SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » andhra pradesh » Vizag Court Fined Rs 21000 Shopping Mall For Charging Carry Bag

షాపింగ్‌ మాల్‌ కక్కుర్తి.. రూ.12 కోసం ఆశపడితే… 21 వేలు చెల్లించాల్సి వచ్చింది!

  • Written By: Dharani
  • Updated On - Thu - 21 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
షాపింగ్‌ మాల్‌ కక్కుర్తి.. రూ.12 కోసం ఆశపడితే… 21 వేలు చెల్లించాల్సి వచ్చింది!

ప్రభుత్వం ప్లాస్టిక్‌ కవర్ల వినియోగం మీద నిషేధం విధించిన నాటి నుంచి దుకాణాలు, మాల్స్‌.. వాటికి చార్జ్‌ చేస్తున్నాయి. కొన్ని మాల్స్‌ ప్లాస్టిక్‌ కవర్ల స్థానంలో పేపర్‌, జ్యూట్‌ సంచులు తీసుకువచ్చాయి. అయితే వీటికి సుమారు 20 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది. ఇది వినియోగదారులకు భారంగా మారింది. కానీ తప్పడం లేదు. ఈ క్రమంలో ఓ వ్యక్తి క్యారీబ్యాగ్‌కు డబ్బులు తీసుకోవడం ఏంటని ప్రశ్నించడమే కాక.. కోర్టుకు వెళ్లాడు. అతడి వాదన విన్న కోర్టు.. షాపింగ్‌మాల్‌కు 21 వేల జరిమానా విధించింది. ఆ వివరాలు..

విశాఖలో న్యాయవాదిగా పనిచేస్తోన్న రామారావు 2019లో జూలై 14న ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లి రూ. 628.96 విలువైన దుస్తులను కొనుగోలు చేశాడు. వాటికి బిల్లు చెల్లించే దగ్గర క్యాషియర్ క్యారీ బ్యాగ్‌లో బట్టలు పెట్టి…. ఆ క్యారీ బ్యాగ్ ధర రూ.12 చెల్లించాలని కోరాడు. అయితే ఆ డబ్బులను చెల్లించడానికి రామారావు నిరాకరించాడు. దీనిపై స్టోర్ మేనేజర్‌తో మాట్లాడగా క్యారీ బ్యాగ్‌ను ఉచితంగా ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దాంతో రామారావు రూ.12లు చెల్లించి క్యారీ బ్యాగ్‌ తీసుకున్నాడు.

ఇది కూడా చదవండి: ఊరేగింపులో రాళ్లు విసిరాడంటూ చేతులు లేని వ్యక్తిపై కేసు!Vizagఅయితే ఆ క్యారీ బ్యాగ్‌పై రెండు వైపులా షాపింగ్‌ మాల్‌కు సంబంధించిన యాడ్ ముద్రించి ఉంది. దానిని గమనించిన రామారావు షాపుకు సంబంధించిన ప్రకటన కోసం ఉపయోగించే క్యారీ బ్యాగ్‌కు ఛార్జ్ చేయడం చట్టవిరుద్ధమని స్టోర్ మేనేజర్‌కు చెప్పాడు. అయినా కూడా సదరు మేనేజర్‌.. రామారావుపైనే అరిచాడు. దాంతో రామారావు వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దానిపై విచారించిన కోర్టు ఒక క్యారీ బ్యాగ్‌కు 12 రూపాయలు వసూలు చేసినందుకు పరిహారంగా కస్టమర్‌కు రూ. 21,000 చెల్లించాలని ఆ షాపింగ్‌ మాల్‌ను ఆదేశించింది. అలాగే రామారావు దగ్గర నుంచి వసూలు చేసిన రూ.12లను కూడా తిరిగి ఇవ్వాలని, న్యాయపరమైన ఖర్చు కోసం రూ. 1,500 చెల్లించాలని రిటైలర్‌ను ఆదేశించింది.

ఇది కూడా చదవండి: 15 రూపాయలకే మూడు పూటల భోజనం..! ఎక్కడంటే

షాపుల్లో ఇచ్చే బ్యాగ్‌లపై బ్రాండ్ లోగోలు ముద్రించబడి ఉంటే అది కంపెనీకి ప్రచారం అవుతోంది. ఓ చట్టం ప్రకారం రిటైల్ దుకాణాలు వినియోగదారుల ఖర్చుతో తమ బ్రాండ్‌లను ప్రచారం చేయకూడదు. గత ఏడాది డిసెంబర్‌లో డిమార్ట్‌కు హైదరాబాద్ కన్స్యూమర్ కోర్టు ఇలాంటి తీర్పునే ఇచ్చింది. క్యారీ బ్యాగ్ కోసం మూడున్నర రూపాయలు వసూలు చేయడంతో కస్టమర్ కన్సూమర్స్ ఫోరంని ఆశ్రయించాడు. వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

ఇది కూడా చదవండి: హెల్మెంట్ లేకుంటే చలాన్ వేయరు! ఎక్కడంటే..

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Andhra Pradesh
  • carry bag
  • court
  • fine
  • Shopping Mall
  • Vizag
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

    కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

  • భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆమె రూపాన్ని ప్రాణ ప్రతిష్ట చేయించాడు

    భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆమె రూపాన్ని ప్రాణ ప్రతిష్ట చేయించాడు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam