ఈ మధ్య కాలంలో నటీనటులు ఎంగేజ్ మెంట్, పెళ్లి విషయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రీసెంట్ గా హీరో నాగశౌర్య పెళ్లి చేసుకోగా, పలువురు నటీనటులు కూడా తమకు నచ్చిన వ్యక్తితో ఏడడుగులు వేసేస్తున్నారు. నార్మల్ గా సినీ సెలబ్రిటీల మ్యారేజ్, నిశ్చితార్థ వేడుకలకు సోషల్ మీడియాలోనూ మంచి క్రేజ్ ఉంటుంది. ఈ వేడుకలని.. అభిమానులు తమ ఇంటి ఈవెంట్ లా ఫీలవుతూ ఉంటారు. ఇక రీసెంట్ టైంలో కొందరు అందరికీ చెప్పి మ్యారేజ్ చేసుకుంటుండగా, మరికొందరు మాత్రం […]
సాధారణంగా అటు వెండితెరపై గానీ.. ఇటు బుల్లితెరపైగా కాంబినేషన్ కు ఉన్న క్రేజే వారు. ఎన్టీఆర్-సావిత్రి, ఏఎన్నార్-జయసుధ, చిరంజీవి-విజయశాంతి లాంటి జంటలకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక బుల్లితెర విషయానికి వస్తే.. డాక్టర్ బాబు-వంటలక్క ఫ్యాన్ బేస్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఇకపోతే.. ప్రస్తుతం సుధీర్-రష్మీ ల జంటకు ప్రత్యేక ఫ్యాన్ బేసే ఉంది. వాళ్లు పెళ్లి చేసుకుంటారా అన్నంతగా వారి మధ్య కెమిస్ట్రీ పండుతుంది. అయితే ఈ క్రమంలోనే బిగ్ బాస్ […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కి ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ కావడంతో.. ఎమోషన్స్ తో ప్రేక్షకుల హృదయాలను పిండేస్తున్నారు. నిజానికి ఏ సీజన్ అయినా కూడా ఫ్యామిలీ వీక్ అంటే రీచ్ చాలా ఎక్కువ ఉంటుంది. పైగా ఈసారి అందరి స్టోరీలు బాగా ఎమోషనల్ గా ఉండటంతో ఇంకా బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పటి వరకు రీచ్ లేదని బాధపడుతున్న వారికి ఈ వారం జాక్‌పాట్‌లా మారిపోయింది. ఆదిరెడ్డి […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఈవారం ఫ్యామిలీ వీక్ కావడంతో ఇల్లు ఎమోషన్స్ తో నిండిపోయింది. ఇప్పటికే ఆదిరెడ్డి కోసం భార్యాకుమార్తె, రోహిత్ కోసం తల్లి, రాజ్ వాళ్ల అమ్మ, శ్రీసత్య కోసం తల్లిదండ్రులు, ఫైమా వాళ్ల అమ్మ, శ్రీహాన్ కోసం సిరి- చైతన్య వచ్చారు. ఇప్పటికే వాళ్లు రావడంతో ప్రేక్షకులు కూడా బాగా ఎమోషనల్ గా ఉన్నారు. ఇప్పుడు వారిని మరింత భావోద్వేగానికి గురి చేసే విషయం ఒకటి జరిగింది. కీర్తీ భట్ ఎప్పుడూ […]
బిగ్ బాస్ చూస్తున్న వాళ్లకు షాకుల మీద షాకుల తగులుతున్నాయి! మొన్నటికి మొన్న ఈ సీజన్ లోనే టాప్ కంటెస్టెంట్ అనుకున్న గీతూ ఎలిమినేట్ అయిపోవడంతో అందరూ షాకయ్యారు. ఇంకా దాని నుంచి తేరుకోవడం లేదు. ఇక మిగతా కంటెస్టెంట్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే.. ఫస్ట్ ప్రస్తావన వచ్చే పేరు సింగర్ రేవంత్. అన్ని విషయాల్లో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే మనోడు.. కొన్నిసార్లు మాత్రం బరస్ట్ అయిపోతున్నాడు. కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే […]
