ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్లాలంటే ఎక్కువగా మోటర్ సైకిళ్లను వినియోగించేవారు. ఆరోజుల్లో ఆదాయ మార్గాలు కూడా తక్కువగా ఉండేవి. దాంతో కారు కొనడం అంటే ఓ కల లాగానే భావించేవారు. అయితే ఎందరో కష్టపడి డబ్బులు సంపాదించి.. ఖరీదైన కారులు కొనుగోలు చేస్తుంటారు. కానీ తాజాగా ఓ 18 ఏళ్ల యువకుడు ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.
మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. కానీ ఇతడిలా మాత్రం సర్ ప్రైజ్ చేసి ఉండరు. ఎందుకంటే ఈ స్టార్ సింగర్.. తన ఫ్రెండ్ కు ఏకంగా రూ.50 లక్షలు కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు.
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఏ విషయాన్నైనా ముందుగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా లేడీ సెలబ్రిటీలు సోషల్ మీడియా విషయంలో చాలా ఫాస్ట్ గా ఉంటారు. తాజాగా పాపులర్ సీరియల్ నటి ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేసి ఫోటోలు షేర్ చేస్తూ.. తన సంతోషాన్ని పోస్టులో వెలిబుచ్చింది. ఇంతకీ ఆ నటి ఎవరా అని ఆలోచిస్తున్నారా? నటి రూపాలి గంగూలీ. హిందీలో సీరియల్ నటిగా రూపాలి చాలా ఫేమస్. […]
ప్రేమించిన అమ్మాయితో గొడవ పడ్డ ఓ 28 ఏళ్ల డాక్టర్.. ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారుకు నిప్పంటిన ఘటన తమిళనాడులోని కాంచీపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ధర్మపురికి చెందిన కవిన్ గత ఏడాది కాంచీపురంలోని ఓప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ఓ ప్రైవేటు ఆసుప్రతిలో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. అయితే అదే కాలేజీకి చెందిన కావ్యను ప్రేమించాడు. మనస్పర్థల కారణంగా గత కొన్ని రోజులుగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. దీంతో అతడు డిప్రెషన్ లోకి […]
హృతిక్ రోషన్.. అమ్మాయిల కలల రాకుమారుడిగా, బాలీవుడ్ స్టైలిష్ హీరోగా.. అందరికి తెలుసు. అంతకంటే ఎక్కువ దిగ్గజ దర్శక, నిర్మాత అయిన రాకేష్ రోషన్ కొడుకుగా దేశవ్యాప్తంగా సుపరిచితమే. బాలీవుడ్ లో ఎందరో స్టార్ హీరోలు ఉన్నప్పటికీ హృతిక్ రోషన్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. పుట్టుకతోనే గోల్డెన్ స్ఫూన్ తో పుట్టిన హృతిక్.. సినిమాల్లో నిలదొక్కుకోవడం కోసం చాలా కష్టపడ్డాడు. తండ్రి బాలీవుడ్ లో స్టార్ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనదైన ముద్ర […]
సాహసం చేయరా డింబకా సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది బెంగాలీ బ్యూటీ హమీద. కానీ ఆ సినిమాతో అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఆ తర్వాత సోషల్ మీడియా పోస్టుల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఆమెకు బిగ్‌బాస్ అవకాశం వచ్చింది. ఈ షో ద్వారా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది హమీద. ఇక హౌస్‌లో సింగర్ శ్రీరామ్, హమీదకు మధ్య లవ్ ట్రాక్ కూడా నడిచింది. ఇక బిగ్‌బాస్ 5లో కంటెస్టెంట్లు యాంకర్ రవి, […]
బహుమతులు అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. తల్లిదండ్రులు తమ పిల్లలు పెద్దవారయ్యాక పుట్టినరోజు నాడు బైక్, కారు వంటి ఖరీదైన బహుమతులను ఇస్తుంటారు. ఇలాంటి ఖరీదైన బహుమతులు తల్లిదండ్రుల నుంచి పొందినప్పుడు పిల్లల్లో కలిగి సంతోషం చెప్పలేనిది. అయితే ఇలాంటి బహుమతులు వచ్చిన సందర్భంలో సెలబ్రిటీల్లో సైతం సంతోషంలో మునిగిపోతారు. ప్రస్తుతం బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి అలాంటి ఆనందంలోనే ఉన్నారు. అషు రెడ్డి పుట్టిన రోజుకు ఆమె తండ్రి ఖరీదైన కారు బహుమతిగా […]
మన దేశంలో రోజువారి కూలీ డబ్బుల మీద ఆధారపడి బతికే వారు ఎందరో ఉన్నారు. దేశంలో సగానికి పైగా జనాభా.. రోజువారి కూలీలే. పని ఉన్న రోజు పండుగ.. లేని నాడు పస్తు అన్నట్లు ఉంటుంది వారి జీవితం. ఇక రోజు కూలీ మీదనే ఆధారపడి బతికే వారికి.. జీతం డబ్బులు వెంటనే చెల్లించకపోతే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో చాలా మందికి తెలియదు. కూలి డబ్బులతో ఏ రోజుకు ఆరోజు ఆహారపదార్థాలను కొనుగోలు చేసేవారు ఎందరో ఉన్నారు. […]
ప్రపంచంలో నేటికి కూడా ఆకలితో అల్లాడుతున్న దేశాల జాబితాలో ఇండియా ముందు వరుసలో ఉంటుంది. మన దగ్గర ఒకవైపు ధనవంతులు.. ఆహారాన్ని వృథా చేస్తుంటే.. మరోవైపు పట్టెడు మెతుకుల కోసం పొట్ట చేతపట్టకుని ఆశగా చూసే అభాగ్యులు ఎందరో ఉన్నారు. ఇక పేదల కడుపు నింపడం కోసం ప్రభుత్వం వారికి రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేస్తుంటుంది. మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ వ్యవస్థ ఉంది. అయితే ప్రభుత్వ పథకాలు అంటే […]
Nikki Tamboli: ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కొత్తగా ఏం కొనుగోలు చేసినా ముందుగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకోవడం ఆనవాయితీ అయిపోయింది. ఏదైనా కొత్త విషయం ఉందంటే చాలు.. ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నారు. తాజాగా యంగ్ హీరోయిన్, బిగ్ బాస్ బ్యూటీ నిక్కీ తంబోలి బెంజ్ కారు కొని వార్తల్లో నిలిచింది. బిగ్ బాస్ బ్యూటీ బెంజ్ కారు కొనుగోలు చేసిందా? అని […]