గత కొంత కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. పాన్ ఇండియా మూవీలతో పాటు పాన్ వరల్డ్ మూవీలను సైతం తెలుగు ఇండస్ట్రీ నిర్మిస్తోంది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా అంటే బాహుబలి అనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన పుష్ఫ, RRRలు తెలుగు ఇండస్ట్రీని మరో మెట్టు పైకి ఎక్కించాయి. దాంతో తెలుగు హీరోలకు వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే […]
జీవితంలో ఆలోచించి కట్టాల్సినవి రెండే.. రెండు.. ఒకటి ఇల్లు.. రెండు తాళి.. ఇల్లు కట్టాలంటే డబ్బుండాలి. మరి తాళి కట్టాలంటే.. దమ్ముండాలి. డబ్బైతే ఎక్కడైనా అప్పు తెచ్చుకోవచ్చు. కానీ దమ్ము ఎక్కడ తెచ్చుకుంటాం. అందుకే అన్నారు పెద్దలు “కాళ్లు తడవకుండా సముద్రాన్ని ఈదలేం.. కళ్లు తడవకుండా సంసారాన్ని ఈదలేం” అని. ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా? దానికీ ఓ కారణం ఉందండోయ్! సమాజంలో నేటి యువత పెళ్లంటేనే వద్దు బాబోయ్ అంటున్నారట! ఈ విషయం నేను చెబుతున్నది […]
అగ్నిసాక్షిగా మనువాడిన వారిని కాదని తాత్కాలిక సుఖాల కోసం పరుగులుపెట్టేవారు నిత్యం పెరిగిపోతున్నారు. కుటుంబ కలహాలచేతనో, ఆర్థిక స్థితి కారణంగానో, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం వల్లనో.. ఇలా అనేక కారణాల వల్ల మహిళలు పురుషులతో, పురుషులు మహిళలతో అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలు తోడు కోసం పాకులాడితే.., తమ అవసరాలు తీర్చే భాగస్వామి కోసం మగవాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా కొనసాగే బంధాలు వివాదాలతో ముగిసిపోతున్నాయి. చిన్న కారణాలే వారి సహజీవనాన్ని చిన్నాభిన్నం […]
హైదరాబాద్- ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి ఉధృతంగా ఉంది. భారతదేశంలో కూడా నూతన సంవత్సరం ప్రారంభం నుంచి కేసులు సంఖ్య గణనీయంగా పేరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ లో కోవిడ్ వ్యాప్తి తీరు, కట్టడి చర్యలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్ బీఆర్కే భవన్ లో అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తీరు, […]
‘ఎవరన్నారు.. భర్తలు తమ భార్యలను కొట్టడం తప్పని! కొన్ని పరిస్థితుల్లో అది తప్పదు. భార్యలు భరించాల్సిందే’… ఇది ఏ రాజకీయ నాయకుడో చేసిన వ్యాఖ్యలు కాదు. భార్యలపై ఆధిపత్య ధోరణితో ఉన్న కొందరు మగ మహారాజులు సమర్థించుకున్న మాటలు అంతకన్నా కాదు. ఇది స్వయంగా మహిళా లోకం చెప్పిన మాటలు. దేశంలోని పెద్ద రాష్ర్టాల్లోని మెజార్టీ మహిళల అభిప్రాయం. 14 రాష్ర్టాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో 30 శాతం మంది మహిళలు భర్తలు భార్యను కొట్టడాన్ని […]
బూతు వీడియోలు పెద్ద సమస్యగా మారాయి. వీటిని ఎక్కువగా యూత్ చూస్తారు మరీ ముఖ్యంగా అబ్బాయిలు ఈ పోర్నోగ్రఫీ చూస్తారు అనేది తెలిసిందే. కాని యూరోపియన ఫెడరేషన్ ఆఫ్ సెక్సాలజీ సర్వే చూస్తే షాక్ అవుతారు. సాధారణంగా పోర్నోగ్రఫీని మగవాళ్లే ఎక్కువగా చూస్తారని, మహిళలు పెద్దగా చూడరని చాలా మంది అనుకుంటారు. కాని సర్వేలు డిఫరెంట్గా చెబుతున్నాయి. మనదేశంలో బూతు కంటెంట్‌పై ఆంక్షలు ఉంటాయి. ఈ క్రమంలో యువతనే చాలా సీక్రెట్ గా చూస్తుంటారని అందరు భావిస్తూ […]
ప్రస్తుతం ఇన్‌ఫెక్షన్లు తగ్గుముఖం పడుతుండటంతో ప్రజల సామాజిక, వ్యాపార కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. వారిలో అలసత్వమూ పెరిగిపోతోందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గత ఏడాది కరోనా మొదటి ఉద్ధృతిలో ప్రయాణాలు, పండుగల సమయంలో గుమిగూడటాలు ఎక్కువయ్యాయి. ఫలితంగా ఈ ఏడాది మార్చిలో రెండో ఉద్ధృతి మొదలైంది. రెండో ఉద్ధృతి వల్ల దేశ ప్రజల్లో సహజసిద్ధ రోగ నిరోధక శక్తి భారీగా పెరిగింది. ఇది మూడో విజృంభణ ప్రభావాన్ని తగ్గిస్తుందని పరిశోధకులు తెలిపారు. భారత వైద్య పరిశోధన మండలి గత […]
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతో మంది రాత్రుళ్లు ఉద్యోగాలంటూ బిజీ లైఫ్ లో మునిగితేలుతున్నారు. మారిన సమాజానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక రాత్రి 12, ఒంటిగంట వరకు మొబైల్ తో చాటింగ్ లు, వీడియోలు, సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు నేటి యువత. దీంతో చాలా మంది టైమ్ కి సరిగ్గా నిద్ర నిద్రపోవటమే మానేస్తున్నారు. ఇంకొంత మంది అయితే ఏకంగా నిద్ర పోవటాన్ని కూడా మరిచిపోతున్నారు. ఇక దీని కారణంగా […]
కొవిడ్ వ్యాక్సిన్ వస్తే గాని మనుషుల జీవితం సాధారణ స్థితికి రాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో అందరూ టీకా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రతిష్ఠాత్మక పరిశోధనా సంస్థలు, మందుల తయారీ సంస్థలు అయితే పూర్తిగా ఆ పనిలోనే ఉన్నాయి. సులభంగా చెప్పాలంటే ఒక వ్యాధి రాకుండా నిరోధించడానికి అదే వ్యాధికారకాన్ని చిన్న మొత్తంలో ఆరోగ్యవంతుల శరీరంలోకి ఎక్కిస్తారు. దాంతో వ్యాధికి సంబంధించిన లక్షణాలు కొద్ది కొద్దిగా కన్పిస్తాయి. అది చూసి వ్యాక్సిన్ల గురించి అపోహలు, కుట్ర సిద్ధాంతాలు, […]
కరోనావైరస్ బారిన పడే ముప్పు వృద్ధులకు ఎక్కువగా ఉంటుందని ఇప్పటి వరకు కరోనావైరస్ పై జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి. అలా అని ఈ వైరస్ యుక్త వయస్కులు, చిన్న పిల్లలకు సోకదని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అయితే ఇదే సమయంలో ఒకసారి కొవిడ్-19కు గురైనవారు మళ్లీ మహమ్మారి బారిన పడే ముప్పు చాలా తక్కువని తాజా అధ్యయనంలో నిరూపితమైంది. ఇలాంటి వారికి సహజ రోగనిరోధకత పది నెలల పాటు ఇన్‌ఫెక్షన్ నుంచి […]