ఆంధ్రప్రదేశ్ లో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష నేతలు సమాయత్తం అవుతున్నారు. అధికార పక్ష నేతలు తాము చేసిన అభివృద్ది గురించి చెబుతుంటే.. ఇప్పటి వరకు ఏపీని అప్పుల పాలు చేశారని.. ఎలాంటి అభివృద్ది జరగలేదంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రతిపక్ష నేతలు.
ఏపీలో వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. అధికార పక్ష నేతలు.. తాము చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాల గురించి చెబుతుంటే.. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ పాదయాత్రలు, సభలు నిర్వహిస్తున్నారు.
వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా పలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. అధికార పార్టీ తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే.. ప్రతిపక్ష పార్టీ వైసీపీ లోపాలను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
ఏపీలో వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచి వ్యూహరచనలు పన్నుతున్నారు అధికార, ప్రతిపక్ష నేతలు. ప్రతిపక్ష నేతలు అధికార పక్షం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అయ్యారని.. ఏపిని అప్పుల పాలు చేశారని ఆరోపిస్తూ ప్రజల్లోకి వెళితే.. అధికార పక్షం మాత్రం తాము చేసిన అభివృద్ది పనులు, అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు.
ఇప్పటివరకు ఓ లెక్క.. ఇప్పుడో లెక్క. రాజకీయ నాయకులంటే మాటల వరకే ఆపేస్తారంటుకుంటే పొరపాటు. సినిమాల్లో నటీనటుల్లా ఫైట్లు చేయగలరు. అలాంటి సన్నివేశం రియల్ గానే చోటుచేసుకుంది. ఇరు పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు ఎగెరెగిరి దూకుతూ చొక్కాలు చిరిగేలా కొట్టుకున్నారు. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది.
దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి పండగ ఎంతో ఘనం జరిగాయి. వాడవాడలా శ్రీసీతా రాముల స్వామి వారుల విగ్రహాలు ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించారు. భక్తులతో రామ మందిరాలతో పాటు వివిధ పుణ్యక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. అయితే పలు చోట్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
ఏపీలో రాజకీయాలు వెేడెక్కాయి. తాజాగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. టీడీపీ తనకు రూ.10 కోట్లు ఇచ్చేందుకు ప్రయత్నించిందనడమే కాకుండా.. తాను దొంగ ఓట్లు వేస్తే గెలిచానంటూ వ్యాఖ్యానించారు.
ఈ మద్య జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అయిన వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. ఎవరూ ఊహించని విధంగా అత్యధిక మెజార్టీతో టీడీపీ తరుపు నుంచి పంచుమర్తి అనురాధ గెలిచింది. తమ పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కి పాల్పపడ్డారని అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది.