కరెన్సీ నోటు కాస్త చినిగిపోయిందా..? జేబులో పెట్టుకుంటే.. పెన్ ఇంక్ మరకలు అంటుకున్నాయా? లేదా నూనె మరకలు అంటుకున్నాయా? నీళ్లలో నాని.. రంగు మారిందా..? షాపులో కానీ, మార్కెట్ లో కానీ, బస్సులో కానీ తీసుకోవడం లేదా…అయితే చింతించాల్సిన పనిలేదు. అటువంటి నోట్లను కూడా ఇకపై మార్చుకోవచ్చు. ఆ సదుపాయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) కల్పిస్తోంది. అలాగే చెబుతారు కానీ.. పాటించరు లే అనుకుంటున్నారా.. ఇక అలాంటి పప్పులేమీ ఉడకవు. ఇటువంటి […]
చదువుకుని.. నాగరికత తెలిసి.. విచక్షణా జ్ఞానం ఉన్న మనుషులే.. తెలిసి కూడా ఎన్నో తప్పులు చేస్తారు. మరీ ముఖ్యంగా సివిక్ సెన్స్ ఏమాత్రం ఉండదు. రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయడం.. చెత్త పడేయడం.. మల మూత్ర విసర్జన చేయడం వంటివి చేస్తారు. నలుగురు చూస్తారు.. అనే సిగ్గు, శరం ఏమాత్రం లేకుండా.. పని కానిచ్చేస్తారు. బుద్ధి, జ్ఞానం ఉన్న మనుషులే ఇలా ప్రవర్తిస్తే.. ఇక మూగజీవాలు చేసే పనులు నేరం అంటే ఎలా. కానీ […]
జరిమాన అనేది ఏదైన తప్పు చేస్తే విధించే శిక్షలో ఓ భాగం. అయితే కొన్ని సార్లు ఈ జరిమానాలు సామాన్యులను షాక్ కి గురి చేస్తాయి. అయితే ఈ జరిమానాలు అనేది దేశానికో తీరుగా ఉంటాయి. ఆయా దేశాలు తమ పరిస్థితులను బట్టి.. పలు రకాల పనుల జరిమానాలు విధిస్తుంటారు. అయితే కొన్ని దేశాలు విధించే జరిమానాలు విచిత్రంగా ఉంటాయి. నలుగురిలో తుమ్మినందుకు, ఎక్కువ స్పీడ్ తో పరిగెత్తినందుకు జరిమానాలు విధిస్తుంటారు. తాజాగా ఓ ఇంటికి గులాబీ […]
కొందరికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. ఎంతలా అంటే.. ‘ముక్కలేనిదే ముద్ద దిగదురా బాబోయ్’ అనేంతలా. ఉదాహరణకు ప్రైస్ ఎక్కువని వెజ్ బిర్యానీ బుక్ చేస్తే.. పొరపాటున నాన్ వెజ్ బిర్యానీ వచ్చిందనుకోండి. ఆహా.. ఆ సమయంలో మన ఆనందం ఎలా ఉంటుంది. తొందరగా ప్లేట్ తీసుకురా తినేద్దాం.. మళ్ళీ వాడొస్తాడేమో.. ఇదే ఆలోచనతో ఉంటాం. అచ్చం ఇలాంటి అనుభవమే ఒక వ్యక్తికి ఎదురైంది. అయితే అయన మనలా ఆలోచించలేదు.. నేను శాకాహారిని అయితే.. నాకు […]
ప్రభుత్వం ప్లాస్టిక్ కవర్ల వినియోగం మీద నిషేధం విధించిన నాటి నుంచి దుకాణాలు, మాల్స్.. వాటికి చార్జ్ చేస్తున్నాయి. కొన్ని మాల్స్ ప్లాస్టిక్ కవర్ల స్థానంలో పేపర్, జ్యూట్ సంచులు తీసుకువచ్చాయి. అయితే వీటికి సుమారు 20 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది. ఇది వినియోగదారులకు భారంగా మారింది. కానీ తప్పడం లేదు. ఈ క్రమంలో ఓ వ్యక్తి క్యారీబ్యాగ్‌కు డబ్బులు తీసుకోవడం ఏంటని ప్రశ్నించడమే కాక.. కోర్టుకు వెళ్లాడు. అతడి వాదన విన్న కోర్టు.. షాపింగ్‌మాల్‌కు […]
