రోడ్డు విస్తరణ పనులు, రైల్వే ట్రాకుల పనుల్లో భాగంగా నిర్మాణాలను తొలగించడం సాధారణమే. అయితే ఇలాగే ఓ చోట రైల్వే ట్రాక్ పనుల్లో భాగంగా ఓ ఆలయాన్ని కూల్చేందుకు అధికారులు ప్రయత్నించారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
ఈ కాలంలో ఏ పెళ్లి జరిగినా ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ముఖ్యం అయిపోయింది. ప్రతీ ఒక్కరు ప్రీ వెడ్ షూటింగ్ కోసం పరితపిస్తున్నారు. జిహ్మకో రుచి పుర్రెకు ఓ బుద్ధి అన్నట్లుగా కొత్త కొత్త పద్దతుల్లో ప్రీ వెడ్డింగ్ షూట్‌లు నిర్వహించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
సాధారణంగా దొంగలు ఇళ్లల్లో చొరబడి బంగారం, డబ్బు ఇతర విలువైన వస్తువులు ఎత్తుకెళ్లడం చూస్తూనే ఉంటాం. కొంత మంది ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకొని చైన్ స్నాచ్ కి తెగబడుతున్నారు. బిహార్ లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. సమస్తీపూర్ జిల్లాలో ఓ చెక్కెర కర్మాగారం కోసం ఏర్పాటు చేసిన రెండు కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ని మాయం చేశారు దొంగలు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేపట్టగా ఓ […]
‘నీళ్లంటే ప్యారిస్ వాళ్లకి కూడా భయమే. అందుకే వంతెన కట్టారని’ మన్మధుడు సినిమాలో నాగార్జునతో బ్రహ్మానందం అంటారు. అలానే రైల్వే ట్రాక్ ల మీద నడిస్తే ప్రమాదాలు జరుగుతాయనే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లు కట్టింది. కానీ బ్రిడ్జ్ లు ఎక్కి వెళ్తే ఆలస్యం అయిపోద్దని ప్లాట్ ఫారం దిగి రైల్వే ట్రాకులు దాటుకుంటూ అవతల ప్లాట్ ఫారం ఎక్కే ప్రయత్నం చేస్తారు. అంతా కంగారు. ఇప్పుడంత పెద్ద బిజినెస్ ఏముందనో. ఏదో పెద్ద అంబానీ అన్నట్టు, […]
ఈ మద్య రైలు ప్రమాదాల సంఖ్య బాగా పెరిగిపోయింది. చాలా మంది ఫ్లాట్ ఫామ్ వద్ద చేస్తున్న తప్పిదాల వల్ల రైలు కింద పడి చనిపోవడం జరుగుతుంది. అదృష్టం బాగుండి ఆ సమయానికి రైల్వే గార్డు వచ్చి రక్షించిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. రైలు పట్టాలు దాటుతున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కళ్లు మూసి తెరిచే లోపు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఓ మహిళ రెప్పపాటులో రైలు ప్రమాదం నుంచి తప్పించుకుంది.. దానికి సంబంధించిన వీడియో […]
ఒక్కసారి జీవితంలో విజయం సాధించిన వారిని పరిశీలిస్తే.. ఎన్నో ఘోరమైన అవమానాలు, కష్టాలు దాటుకుని.. ఆ స్థాయికి చేరుకున్నవారే ఉంటారు. కానీ నేడు మనలో అపజయాలను తట్టుకునే ఓపిక, కష్టాలను భరించే సహనం నశిస్తుంది. ఏ సమస్యకైనా ఒకటే పరిష్కారం.. ఆత్మహత్య అన్నట్లుగా తయారయ్యింది పరిస్థితి. చిన్నలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని.. జీవితాలను కడతేర్చుకుంటున్నారు. తాజాగా వైసీపీ నేత ఒకరు పదవి దక్కలేదన్న మనస్థాపంతో.. రైలు కింద పడి […]
గొప్ప గొప్ప చదువులు, డిగ్రీలు, యూనీవర్శిటీల నుంచి అందుకునే పట్టాలు కూడా కొన్ని సమయాల్లో దేనికి పనికి రావు. మనిషికి చదువు కన్నా ముఖ్యమైంది సమయస్ఫూర్తి. అవును మనకు ఎదురయ్యే సమస్యలకు తగ్గట్లుగా స్పందిస్తూ.. పరిష్కారం కోసం ఆలోచించేవారు అసలు సిసలు విజ్ఞానవంతులు. ఇదే మాటని నిజం చేసి చూపారు ఓ వృద్ధురాలు. ఎదురుగా ఆమెకు పెను ప్రమాదం కనిపించింది. ఏం చేయాలో తోచలేదు. ప్రమాదం గురించి ఎవరికి చెప్పే అంత సమయం కూడా లేదు. ఇలాంటి […]
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్ఫూర్తిదాయక కథనాలను షేర్ చేస్తూ ఉంటారు. అలానే స్వశక్తిని నమ్ముకుని.. తమ కాళ్ల మీద తాము నిలబడి బతుకుతున్న వారిని ప్రశంసించడమే కాక.. వారికి తోచిన రీతిలో సాయం చేస్తారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి తన ట్విట్టర్ లో ఓ అద్భుతమైన వీడియోని షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. దానిలో ఉన్న యువకుడిపై ప్రశంసలు కురిపించారు. ఆ […]
ఈ మధ్యకాలంలో ప్రతీ సమస్యకు ఆత్మహత్యే పరిష్కారమని భావించి బతకలేని కొందరు యువతీ యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రేమలో విఫలమైన, అనుకున్నది సాధించలేకపోయినా ఇలా అనేక సమస్యలతో సూసైడ్ చేసుకుంటూ నిండు జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. ఇలాగే చేసుకోబోయింది ఓ యువతి. రైల్వే ట్రాక్ గేట్ సమీపంలో అటు నుంచి వేగంతో ట్రైన్ దూసుకొస్తుంది. దీంతో అలెర్ట్ అయిన రైల్వేవర్కర్ వాహనాలు వెళ్లకుండా గేట్ వేశాడు. దీంతో అటు నుంచి వాహనాలన్నీ ఆగిపోయాయి. దీంతో ఓ యువతి […]