కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చనిపోయిన తర్వాత కూడా అభిమానుల గుండెల్లో అలాగే బతికున్నారు. నటుడిగానే కాకుండా ఓ సామాజిక సేవకుడిగా ఆయన చేసిన మంచిపనులు తలుచుకొంటూ కన్నడిగులు కాలం గడుపుతున్నారు. ఆయనపై తమకున్న ప్రేమను ఎన్నో రకాలుగా చూపిస్తున్నారు. కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం జేమ్స్. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి ఈరోజు ట్రేడ్ మార్క్ లిరికల్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు […]
దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్.. అకాల మరణవార్త ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులను శోకసంద్రంలోకి ముంచింది. నెలలు గడుస్తోన్న అప్పు(పునీత్) మరణాన్ని ఎవరు జీర్ణించుకోలేకున్నారు. ఎంతో భవిష్యత్ ఉందనుకున్న అప్పు అకస్మిక మరణం అటు సినీ పరిశ్రమను, ఇటు అభిమానులను ఎంతో కలచివేసింది. ఎంతో మంది పేదలకు, పేద పిల్లల చదువుకు తన వంతు సాయం చేసి వారి హృదయాల్లో దేవుడుగా నిలిచాడు. ఆయన అకాల మరణాన్ని జీర్ణించుకోలేక కొందరు అభిమానులు మరణించారు. […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం యావత్ సినీ ప్రపంచాన్ని శోక సంద్రంలో ముంచేసింది. పునీత్ చనిపోయి 20 రోజులు గడుస్తున్నా ఆయన కుటుంబం, అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన సమాధిని ప్రతిరోజూ వందల సంఖ్యలో దర్శించుకుంటున్నారు. మంగళవారం బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో పునీత్ సంస్మరణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శరత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పునీత్ ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఇదే గ్రౌండ్స్ లో పునీత్ ‘రాజకుమార’ […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల మృతి చెందిన సంగతి తెల్సిందే. పునీత్ గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పునీత్ మరణం ఇప్పటికీ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. కుటుంబ సభ్యులు, అభిమానులు ఇంకా శోకసంద్రంలోనే ఉన్నారు. పునీత్ సమాధిని అభిమానులు, ప్రజల సందర్శనార్థం అనుమతి ఇచ్చారు. సెలెబ్రిటీలు ఒక్కొక్కరిగా బెంగుళూరు వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ఆయన సమాధికి నివాళులు అర్పిస్తున్నారు. ఇదిలా ఉంటే.. పునీత్ రాజ్ […]
పునీత్ రాజ్ కుమార్.. కన్నడ చిత్ర పరిశ్రమలో తన నటన, డ్యాన్స్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని పవర్ స్టార్ గా ఎదిగారు. ఇక హఠాత్తుగా గుండెపోటు రావటంతో పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. ఈ వార్త తెలియటంతో ఆయన అభిమనులు అంతా కన్నీటిపర్యంతానికి లోనయ్యారు. అయితే పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణంతో ఇటు సినిమా పరిశ్రమే కాకుండా పారిశ్రామిక, రాజకీయ రంగాల నుంచి చాలా మంది ప్రముఖుల కడసారిగా పునీత్ పార్థీవ దేహాన్ని చూసి […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నిన్న ఉదయం జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుకు గురై కన్నుమూశారు. పునీత్ మరణంతో ఒక్క కన్నడ చిత్ర పరిశ్రమే కాదు.. తెలుగు, తమిళ, మలయాళ పరిశ్రమలు సైతం విషాదంలో మునిగిపోయాయి. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్న పలువురు కన్నీరు పెడుతున్నారు. పునీత్ రాజ్ కుమార్ 17 మార్చి 1975లో తమిళనాడు రాష్ట్రం, చెన్నై లో రాజ్‌కుమార్, పార్వతమ్మ దంపతులకు జన్మించాడు. పునీత్ అసలు పేరు లోహిత్. ఆయన […]
పునీత్ రాజ్ కుమార్ మరణం యావత్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం గుండెపోటుతో మరణించిన ఆయన అభిమానులకు తీరని శోకాన్ని నింపారు. అయితే తమ అభిమాన నటుడు పునీత్ రాజ్ కుమార్ పార్థదేహాన్ని కడసారిగా చూసేందుకు అభిమానులంతా శుక్రవారం రాత్రి నుంచే కంఠీరవ స్టేడియానికి చేరుకుంటున్నారు. దీంతో స్టేడియం పరిసర ప్రాంతాలు అన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ఇక పోలీసు యంత్రాంగం కంఠీరవ స్టేడియం పరిసర ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని బెంగుళూరు అంతా […]
పునీత్ రాజ్ కుమార్ మరణం యావత్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం గుండెపోటుతో మరణించిన ఆయన అభిమానులకు తీరని శోకాన్ని నింపారు. అయితే తమ అభిమాన నటుడు పునీత్ రాజ్ కుమార్ పార్థీవదేహాన్ని కడసారిగా చూసేందుకు అభిమానులంతా శుక్రవారం రాత్రి నుంచే కంఠీరవ స్టేడియానికి చేరుకుంటున్నారు. దీంతో స్టేడియం పరిసర ప్రాంతాలు అన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ఇక పోలీసు యంత్రాంగం కంఠీరవ స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ తమ ఆధీనంలోకి తీసుకుని బెంగుళూరు అంతా […]
కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పవర్ స్టార్ గా పేరు పొందిన పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఆయన సడెన్ కు హార్ట్ ఎటాక్ కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఇక వెంటనే స్పందించిన ఆయన కుటుంబ సభ్యులు బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించగా మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో వెంటనే స్పందించిన కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మే హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని పూనీత్ రాజ్ కుమార్ […]
కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పవర్ స్టార్ గా పేరు పొందిన పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఆయన సడెన్ కు హార్ట్ ఎటాక్ కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఇక వెంటనే స్పందించిన ఆయన కుటుంబ సభ్యులు బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించగా మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో వెంటనే స్పందించిన కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మే హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని పూనీత్ రాజ్ కుమార్ […]