దొంగలు.. రాను రాను వీళ్లు చాలా తెలివిమీరిపోతున్నారు. సినిమాల్లో చూసి నేర్చుకుంటున్నారో? లేక స్వతహాగానే ఈ ఐడియాస్ వస్తునాయో తెలియదు. కానీ, వెలుగు చూస్తున్న దొంగతనం కేసులు చూస్తుంటే నోరెళ్లబెట్టాల్సిందే. గతంలో అంటే బంగారం, నగలు, డబ్బు, వస్తువులు వంటివి దోచేసేవారు. తర్వాత తర్వాత సెల్‌ఫోన్లు, గాడ్జెట్స్ కూడా దోచేయటం మొదలు పెట్టారు. ఇప్పుడు చెప్పుకోబోయే దొంగతనం గురించి చెబితే ఆశ్చర్యపోవాల్సిందే. గూడ్స్ ట్రైన్‌లో ఆయిల్ కొట్టేశారు. అది కూడా ట్రైన్ రన్నింగ్‌లో ఉండగా ఆ దొంగలు […]
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. నిత్యం ఎక్కడో అక్కడ ఆడవారిపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. మహిళలు పట్టపగలు కూడా బయటికి ఒంటరిగా రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే ఈ మద్య దొంగలు ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. డబ్బు, నగలు దోచుకోవడమే కాదు.. ఎదురు తిరిగిన వారిని దారుణంగా చంపేస్తున్నారు.. ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు. తాజాగా […]
సాధారణంగా దొంగలు ఏం దొంగిలిస్తారు? డబ్బులు, నగలు, కార్లు, ఫొన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను దొంగిలిస్తారు. మరి కొందరు దొంగలైతే మనం ఊహించలేని వస్తువులను దొంగలిస్తారు. షాపుల్లో, ఇళ్లల్లో దొంగతనాలు చేయడం మనం చూశాం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే దొంగతనం గురించి మీరు ఇంత వరకు విని, చూసి ఉండరు. రాజస్థాన్ కు చెందిన ఓ దొంగల ముఠా చేసిన దొంగతనం చూస్తే మీకు నవ్వాగదు. దొంగతనానికి దర్జాగా కార్లో వచ్చిన చిల్లర దొంగలు.. ఎవరూ ఊహించని […]
దొంగ వెధవలు కదండీ.. కాళ్ళూ, చేతులూ బాగున్నా కూడా ఎందుకు కష్టపడాలి అని దిక్కుమాలిన సిద్ధాంతం ఒకటి పెట్టుకుంటారు. కష్టపడాలనుకుంటే 8 గంటలు పని చేయాలి. అదే జేబులు కత్తిరించే పనులు, బైక్ దొంగతనాలు లాంటివైతే 8 గంటలు కష్టపడాల్సిన పని లేదు. జస్ట్ అలా వెళ్లి ఇలా వచ్చేయచ్చునని అనుకుంటారు. అందుకే బస్టాండుల్లోనూ, రైల్వేస్టేషన్ల లోనూ, రద్దీ ప్రదేశాల్లోనూ తమ హ్యాండ్ వాటం చూపిస్తుంటారు. ఇన్నాళ్లు దొంగలు రాత్రుళ్ళు మాత్రమే దొంగతనాలు చేసేవారు. ఇప్పుడు జనరేషన్ […]
సాధారణంగా దొంగలు డబ్బు, నగలు, వాహనాలను చోరీ చేస్తుంటారు. కానీ అప్పుడప్పుడు కొందరు దొంగలు వింత చోరీలు చేస్తుంటారు. పశువులను, మొక్కలను దొంగతనం చేయడం ఇలా అనేక వింత దొంగతనాలు మనం చూస్తుంటాం. అలానే తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఓ వింత దొంగతనం వెలుగులోకి వచ్చింది. ఓ గోదాములో ఉంచిన చాక్లెట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. దాదాపు రూ.17 లక్షల విలువైన 150 కాటన్ల చాక్లెట్స్ చోరీకి గురైనట్లు తెలిసింది. అంతటితో ఆగక వారి ఆధారాలు పోలీసులకు […]
స్పెషల్ డెస్క్- ఓ ఇద్దరు ముగ్గురు దొంగలు ఓ ఇంట్లో దొంగతనానికి వస్తారు. కాస్త అమాయకులైన ఆ దొంగలకు ఆ ఇంట్లో దొంగిలించేందుకు ఏం దొరకవు. ఇంట్లో విలువైన వస్తువులు గాని, డబ్బులు గానీ ఉండవు. దీంతో దొంగలు ఇంట్లో ఉన్నవాళ్లపై కోప్పడతారు. ఇంతి పెద్ద ఇళ్లు కట్టుకుని, ఇంట్లో ఏంలేకపోతే మాలాంటి దొంగలు ఎలా బతకాలని సలదాగా కామెంట్ కూడా చేస్తారు. ఇలాంటి ఘటనలను మనం కేవలం సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. అదే నిజ జీవితంలో […]