SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » andhra pradesh » Police Seizes Bike In Vizianagaram Due To 93 Traffic Challans

ఒక్క బైక్‌పై అన్ని చలానాలా..? సెకండ్ హ్యాండ్ బండి కొనేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు వాహనదారులపై కొరడా ఝులిపిస్తున్నారు. ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

  • Written By: Rama Krishna
  • Published Date - Fri - 28 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఒక్క బైక్‌పై అన్ని చలానాలా..? సెకండ్ హ్యాండ్ బండి కొనేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

ఈ మద్యకాలంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం లాంటివి చేస్తున్నారు అధికారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నిత్యం ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. సాధారణంగా వాహనదారుల వద్ద ట్రాఫిక్ చెలాన్లు తనిఖీ చేసే సమయంలో విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటాయి. అచ్చం అలాంటి ఘటనే విజయనగరం జిల్లాలో పోలీసులకు ఎదరైంది. వివరాల్లోకి వెళితే..

విజయనగరం జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝులిపించారు. ఈ క్రమంలో ఎక్కువ జరిమానాలు ఉన్న బైక్స్ పై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో పట్టణంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. సుమారు 163 వాహనదారుల వద్ద నుంచి చలానాలు వసూలు చేశారు. ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే సంఘటన ఎదురైంది. తనిఖీలు చేస్తున్న సమయంలో అటుగా వస్తున్న హీరో గ్లామర్ బైక్ ని ఆపి రికార్డ్స్ తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్, బైక్ సీబుక్, బైక్ ఇన్స్యూరెన్స్ తో పాటు ఇతర డాక్యుమెంట్లు తనిఖీ చేయగా అవి అందుబాటులో లేవని చెప్పాడు. అదే సమయంలో బైక్ పై ఉన్న చలాన్లు చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు పోలీసులు.

ఆ బైక్ పై ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 93 చలాన్లు ఉండటంతో ట్రాఫిక్ పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యింది. ఆ చలాన్లు అన్నీ ఆటోమెటిక్ ఈ చలానా సిస్టమ్ ద్వారా పడ్డాయి. ఒకటికి రెండు సార్లు చెక్ చేసిన పోలీసులు ఇన్ని ఫైన్స్ పడాలే వాహనాన్ని ఎలా నడిపావ్ అని ప్రశ్నించారు. చలాన్ లీస్ట్ చూసి కంగారు పడ్డ వాహనదారుడు తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఆ బండి ఇటీవల సెకండ్ హ్యాండ్ లో కొనుగోలు చేశానని జరిమానాలు పెండింగ్ ఉన్న విషయం తనకు తెలియదని వాపోయాడు. ఇవన్నీ మాకు అనవసరం.. చాలాన్లు కట్టాలని ట్రాఫిక్ పోలీసులు అన్నారు.

మొదట ఖంగారు పడ్డ వాహనదారుడు తన బైక్ పై అన్ని చలాన్లు చూసి నిర్ఘాంతపోయాడు. ట్రాఫిక్ పోలీసులతో సార్ ఈ బైక్ అమ్మినా కూడా ఫైన్స్ కట్టేంత డబ్బు రాదు.. నేను చేయని తప్పుకు ఎలా డబ్బు కట్టాలి? చలాన్ కట్టడం నా వల్ల కాదు అంటే నిరాశగా తన బండిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. చేసేదేమి లేక పోలీసులు చట్ట ప్రకారం బైక్ ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. సెకండ్ హ్యాండ్ బండి కొనేవారు, వాహన యజమాని వద్ద డాక్యూమెంట్స్ క్లీయర్ గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. సదరు వాహనంపై చలాన్లు ఏమైనా పెండింగ్ ఉన్నాయా? అన్న విషయం తెలుసుకోవాలి.. అవి పూర్తయితేనే కొనుగోలు చేయాలి అన్ని చెబుతున్నారు. అలా కాకుండా తక్కువ ధరకు వస్తుందని కదా అని కొనుగోలు చేస్తే తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Tags :

  • bike
  • traffic challans
  • Traffic Police
  • Vizianagaram district
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • వీడియో: దారుణం.. బైక్ను ఢీకొట్టి 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు..!

    వీడియో: దారుణం.. బైక్ను ఢీకొట్టి 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు..!

  • బహిరంగంగా రొమాన్స్ చేసిన లవర్స్ కి దిమ్మతిరిగే షాక్..

    బహిరంగంగా రొమాన్స్ చేసిన లవర్స్ కి దిమ్మతిరిగే షాక్..

  • వీడియో: మిర్చి బజ్జీల కోసం సైరన్ తో అంబులెన్సును తీసుకెళ్లిన డ్రైవర్.. పోలీసుల ఎంట్రీతో..

    వీడియో: మిర్చి బజ్జీల కోసం సైరన్ తో అంబులెన్సును తీసుకెళ్లిన డ్రైవర్.. పోలీసుల ఎంట్రీతో..

  • RI స్వర్ణలత జీవితంలో మరో కోణం.. ఎవరూ ఊహించనిది..!

    RI స్వర్ణలత జీవితంలో మరో కోణం.. ఎవరూ ఊహించనిది..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam