టెక్నాలజీ రంగంలో యాపిల్ సంస్థ సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కాదు. ఫోన్ల దగ్గర నుంచి ల్యాప్‌టాప్స్ వరకు యాపిల్ తీసుకొచ్చిన దాదాపు ప్రతి ప్రాడక్ట్ సూపర్ హిట్టయ్యిందనే చెప్పాలి. డేటా ప్రైవసీ, సెక్యూరిటీ లాంటి అంశాలకు పెద్దపీట వేసే యాపిల్.. అధునాతన ఫీచర్లను ప్రొవైడ్ చేయడం ద్వారా ఇతర పోటీ కంపెనీలను వెనక్కినెడుతూ వస్తోంది. క్వాలిటీ పరంగా మిగతా బ్రాండ్ల డివైజ్‌లతో పోల్చుకుంటే యాపిల్ ఉత్పత్తులు చాలా బాగుంటాయనే పేరుంది. అయితే ఎన్ని ప్రత్యేకతలు ఉన్నా మధ్యతరగతి […]
ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నడుస్తోంది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై భారీ తగ్గింపులు ప్రకటించింది. జనవరి 17 నుంచి 20 వరకు మూడు రోజులు గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నడిపిస్తోంది. నాయిస్, బోట్ వంటి బ్రాండెడ్ ఎయిర్ పోడ్స్ పై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. Noise Buds VS201 V2 నాయిస్ కంపెనీ ఇయర్ బడ్స్ తక్కువ కాలంలో ఎక్కువ మార్కెట్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు అమెజాన్ ఆఫర్ […]