టూ వీలర్ అనేది ప్రస్తుతం నిత్యావసరంగా మారిపోయింది. ఎక్కడికైన ప్రయాణించాలంటే టక్కుమని గుర్తొచ్చేది బైక్ మాత్రమే. ఉద్యోగస్తులు, చిరువ్యాపారులు మొదలుకొని వివిధ వృత్తుల పనివారు ఎక్కువగా బైక్ లనే వాడుతుంటారు. ఈ క్రమంలో ఓ చిరుద్యోగి, టూ వీలర్ పై తన కొడుకు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా తిరగడంతో చలాన్లు పెరిగిపోయాయి. దీంతో పోలీస్ వారు ఆ బండిని తీసుకెల్లారు. దీని తర్వాత ఏం జరిగింది..? ఆ తండ్రి ఏం చేశారు..? అనేది ఇప్పుడు చూద్దాం!
రాష్ట్రంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే చోటు హైదరాబాద్ అని అందరికీ తెలిసిన విషయమే. ఎంతో మంది ఈ బిజీ లైఫ్ లో రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు. ఇకపై రోడ్డు దాటే విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.
హెల్మెట్ ధరించకుండా వాహనాలను నడుపుతూ, ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతుంది. బైక్ పై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ఎవరైనా హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణాలు చేస్తే పోలీసులు జరిమానా విధిస్తుంటారు. తాజాగా యూపీ పోలీసులు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి జరిమానా విధించారు.
వాహనదారులు ఈ కొత్త రూల్స్ తెలుసుకోవాలి. ఈ తప్పు చేస్తే రూ.20 వేలు జరిమానా పడొచ్చు. అందుకే ఈ కొత్త రూల్స్‌ను వాహనదారులు తప్పకుండా గుర్తుంచుకోవాలి.
ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఆపి తనిఖీలు చేయడం అనేది మామూలే. తనిఖీలు చేసినప్పుడు వాహనదారులు పోలీసులకు సహకరించాలి. అంతేగానీ అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే పెద్ద కేసే అవుతుంది. ఒక యువకుడ్ని ట్రాఫిక్ పోలీస్ ఆపినందుకు అతన్ని కారు బానెట్ పై ఎక్కించుకుని 20 కిలోమీటర్లు లాక్కెళ్లాడు.
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించారా..? మీ వెహికల్ పై ఎంత చలాన్ ఉందో తెలియదా..? అయితే ఈ కథనం మీకోసమే. ఎక్కడ..? ఎలా..? ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించారు. ఎంత చలాన్ విధించారు..? అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ వివరాలు తెలుసుకున్నాక.. ఆ మొత్తాన్ని ఆన్ లైన్ పేమెంట్‌తో అమౌంట్‌ని క్లియర్ చేయవచ్చు.
మీరు వాహనదారులా! అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. లేదంటే మాత్రం వేలకు వేలు జరిమానా చెల్లించుకోవాల్సి రావొచ్చు. సాధారణంగా మనం ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే జరిమానా పడుతుంది. రోడ్డుపై వెళ్లేటప్పుడు రూల్స్ బ్రేక్ చేసినప్పుడు ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే.. అప్పుడు జరిమానా చెల్లిస్తున్నాం. కానీ, ఇకపై అలాంటి పనులు చేసినా జరిమానా వేయనున్నారు. కావున వాహనదారులందరూ ఈ విషయం తప్పక తెలుసుకోవాలి.
దేశంలో ఏక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మనిషి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి క్షేమంగా ఇంటికి వస్తాడా? రాడా అన్నభయం పట్టుకుంది. కొంత మంది డ్రైవర్లు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఎదుటి వారి ప్రాణాలు తీస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు అన్ని ఇన్నీ కావు. రోజురోజుకు ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గడం లేదు. మెట్రో వచ్చాక కొద్దిగా రద్దీ తగ్గినట్లు అనిపిస్తున్నప్పటికీ.. అది వాహనదారులకు ఊరటనివ్వటంలేదు. ఇక పెరుగుతున్న ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఫ్లై ఓవర్ నిర్మాణాలు చేపడుతూనే ఉన్నాయి. ఇలా నిర్మాణాలు చేపట్టినప్పడు ట్రాఫిక్ ఆంక్షలు విధించడం అనేది సహజమే. అయితే అది కేవలం 5 రోజులు లేదా 10 రోజులు మాత్రమే ఉంటుంది. కానీ […]
ఎదుటివారి అవసరాలను అడ్డం పెట్టుకొని కోరిక తీర్చకునే వారి సంఖ్య బోలెడు. సంక్షేమ పథకాల ముసుగులో కోరిక తీర్చకునే వాలంటీర్ నుంచి మొదలుపెడితే.. పిర్యాదు చేయడానికి స్టేషన్ కి వచ్చే మహిళను లోబరుచుకుని ఖాకీల వరకు ఎందరో ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ట్రాఫిక్ పోలీస్ కూడా చేరాడు. హెల్మెట్ ధరించని ఓ విద్యార్థినిని తన ఇంటికి వచ్చి కోరిక తీర్చాలని ఓ ట్రాఫిక్ పోలీస్ బెదిరించాడు. లేదంటే రూ.పది వేలు చలానా విధిస్తానని హెచ్చరించాడు. ఆ […]