ఆర్జే సూర్యా.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు మాత్రమే కాదు బయటకు వచ్చిన తర్వాత కూడా బాగా వైరల్ అవుతున్నాడు. హౌస్‌లో ఉన్నప్పుడు చేసిన పనుల గురించి బయటకు వచ్చిన తర్వాత అంతా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అతను టాప్ 5 కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టాడు. అయితే నిజానికి అలాంటి ప్రదర్శనే చేశాడు. ఫిజికల్ టాస్కులు, ఎంటర్‌టైన్మెంట్, కుకింగ్, డాన్సు ఇలా అన్ని విషయాల్లో ఇంట్లో ఉన్న చాలా మందికంటే సూర్యా తోపనె చెప్పాలి. హౌస్‌లో ఉన్న […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. గేమ్ సందతి పక్కన పెడితే ట్రోలింగ్, నెగెటివిటీతో బాగా వైరల్ అవుతోంది. ఈ సీజన్లో ఆరో వారం పూర్తి కావస్తోంది. కొత్త కెప్టెన్ కోసం బిగ్ బాస్ హోటల్ వర్సెస్ హోటల్ టాస్కు ఇచ్చిన విషయంతెలిసిందే. ఆ టాస్కు ద్వారా ఎంపికైనా వారికి రెండో టాస్కు ఇచ్చాడు. ఇంట్లో ఒక బాక్సింగ్ గ్లౌజ్ పెట్టి మీకు నచ్చని వారిని టాస్కు నుంచి తప్పించండి అంటూ ఆర్డర్ వేశాడు. ఆ టాస్కులో […]
వాళ్లిద్దరూ ‘కార్తీకదీపం’ అనే సూపర్ హిట్ సీరియల్ లో లీడ్ యాక్టర్స్. డాక్టర్ బాబు-వంటలక్క చనిపోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ కథని మొదలుపెట్టారు. హిమగా కీర్తిభట్, శౌర్యగా అమూల్య గౌడలు వచ్చారు. ఓ మూడు నాలుగు నెలలపాటు ఈ స్టోరీ నడిపించారు. కానీ ఓల్డ్ వెర్షన్ కార్తీకదీపం క్రేజ్ వేరే లెవల్. ఇది మాత్రం అంతలా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మళ్లీ వంటలక్క-డాక్టర్ బాబులని తీసుకొచ్చారు. స్టోరీని ప్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లిపోయారు. నెక్స్ట్ జనరేషన్ కథని పక్కనపెట్టేశారు. […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రేటింగ్స్ లో దూసుకువెళ్లడం పక్కన పెడితే నెగెటివిటీలో తెగ పాపులర్ అవుతోంది. రాను రాను బిగ్ బాస్ టాస్కులు మరీ దరిద్రంగా తయారయ్యాయి అంటూ బుల్లితెర తెలుగు ప్రేక్షకులు మొత్తుకుంటున్నారు. ప్రేక్షకులను అలరించేందుకు మరీ దిగజారిపోతున్నారంటూ.. కామెంట్ చేస్తున్నారు. ఇన్నాళ్లు టాస్కుల్లో గ్రూపులు చేసి కొట్టుకోమని ప్రోత్సహించిన బిగ్ బాస్ ఇప్పుడు స్కిన్ షోని తెగ ఎంకరేజ్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నడుస్తున్న కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగోవారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు హౌస్‌లో జరిగిన వాటిలో ఇంట్రస్టింగ్ విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే.. రెండోవారం డబుల్ ఎలిమినేషన్, రాజ్ కెప్టెన్ కావడం అనుకున్నారు. అయితే మూడోవారం నేహా చౌదరిని పంపేయడం అంతకన్నా పెద్ద ట్విస్ట్ అంటూ చెబుతున్నారు. ఎందుకంటే నేహా చౌదరి కన్నా గేమ్ ఆడకుండా హౌస్‌లో ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారనేది ప్రేక్షకులు, ఫ్యాన్స్ అభిప్రాయం. అందుకే ఆమె […]