థియేటర్ లో విడుదలైన రోజునే కొత్త సినిమాను ఇంట్లో కూర్చుని చూడాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఇకపై ఇంట్లో కూర్చుని కొత్త సినిమా చూసేలా ఏపీఎస్ఎఫ్ఎల్ ఏర్పాట్లు చేస్తోంది.
విశ్వక్ సేన్ 'ధమ్కీ' రిలీజైపోయింది. అందరిలానే తొలిరోజు ఈ సినిమా చూద్దామని ఆ థియేటర్ కు వెళ్లిన ఆడియెన్స్ కు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఎందుకంటే ఈ మూవీకి బదులు మరో దాన్ని ప్లే చేశారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందో తెలుసా?
స్టార్ హీరో అక్షయ్ కుమార్ షూటింగ్ లో ఘోర ప్రమాదం జరిగిందట. ఏకంగా 100 అడుగుల లోయలో ఓ వ్యక్తి పడిపోయాడని, అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగింది?
బన్నీ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఇచ్చేశాడు. తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమా తీసి బాలీవుడ్ లో సెటిలైపోయిన మాస్ డైరెక్టర్ తో కలిసి పనిచేయబోతున్నాడు. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
సౌత్ ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకుపోతుంది స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే. ఇటీవలే దళపతి విజయ్ తో ‘బీస్ట్’ సినిమాలో నటించింది. ఏప్రిల్ 13న బీస్ట్ రిలీజ్ కానున్న సందర్భంగా ప్రమోషన్స్ భారీగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో పూజా కూడా బీస్ట్ ప్రమోషన్స్ లో బిజీ అయిపోయింది. సాధారణంగా హీరోయిన్లు దాదాపుగా స్టార్ హీరోల సరసన నటించేందుకు ట్రై చేస్తుంటారు. అందులోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన ఛాన్స్ వస్తే ఎలా వదులుకుంటారు. ఇండస్ట్రీలో తమిళ ఇండస్ట్రీలో ప్రస్తుతం […]
మెగా హీరో వరుణ్ తేజ్ వరుస సినిమాలతో జోరును కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే గని, ఎఫ్ 3 వంటి సినిమాలు విడుదలకు సిద్దంగా ఉండగా తాజాగా మరోసినిమాకు సిగ్నల్ ఇచ్చాడు వరుణ్. నేడు కొత్త సినిమా ప్రారంభోత్సవంలో భాగంగా తండ్రి నాగబాబు క్లాప్ కొట్టగా తల్లి కెమెరా స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సినిమాకు నాగబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా బీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ […]
టాలీవుడ్ వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎల్లప్పుడూ ఏదొక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటాడు. దాదాపు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో దర్శకుడిగా, నిర్మాతగా కొనసాగుతున్న వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతూ వచ్చాడు. అయితే.. వర్మ ఎలాంటి సినిమాలు చేసినా, ఎన్ని కాంట్రవర్సిలలో నిలిచినా క్రేజ్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే వస్తోంది. ఇక వర్మ సినిమాల విషయానికి వస్తే.. ఏడాదిలో లెక్కలేనన్ని సినిమాలు అనౌన్స్ చేస్తాడు.. కానీ అవన్నీ […]
వకీల్ సాబ్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం రెండు సినిమాల్లో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి క్రిష్ తీస్తున్న హరిహర వీరమల్లు కాగా మరొకటి యువ దర్శకడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న మలయాళ మూవీ అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హీరో దగ్గుబాటి రానాతో కలిసి మల్టీస్టారర్ సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను […]
‘రాధే శ్యామ్’ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాకపోవడంతో అందరి చూపు ఈ మూవీపైనే ఉంది. కరోనా కారణంగా షూటింగ్‌కి అంతరాయం కలగడంతో మూవీ ఆలస్య మవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్ ఇచ్చారు డైరెక్టర్ రాధాకృష్ణ. ఈ సినిమా నుంచి మూడు రోజుల్లో భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలిపాడు. ఆ సర్ప్రైజ్ ఏంటా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న […]
ఏయూవీ క్రియేషన్స్ అంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యుత్తమ నాణ్యతతో, విలువలతో సినిమాలను నిర్మించే సంస్థ. ‘మిర్చి’ నుండి ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ వరకూ దర్శకుడు చెప్పిన కథని నమ్మి మార్కెట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా గొప్పగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త దర్శకుడిని తీసుకొస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌కి అనుభంద సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌ని స్థాపించి, మరో నిర్మాణ సంస్థ మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ప్రేక్షకుడి […]