ఇటీవల వై కేటగిరి వరకు సెక్యూరిటీ భద్రత ఉన్న వ్యక్తులు తప్ప ఇతరులెవరూ వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ ఉపయోగించరాదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు వీటిపై ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ అమర్చుకొని వెళ్తున్న వాహనదారులను ఆపి మరీ జరిమానాలు విధిస్తూ, అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ లను తొలగిస్తున్నారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. ఇది కూడా […]
రోడ్డుపై ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. గ్రీన్ లైట్ పడింది. ఇక మొదలవుతుంది చెవులు చిల్లులు పడేలా హారన్ మోత. ముందున్న వాహనం కాస్త నెమ్మదిగా కదిలితే చాలు.. మన అసహనాన్ని అంతా హారన్ మీద చూపిస్తాం. మనదేశంలో ఇష్టారాజ్యంగా ఇలా హారన్ మోత మోగిస్తాం.. కానీ విదేశాల్లో మాత్రం ఇలా ఉండదు. హారన్ మోగితే ఫైన్ కట్టాల్సిందే. అయితే తాజాగా మనదేశంలో కూడా ఇలా హారన్ మోగిస్తున్న వారికి పోలీసులు భారీ జరిమానా విధించి షాకిచ్చారు. సుమారు 600 […]
నగరంలోని ఏవైనా సంస్థలు, మాల్స్, ఆస్పత్రులు ఇలా ఎక్కడైనా సరే నిబంధనలు ఉల్లంఘించినట్లు.. జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టికి వస్తే.. వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. సాధారణంగా హైదరాబాద్ లోని పెద్ద పెద్ద మాల్స్, ఆస్పత్రులు, సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు. కాదని నిబంధలు ఉల్లంఘిస్తే.. జీహెచ్‌ఎంసీ అధికారులుకు ఫిర్యాదు చేస్తే.. చర్యలు తీసుకుంటారు. తాజాగా ఓ కార్పొరేట్ ఆస్ప్రతి 20 రూపాయల […]
కరోనా కారణంగా విదేశాలలో ఎలాంటి పరిస్థితి ఉన్నా జరిమానాల పరంగా విదేశాలతో పోల్చితే ఇండియానే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే.. మాస్కులు ధరించకపోయినా, సామాజిక దూరం పాటించకపోయినా.. అసలు రూల్స్ ని ఖాతరు చేయకపోయినా పెద్దగా బాధపడే రేంజిలో ఫైన్స్ పడవు, ఆ స్థాయిలో పోలీసుల చర్యలు ఉండవు. కానీ విదేశాలలో ఇవేం చెల్లవు. అక్కడ మాస్క్ అనేది శాసనంగా మారింది. పొరపాటున మాస్క్ తీసినా వెంటనే ఫైన్ పడిన సందేశం మొబైల్ కి వచ్చేస్తుంది. తర్వాత ఫైన్ […]
టీకా సర్టిఫికెట్ పై ప్రధాని మోదీ చిత్రాన్ని తొలిగించాలంటూ వేసిన పిటీషన్ పై కేరళ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మరే దేశమూ వారి ప్రధానుల ఫొటోలు సర్టిఫికేట్ పై ముద్రించలేదంటూ చెప్పుకొచ్చిన పిటీషనర్ కు జస్టిస్ కున్హికృష్ణన్ చెప్పిన జవాబు అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆ పటీషన్ ను కొట్టివేయడమే కాకుండా.. పిటీషనర్ కు రూ.లక్ష జరిమానా విధించింది. ఇప్పుడు ఈ కేసు తీర్పు, జరిమానా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Kerala High Court […]