'ట్రాఫిక్ రూల్స్ పాటించండి.. క్షేమంగా ఇంటికి చేరండి..' ఇదేగా ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడూ చెప్పేది. కానీ వినేవారు ఎవరు. అందరూ నటించేవారే. అందుకే అలాంటి వారిని దారిలోకి తేవడానికి విశాఖ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దింపింది.
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటాయి. ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులకు జరిమానాలు విధిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో జైలు కూడా పంపిస్తారు. అయితే ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించిన వారికి పోలీసులు చలాన్లు విధిస్తుంటారు. పోలీసులు విధించిన జరిమానాను కొందరు కట్టేస్తారు. అయితే పెండింగ్ చలాన్లు రాబట్టేందుకు ప్రభుత్వాలు వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో పెండింగ్ చలాన్లు విషయంలో ప్రభుత్వాలు వాహనదారులకు బంపర్ ఆఫర్ లు ప్రకటించాయి. తాజాగా కర్ణాటక […]
ట్రాఫిక్ రూల్స్ ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే.. చలాన్లు కూడా భారీగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా హెల్మెట్ ధరించకుండా డ్రైవింగ్ చేయడం, రెడ్ సిగ్నల్ పడిన తర్వాత కూడా అలానే వెళ్లిపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్, లైసెన్స్, ఆర్సీ వంటి ముఖ్యమైన కాగితాలు ఏవి లేకపోయినా సరే.. ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తుంటారు. దీని వల్ల ప్రభుత్వానికి బోలేడు ఆదాయం. ఇక అప్పుడప్పుడు పెండింగ్ చలాన్లు […]
Traffic Challans: కొంతమంది వాహనదారులు తమకు తెలియకుండానే ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటారు. తర్వాత ఎప్పుడో గానీ, ట్రాఫిక్ చలాన్ల సైట్‌లోకి వెళ్లరు. అక్కడ ఫైన్లను చూసుకుని అవాక్కవుతుంటారు. ఇకపై ఇలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసిన వెంటనే మీకు ఆ విషయం తెలిసిపోయే విధంగా ట్రాఫిక్ పోలీసులు కొత్త విధానాన్ని మొదలుపెట్టబోతున్నారు. ట్రాఫిక్ చలాన్ల కోసం వాట్సాప్‌ను వాడబోతున్నారు. హైదరాబాద్‌లో ఉండే వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే […]
ఇటీవల తెలంగాణలో రోడ్డు ప్రమాదాల సంఖ్య బాగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించిన కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలకు విద్ధంగా బ్లాక్‌ఫిల్మ్ ఉన్న కార్లకు జరిమానా విధిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోలు అయిన అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ కార్లకున్న బ్లాక్ ఫిల్మ్ ని తొలగించి చలానాలు విధించారు. చట్టం ముందు అందరూ సమానమే.. ఎవరినీ విడిచి పెట్టేది లేదని మరోసారి నిరూపించారు ట్రాఫిక్ […]
దేశంలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తుంటారు. హెల్మెట్ పెట్టుకోవాలని, రాంగ్ రూట్‌లో వెళ్లొద్దని, సిగ్నల్ జంప్ చేయొద్దని వాహనదారులను కోరుతుంటారు. ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండొచ్చని అవగాహన కల్పిస్తుంటారు. ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించకపోతే పోలీసులు చలాన్లు వేస్తుంటారు. చలానాలు కట్టకుండా తిరుగుతున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే పోలీసులకు […]
ఈ మద్య కొన్ని వార్తలు సోషల్ మీడియాల్లో ఇట్టే వైరల్ అవుతున్నాయి. ఇలాంటిదే ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. వాహనదారుల పెండింగ్ చలాన్లపై 50 శాతం రాయితీ ఆఫర్ తీసుకొచ్చారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంకేముంది ఈ వార్తను విపరీతంగా షేర్ చేస్తూ, లైక్‌లతో వైరల్ చేశారు. దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ చలాన్లు […]