మగవాళ్ల విషయానికి వస్తే పెళ్లైన తర్వాత కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం, పలు సమస్యల వలన సెక్స్‌ని నిర్లక్ష్యం చేస్తున్నారట. వివాహితలు మాత్రం స్వయంతృప్తి కోసం పోర్నోగ్రఫీ చూస్తున్నారని అంటున్నారు.
బూతు వీడియోలు పెద్ద సమస్యగా మారాయి. వీటిని ఎక్కువగా యూత్ చూస్తారు మరీ ముఖ్యంగా అబ్బాయిలు ఈ పోర్నోగ్రఫీ చూస్తారు అనేది తెలిసిందే. కాని యూరోపియన ఫెడరేషన్ ఆఫ్ సెక్సాలజీ సర్వే చూస్తే షాక్ అవుతారు. సాధారణంగా పోర్నోగ్రఫీని మగవాళ్లే ఎక్కువగా చూస్తారని, మహిళలు పెద్దగా చూడరని చాలా మంది అనుకుంటారు. కాని సర్వేలు డిఫరెంట్‌గా చెబుతున్నాయి. మనదేశంలో బూతు కంటెంట్‌పై ఆంక్షలు ఉంటాయి. ఈ క్రమంలో యువతనే చాలా సీక్రెట్ గా చూస్తుంటారని అందరు భావిస్తూ ఉంటారు. కాని ఓ అధ్యయనం ప్రకారం పెళ్లైన మహిళలు బూతు వీడియోలను తెగచూస్తున్నారట. అందుకు కారణం ఏంటన్నది కూడా ఆ అధ్యయనం ద్వారా తేల్చారు.
యూరోపియన ఫెడరేషన్ ఆఫ్ సెక్సాలజీ ఓ అధ్యయనం జరిపింది. సర్వే ప్రకారం పెళ్లైన మహిళలు బూతు వీడియోలను తెగచూస్తున్నారట. అందుకు కారణం ఏంటన్నది కూడా ఆ అధ్యయనం ద్వారా తేల్చారు. వివాహం తర్వాత మహిళలు పోర్న్ ఎక్కువగా చూస్తున్నారని చెబుతోంది. అంతేకాదు అబ్బాయిలు వివాహం తర్వాత పోర్న్ వీడియోలు చూడటం లేదు అని చెప్పింది. 28 శాతం మంది మాత్రం పెళ్లి తర్వాత పోర్న్ వీడియోలు చూస్తున్నామన్నారు. పెళ్లైన తర్వాత 14 శాతం మందే అబ్బాయిలు వీడియోలు చూస్తున్నట్లు తెలిపారు. మహిళల్లో ఒత్తిడి, టెన్షన్లు పెరుగుతున్నాయి.
అందుకే ఈ వీడియోలు చూస్తున్నారట. కొందరికి కోరికలు ఎక్కువ ఉండటం వల్ల ఇలా చూస్తున్నారట. యూరోపియన ఫెడరేషన్ ఆఫ్ సెక్సాలజీ ఈ అధ్యయనం జరిపింది. పెళ్లి తర్వాత మహిళలు పోర్న్ ఎక్కువగా చూస్తున్నారని తేల్చింది. పెళ్లి తర్వాత మగవాళ్లు పోర్నోగ్రఫీ అంతగా చూడట్లేదని చెప్పింది. పెళ్లికి ముందు 23 శాతం మంది మగవాళ్లు పోర్నోగ్రఫీ చూడగా పెళ్లైన తర్వాత 14 శాతం మందే చూస్తున్నట్లు తెలిపారు.
మగవాళ్ల విషయానికి వస్తే పెళ్లైన తర్వాత కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం, పలు సమస్యల వలన సెక్స్‌ని నిర్లక్ష్యం చేస్తున్నారట. వివాహితలు మాత్రం స్వయంతృప్తి కోసం పోర్నోగ్రఫీ చూస్తున్నారని అంటున్నారు.