Mekapati Goutham Reddy Sangam Barrage: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాసుల దశాబ్ధాల కల నెరవేరింది. నాడు తండ్రి పునాది వేసి ప్రారంభించిన సంగం బ్యారేజీ పనుల్ని.. నేడు తనయుడు పూర్తి చేశాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని ప్రారంభించారు. బ్యారేజీని జాతికి అంకితం చేశారు. జిల్లా ప్రజల దశాబ్ధాల కలను సాకారం చేశారు. ఇక, మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ […]