దిగ్గజ ఐటి కంపెనీ టిసిఎస్ లో ఉద్యోగం కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. టాటా కంపెనీలో ఉద్యోగం సాధించి స్థిరపడాలని ఆశపడుతుంటారు. అటువంటి టిసిఎస్ లో జాబ్ స్కాండల్ వెలుగు చూసింది. ఈ అంశం టిసిఎస్ ను కుదిపేస్తుంది.
హైదరాబాద్ లో గజాల్లో స్థలం కొనాలంటే కోట్లు అవుతుంది. గజం రూ. 50 వేల నుంచి రూ. లక్ష, రూ. 2 లక్షలు పైనే ఉంటాయి. 150 గజాల స్థలం కొనాలంటే సామాన్యులకు హైదరాబాద్ సూటవ్వదు కానీ వేరే ఏరియా ఉంది. టీసీఎస్, టాటా ఏరోస్పేస్ కంపెనీలు ఉన్న ఏరియాలో తక్కువ బడ్జెట్ లో ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.
చదువు పూర్తైన తరువాత ఉద్యోగ వేటలో పడతారు. కొంత మంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే, మరి కొంత మంది ప్రైవేట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో మంచి కంపెనీలో ఉద్యోగం వస్తే హ్యాపీగా ఉద్యోగంలో చేరిపోతారు. కానీ అక్కడ మాత్రం కంపెనీ, ఉద్యోగం మంచిదే అయినా వారంత ఉద్యోగాల్ని వదిలేస్తున్నారు. ఎందుకంటే?
ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూస్తూనే ఉన్నాం. దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్ ల వరకు అంతా ఉద్యోగులను ఇళ్లకు పంపుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ స్మార్ట్ హైరింగ్ ప్రక్రియ ఈ ఏడాది ఉంటుందని స్పష్టం చేసింది. మరి అసలు స్మార్ట్ హైరింగ్ అంటే ఏంటి? ఈ విధానంలో ఉద్యోగం పొందేందుకు ఎవరు అర్హులు? పరీక్ష, ఎంపిక విధానం ఏ విధంగా […]
కరోనా కాలంలో ఆదుకున్న వర్క్ ఫ్రం హోం విధానానికి టెక్ కంపెనీలు ఒక్కొక్కటిగా గుడ్ బై చెబుతున్నాయి. ఇప్పటికే వారానికి రెండు రోజులు, మూడు రోజులు ఆఫీస్ కు రావాలని సూచించిన కంపెనీలు.. ఇకపై 100 శాతం కంపెనీ నుంచే విధులు నిర్వహించాలంటూ హుకుం జారీ చేస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ కీలక ప్రకటన చేసింది. వర్క్ ఫ్రం హోమ్ విధానానికి సంపూర్ణంగా ముగింపు పలుకుతున్నట్టు తెలిపింది. ప్రతి ఉద్యోగి […]
ఒక పక్క ఆర్థిక మాంద్యం కారణంగా అమెజాన్, మెటా సహా పలు ప్రముఖ కంపెనీలు టెక్కీలకు షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్ ఈ నెల 18న 18 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మెటా సంస్థ కూడా 11 వేల మంది టెకీలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎప్పుడు ఏ బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందో అన్న ఒత్తిడితో ఉన్నారు. ఈ […]
గతంలోనే కాదు.. ప్రస్తుతం కూడా సాఫ్ట్‌వేర్ జాబ్‌కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో అందరికీ తెలిసిందే. సాంకేతికత కొత్త పుతలు తొక్కుతున్న నేపథ్యంలో ఆ రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువయ్యాయి. గతంలో అంటే సాఫ్ట్ వేర్ జాబ్ ఇంజినీరింగ్ చేయాలి, ఎంఎస్ చేయాలి అని ఉండేది. ఇప్పుడు డిగ్రీ అర్హతతో చేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు కూడా చాలానే ఉన్నాయి. అలా డిగ్రీ అర్హతతో సాఫ్ట్ వేర్ ఫీల్డ్‌లోకి ఎంటర్ కావాలి అనుకునే వారికి ఇది శుభవార్త […]
చదువు పూర్తై ఉద్యోగ వేటలో ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీలన్నీ ముందుకొస్తున్నాయి. లక్షల మందిని నియమించుకునేందుకు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) బీపీఎస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ద్వారా ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఆర్ట్స్, కామర్స్ అండ్ సైన్స్ గ్రాడ్యుయేషన్ అభ్యర్థులు వీటికి అర్హులు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్య వివరాలు: విభాగం: […]