SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » bigg boss 6 telugu » Bigg Boss 6 Telugu Rj Surya Flirting Keerthi Bhat

Bigg Boss 6: బిగ్ బాస్-6 లో ఫస్ట్ లవ్ ట్రాక్! RJ సూర్య, కీర్తి మధ్య ప్రేమ చిగురిస్తుందా?

  • Written By: ChanDuuu
  • Published Date - Tue - 6 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Bigg Boss 6: బిగ్ బాస్-6 లో ఫస్ట్ లవ్ ట్రాక్! RJ సూర్య, కీర్తి మధ్య ప్రేమ చిగురిస్తుందా?

బిగ్ బాస్.. ఈ షో గురించి టాపిక్ రాగానే మొదట గుర్తొచ్చేవి గొడవలు. ప్రేక్షకులందరూ కూడా.. ఏం చూస్తాంలే అని ఫస్ట్ అనుకుంటారు. కానీ మెల్లమెల్లగా షోకి, ఆ గొడవలకు అలవాటు పడిపోతారు. కొన్నిరోజులు కాగానే.. వాటితో పాటు లవ్ ట్రాకులకు అలవాటు పడిపోతారు. చాలా ఆసక్తితో వాటిని చూస్తుంటారు. ఈ సీజన్ లో కూడా అలాంటి ట్రాక్ ఒకటి ఇప్పటికే మొదలైనట్లు కనిపిస్తుంది. బిగ్ బాస్ షోలో లవ్ ట్రాకులు అగగానే మోనాల్-అఖిల్, రాహుల్-పునర్నవి.. ఇలా చెప్పుకుంటే పోతే సీజన్ కి ఒకటైనా ఉంటుంది. అందులో కొన్ని ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేస్తే.. మరికొన్ని కాస్తలో కాస్త అలరిస్తాయి.

ఆదివారం బిగ్ బాస్ ఆరో సీజన్ ప్రారంభం కావడంతో జనాలందరూ కూడా అలాంటి లవ్ ట్రాక్ ఈ సీజన్ ఏమొస్తుందా అని ఎదురుచూశారు. ఇప్పుడు వాళ్లకోసమే అన్నట్లు ఓ ట్రాక్ మొదలైనట్లు కనిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ‘క్లాస్-మాస్-ట్రాష్’ అని ఫస్ట్ టాస్క్ పెట్టారు. ఈ క్రమంలోనే ఓటింగ్ అంతా ఫైనల్ అయి సూర్య, బాలాదిత్య, శ్రీహాన్… క్లాస్ సభ్యులుగా మారారు. రేవంత్, గలాటా గీతూ, ఇనయా… ట్రాష్ సభ్యులుగా మారారు. ఫస్ట్ ఛాలెంజ్ లో భాగంగా కొబ్బరి బొండాలు ఆట కూడా ఆడారు. ఇనయాపై ఆదిరెడ్డి గెలిచి క్లాస్ లో కొనసాగగా, ఇదే ఆటలో ఓడిన శ్రీహాన్ మాస్ సభ్యుడిగా మారాడు.

rj surya

ఇదంతా జరుగుతున్న టైమ్ లో ఆర్జే సూర్య, ‘కార్తీకదీపం’ నటి కీర్తిభట్ తో పులిహోర కలిపేందుకు ప్రయత్నిస్తూ కనిపించాడు. కీర్తి వేసుకున్న టీషర్ట్ లాంటిదే తన దగ్గర ఉందని అన్నాడు. మరి వేసుకోవాల్సిందిగా అని కీర్తి అంటే… రేపు వేసుకుంటాను. ఒకవేళ ఎవరైనా అడిగితే నీదే అని చెప్పు అని ఆమెతో అంటాడు. పిచ్చి అని కీర్తిని పిలుస్తాడు సూర్య. ఏమన్నావ్ అని కీర్తి అడగ్గా.. పిచ్చి అని పిలిచా, నాకు అలా పిలవడం ఇష్టమని సూర్య చెబుతాడు. నాకు కూడా ఆ వర్డ్ అంటే చాలా ఇష్టమని కీర్తి తెగ సిగ్గుపడిపోయింది. మొత్తం చూస్తున్న బిగ్ బాస్ ప్రేక్షకుల సూర్య-కీర్తి మధ్య ప్రేమ చిగురించిందా అనేసుకుంటున్నారు. ఈ విషయమై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

ఇదీ చదవండి: ఇనయా సుల్తానా మాటలతో వెక్కి వెక్కి ఏడ్చిన కీర్తీ భట్‌.. ఎంత ఓదార్చినా..!

Tags :

  • Bigg Boss 6 Telugu
  • Keerthi Bhat
  • RJ Surya
Read Today's Latest bigg boss 6 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

  • బిగ్‌బాస్ కీర్తి నిశ్చితార్థం! పిల్లల్ని కనలేదని  తెలిసినా! హేట్సాఫ్ బ్రదర్!

    బిగ్‌బాస్ కీర్తి నిశ్చితార్థం! పిల్లల్ని కనలేదని తెలిసినా! హేట్సాఫ్ బ్రదర్!

  • బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

    బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

  • ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

    ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

  • శ్రీహాన్ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన ‘బిగ్ బాస్’ సిరి!

    శ్రీహాన్ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన ‘బిగ్ బాస్’ సిరి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam