హైదరాబాద్ నగరంలో ముందుగా గుర్తుకు వచ్చేది బిర్యానీ. ఆ తర్వాత షాపింగ్. అయితే ఇటీవల అన్ని షాపింగ్స్‌కి అనువుగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చేస్తున్నాయి. ఇన్ ఆర్బిటల్ మాల్, ఫోరం మాల్, గలేరియా, జీవికే, ఏఎంబీ, మంజీరా మాల్స్ వంటివి అందుకు ఉదాహరణ.
మాల్స్‌లో బిల్లింగ్ దగ్గర మొబైల్ నంబర్ అడుగుతుంటే ఇచ్చేస్తున్నారా? ఐతే రిస్క్ లో పడతారు. బిల్లింగ్ సమయంలో ఎవరైనా మొబైల్ నంబర్ అడిగితే ఇవ్వకండి అంటూ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే క్రమంలో.. గ్లోబల్ సిటీల్లో ఎలాంటి పరిస్థితులు, అవకాశాలు ఉంటాయో.. హైదరాబాద్‌లో కూడా వాటిని అమలు చేసే దిశగా ఆలోచనలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఆ వివరాలు..
పండగ వచ్చిందంటే చాలు.. షాపింగ్ మాల్స్ జనాలతో కిటకిటలాడుతుంటాయి. పండగ వస్తోంది కదా.. కొత్త బట్టలు వేసుకోవాలన్నా కోరికేమో అనుకోకండి. కాదు.. షాపింగ్ మాల్స్ యాజమాన్యాలు ప్రకటించే ఆకర్షణీయమైన ఆఫర్లు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏ షాప్ ముందు చూసినా, ఏ మాల్ ముందు చూసినా ఆఫర్ల బోర్డులే దర్శనమిస్తున్నాయి. upto 70% డిస్కౌంట్, అన్ని ప్రొడక్ట్స్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్, Buy 1 Get 1 Free, Buy 1 Get 2 Free, […]
ప్రభుత్వం ప్లాస్టిక్ కవర్ల వినియోగం మీద నిషేధం విధించిన నాటి నుంచి దుకాణాలు, మాల్స్.. వాటికి చార్జ్ చేస్తున్నాయి. కొన్ని మాల్స్ ప్లాస్టిక్ కవర్ల స్థానంలో పేపర్, జ్యూట్ సంచులు తీసుకువచ్చాయి. అయితే వీటికి సుమారు 20 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది. ఇది వినియోగదారులకు భారంగా మారింది. కానీ తప్పడం లేదు. ఈ క్రమంలో ఓ వ్యక్తి క్యారీబ్యాగ్‌కు డబ్బులు తీసుకోవడం ఏంటని ప్రశ్నించడమే కాక.. కోర్టుకు వెళ్లాడు. అతడి వాదన విన్న కోర్టు.. షాపింగ్‌మాల్‌కు […]
నిత్యం ఏదో ఒక ఆవిష్కరణాలతో వార్తల్లో నిలిచే చైనా.. గత రెండేళ్లుగా కరోనా పుట్టినిల్లుగా ప్రఖ్యాతి గాంచింది. అయితే ఈసారి మళ్లీ సరికొత్త ఇన్నోవేషన్ తో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. భార్యతో కలిసి షాపింగ్ కు వెళ్లే ప్రతి మగాడికి ఊరటనిచ్చే ఐడియాతో డ్రాగన్ దేశం మరోసారి ప్రత్యేకతను చాటుకుంది. ఇంతకీ చైనా చేసిన ఆవిష్కరణ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భార్యతో కలిసి షాపింగ్ కు వెళ్లే మగాళ్లకు చైనా శుభవార్త అందించింది. సాధారణంగా అమ్మాయిలు […]