SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » 150 Sq Yds Plot At 20 Lakhs In Adibatla

150 Sq Yds Plot At 20 Lakhs: రూ. 20 లక్షలకే 150 గజాల స్థలం.. TCS కంపెనీకి దగ్గరలో

హైదరాబాద్ లో గజాల్లో స్థలం కొనాలంటే కోట్లు అవుతుంది. గజం రూ. 50 వేల నుంచి రూ. లక్ష, రూ. 2 లక్షలు పైనే ఉంటాయి. 150 గజాల స్థలం కొనాలంటే సామాన్యులకు హైదరాబాద్ సూటవ్వదు కానీ వేరే ఏరియా ఉంది. టీసీఎస్, టాటా ఏరోస్పేస్ కంపెనీలు ఉన్న ఏరియాలో తక్కువ బడ్జెట్ లో ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.

  • Written By: Nagarjuna
  • Updated On - Thu - 15 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
150 Sq Yds Plot At 20 Lakhs: రూ. 20 లక్షలకే 150 గజాల స్థలం.. TCS కంపెనీకి దగ్గరలో

హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలో డిమాండ్ ఉన్న ఏరియాల్లో ఆదిభట్ల ఒకటి. హైదరాబాద్ లో మరో ఐటీ, ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ హబ్ గా ఆదిభట్లను ప్రకటించడంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ లో ఉన్న ఆదిభట్లలో ఇప్పటికే టాటా ఏరోస్పేస్ సెజ్, టీసీఎస్ ఆదిభట్ల క్యాంపస్ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఆదిభట్లకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు మన్నెగూడ, బొంగుళూర్. ఈ రెండు ఏరియాలు ఆదిభట్ల నుంచి 7 నుంచి 8 కి.మీ. దూరంలో ఉన్నాయి. శ్రీశైలం హైవే, సాగర్ హైవే, అవుటర్ రింగ్ రోడ్ కి చాలా దగ్గరలో ఉంది. ఆదిభట్లలో ఇప్పటికే పలు బిల్డర్ కంపెనీలు ప్రాజెక్టులను పూర్తి చేసి విక్రయిస్తున్నాయి. స్థలాలు, అపార్ట్మెంట్లు, ఇళ్ళు, విల్లాలు వంటివి కస్టమర్ అభిరుచికి తగ్గట్టు అందిస్తున్నాయి.

ఆదిభట్లలో కొన్ని చోట్ల చదరపు అడుగు రూ. 1550 నుంచి రూ. 2900 రేంజ్ లో ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల రూ. 1500 నుంచి రూ. 2600 రేంజ్ లో ఉన్నాయి. గజం స్థలం రూ. 13,400, రూ. 13,950, రూ. 18,340, రూ. 23,300, రూ. 26,100 రేంజ్ లో ఉన్నాయి. అంటే 150 గజాల స్థలం కొనాలనుకుంటే కనుక రూ. 20,10,000 నుంచి రూ. 39,15,000 అవుతుంది. ఈ ఏరియాలో రూ. 20 లక్షలు, రూ. 27 లక్షలు, రూ. 39 లక్షల రేంజ్ లో 150 గజాల స్థలం దొరుకుతుంది. ఆదిభట్లలోనే తక్కువ ధర కలిగిన ప్రదేశాలు, ఎక్కువ ధర కలిగిన ప్రదేశాలు, యావరేజ్ ధర కలిగిన ప్రదేశాలు ఉన్నాయి. యజమానులు విక్రయిస్తున్న స్థలాలు కూడా ఉన్నాయి. చదరపు అడుగు రూ. 694, రూ. 919, రూ. 956, రూ. 1,111, రూ. 1320, రూ. 1556, రూ. 1,778, రూ. 2,000 చొప్పున విక్రయిస్తున్నారు.

lands

20 లక్షల బడ్జెట్ లో 150 గజాల నుంచి 200 గజాల స్థలం కూడా అందుబాటులో ఉంది. 150 గజాలు అంటే 1350 చదరపు అడుగులు. ఈ స్పేస్ లో 3 బీహెచ్‌కే ఇల్లు కట్టుకోవచ్చు. 200 గజాల్లో అంటే 4 బీహెచ్‌కే ఇల్లు కట్టుకోవచ్చు. ఆదిభట్లలో 2013లో గజం రూ. 5,700 నుంచి 7,600 మధ్యలో ఉంటే ఈ పదేళ్లలో రూ. 13 వేల నుంచి 25 వేలకు చేరుకుంది. డబుల్ కంటే ఎక్కువ పెరిగింది. అంటే పదేళ్ల క్రితం పెట్టిన 8 లక్షల 55 వేలు పెట్టుబడి ఇప్పుడు రూ. 20 లక్షలు అయ్యింది. నాలుగేళ్లలో రూ. 11 లక్షల 50 వేలు లాభం వచ్చినట్టు. అంటే ఏడాదికి రూ. 1,15,000 లాభం వచ్చింది. కాబట్టి ఆదిభట్ల ప్రాంతం పెట్టుబడికి ఉత్తమ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఐటీ హబ్ ఏర్పడితే హైటెక్ సిటీ, మాదాపూర్ రేంజ్ లో స్థలాల ధరలకు రెక్కలు వచ్చేస్తాయి.

గమనిక: ఈ ధరలు అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ ధరల్లో మార్పులు ఉండచ్చు. అలానే పైన చెప్పబడిన ప్రాంతంలో ప్రాపర్టీ కొనే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.

Tags :

  • Adibatla
  • business news
  • Land Rates
  • plots
  • real estate
  • TCS
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam