SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » andhra pradesh » Uses Of Mekapati Goutham Reddy Sangam Barrage

Mekapati Goutham Reddy Sangam Barrage: మేకపాటి గౌతమ్‌ రెడ్డి సంగం బ్యారేజీతో ఇన్ని లాభాలా?..

  • Written By: venkybandaru
  • Published Date - Tue - 6 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Mekapati Goutham Reddy Sangam Barrage: మేకపాటి గౌతమ్‌ రెడ్డి సంగం బ్యారేజీతో ఇన్ని లాభాలా?..

Mekapati Goutham Reddy Sangam Barrage: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాసుల దశాబ్ధాల కల నెరవేరింది. నాడు తండ్రి పునాది వేసి ప్రారంభించిన సంగం బ్యారేజీ పనుల్ని.. నేడు తనయుడు పూర్తి చేశాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని ప్రారంభించారు. బ్యారేజీని జాతికి అంకితం చేశారు. జిల్లా ప్రజల దశాబ్ధాల కలను సాకారం చేశారు. ఇక, మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ కారణంగా జిల్లా ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. తాగునీటి, వ్యవసాయ కష్టాలు దూరమవ్వనున్నాయి. పెన్నా వరదలు, ప్రయాణ ఇబ్బందులు సైతం సమసిపోనున్నాయి. అలాంటి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు మీకోసం..

తండ్రి పునాది వేశారు.. తనయుడు పూర్తి చేశాడు..
దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2006లో సంగం బ్యారేజీకి శంకు స్థాపన చేశారు. దాదాపు 147 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2008లో పనులు ప్రారంభం అయ్యాయి. అయితే, వైఎస్సార్‌ మరణం తర్వాత బ్యారేజీ పనులు ఆగిపోయాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం బ్యారేజీ పనులను పూర్తి చేయలేకపోయింది. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్‌ బ్యారేజీ పనులపై దృష్టి సారించారు. ఓసారి కరోనా మహమ్మారి, మరోసారి భారీ వరదలు.. ఇలా ఎన్ని అడ్డంకులు వచ్చినా సీఎం జగన్‌ ప్రాజెక్టు పనులు ఆగనివ్వలేదు. అంచనా వ్యయం పెరిగినా ప్రజలకు మేలు జరుగుతుందని మాత్రమే ఆలోచించారు. దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టు పనులన్నింటిని పూర్తి చేయించారు. సెప్టెంబర్‌ 6వ తేదీ నాటికి ప్రాజెక్టును పూర్తి జాతికి అంకితం ఇచ్చారు.

3.85 లక్షల ఎకరాలకు సాగు నీరు..
మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ కారణంగా పెన్నా డెల్టాలోని 2.47 లక్షలు, కనుపూరు కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేలు.. మొత్తంగా 3.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువల ఆయకట్టు ప్రాంతాలు సస్య శ్యామలం కానున్నాయి. ఇక, బ్యారేజీలో ప్రతిరోజూ 0.45 టీఎంసీల నీటిని నిల్వ చేయటం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి. కేవలం సాగునీటికి మాత్రమే కాదు.. తాగునీటికి కూడా ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.

అంతేకాదు! సంగం నుంచి పొదలకూరుకు రాకపోకలు సాగించడానికి వీలుగా బ్యారేజీపై డబుల్‌ రోడ్‌ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. దీంతో సంగం, పొదలకూరు మండలాల మధ్య రాకపోకల సమస్య తీరింది. ఇక, పెన్నా వరదల విషయంలోనూ సంగం బ్యారేజీతో ఓ పరిష్కారం లభించినట్లయింది. మరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న మేకపాటి గౌతమ్‌ రెడ్డి సంగం బ్యారేజీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

HCM @ysjagan garu fulfilled the dream project of Late YSR garu 👏🏻

CM to inaugurate the Nellore and Sangam Barrage today. Sangam Barrage is named as Mekapati Goutham Reddy Sangam Barrage.

Great tributes to YSR garu and Mekapati Goutham anna#YSJaganInauguratesNelloreBarrages pic.twitter.com/oPqffjtxx6

— Harsha Vardhan Reddy A (@ahvrofficial) September 6, 2022

#MekapatiGouthamReddyBarrage, the decades-long dream of the people of Nellore district has come true. An irrigation solution for almost 5 lakh acres and transport solution for the district.

Started by YSR
Completed by YS Jagan #YSJaganInauguratesNelloreBarrages pic.twitter.com/aX1b9khOhE

— BRahMA (@BrahmaUbaach) September 6, 2022

ఇవి కూడా చదవండి: మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌!

Tags :

  • Mekapati Goutham Reddy Sangam Barrage
  • nellore
  • YS Jagan Mohan Reddy
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

47 మంది ప్రయాణికులను కాపాడిన ఆర్టీసీ డ్రైవర్..

47 మంది ప్రయాణికులను కాపాడిన ఆర్టీసీ డ్రైవర్..

  • పని మనిషి కోసం మాజీ ఎమ్మెల్యే చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

    పని మనిషి కోసం మాజీ ఎమ్మెల్యే చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

  • సీఎం జగన్‌పై సినీ ఇండస్ట్రీ పగ పట్టిందా? లెక్క చేయట్లేదుగా!

    సీఎం జగన్‌పై సినీ ఇండస్ట్రీ పగ పట్టిందా? లెక్క చేయట్లేదుగా!

  • అన్న చావుతో మరిది దారుణం? వదిన కుటుంబం మొత్తాన్ని!

    అన్న చావుతో మరిది దారుణం? వదిన కుటుంబం మొత్తాన్ని!

  • రాజధాని నడిబొడ్డున పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఏపీ సీఎం జగన్..

    రాజధాని నడిబొడ్డున పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఏపీ సీఎం జగన్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam