SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Uttar Pradesh Noida Man Sets Mercedes Car In Fire Over Non Payment Dues Video Viral

వీడియో: కూలీ డబ్బులు చెల్లించనందుకు కోటి రూపాయల కారు తగలబెట్టాడు!

  • Written By: Dharani
  • Published Date - Thu - 15 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: కూలీ డబ్బులు చెల్లించనందుకు కోటి రూపాయల కారు తగలబెట్టాడు!

మన దేశంలో రోజువారి కూలీ డబ్బుల మీద ఆధారపడి బతికే వారు ఎందరో ఉన్నారు. దేశంలో సగానికి పైగా జనాభా.. రోజువారి కూలీలే. పని ఉన్న రోజు పండుగ.. లేని నాడు పస్తు అన్నట్లు ఉంటుంది వారి జీవితం. ఇక రోజు కూలీ మీదనే ఆధారపడి బతికే వారికి.. జీతం డబ్బులు వెంటనే చెల్లించకపోతే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో చాలా మందికి తెలియదు. కూలి డబ్బులతో ఏ రోజుకు ఆరోజు ఆహారపదార్థాలను కొనుగోలు చేసేవారు ఎందరో ఉన్నారు. ఆ రోజు జీతం డబ్బుల మీదనే వారి జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఈ విషయాలు అన్ని తెలిసి కూడా కొందరు.. పనులు చేయించకున్న తర్వాత వారికి సకాలంలో డబ్బులు చెల్లించరు. రోజుల తరబడి తిప్పించుకుంటారు. ఏం చేస్తారులే అనే ధైర్యంతో ఇలా ప్రవర్తిస్తారు కొందరు యజమానులు.

అయితే అందరూ మౌనంగా ఉండరు. వారికి చిర్రెత్తుకువస్తే.. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఊహించడం కష్టం. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. కూలీ డబ్బులు ఇవ్వనందుకు ఓ వ్యక్తి ఏకంగా కోటి రూపాయల విలువైన ఖరీదైన కారును తగలబెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..

ఈ సంఘన ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో చోటు చేసుకుంది. కూలీ డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్న యజమానికి బుద్ధి చెప్పడం కోసం ఏకంగా యజమాని కారు తగలబెట్టాడు ఓ వ్యక్తి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు యజమాని 2020లో అతడి ఇంట్లో టైల్స్‌ వేయించకున్నాడు. ఆ పనికి సంబంధించి సుమారు 2 లక్షల రూపాయలు పని చేసిన వ్యక్తి ఇవ్వాల్సి ఉంది. ఇక రెండేళ్లుగా డబ్బులు అడుగుతుంటే.. యజమాని.. రేపు, మాపు అని తిప్పుకోసాగాడు.

దాంతో విసిగిపోయిన వ్యక్తి.. యజమానికి బుద్ధి చెప్పాలని భావించాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం యజమాని ఇంటి దగ్గరకు వెళ్లాడు. తనను ఎవరు గుర్తు పట్టకుండా ఉండటం కోసం తల మీద హెల్మెట్‌ ధరించాడు. ఇక వీధిలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత.. వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ తీసి బయట ఉన్న కోటి రూపాయల విలువైన మెర్సిడెజ్‌ బెంజ్‌ కారు మీద పోసి.. నిప్పు పెట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు పక్కనే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి.

ఈ క్రమంలో యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి.. సుమారె రెండేళ్లుగా తనకు రావాల్సిన కూలి డబ్బులు 2 లక్షల రుపాయలు ఇవ్వకుండ యజమాని ఇబ్బంది పెడుతున్నాడని.. అందుకే ఇలా చేశానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Man sets #MercedesBenz on fire in #Noida because the car owner did not pay him money due for tiles installation. #UttarPradesh #ViralVideo pic.twitter.com/4OriOvp1M4

— The Viral Finder (@TheViralFinder) September 14, 2022

  • ఇది కూడా చదవండి: హోటల్‌ వాష్‌ రూమ్‌లో అర్థనగ్నంగా యువతి శవం.. ఇంతకీ ఏం జరిగింది?
  • ఇది కూడా చదవండి: ఊరంతా కలిసి సాధువులపై దాడి! ఈ దారుణానికి కారణం?

Tags :

  • Mercedes Benz
  • Noida
  • Uttar Pradesh
  • Video Viral
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అవ్వాలంటూ ముస్లిం సోదరుల ప్రార్థనలు..

చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అవ్వాలంటూ ముస్లిం సోదరుల ప్రార్థనలు..

  • సరిహద్దు దాటిన మరో ప్రేమ కథ.. ప్రియుడి కోసం బంగ్లాదేశ్ నుంచి..

    సరిహద్దు దాటిన మరో ప్రేమ కథ.. ప్రియుడి కోసం బంగ్లాదేశ్ నుంచి..

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

  • ముగ్గురు భార్యలు, నేపాల్‌లో హోటల్, కట్ చేస్తే

    ముగ్గురు భార్యలు, నేపాల్‌లో హోటల్, కట్ చేస్తే

  • వెండి తెర మీద సీమా హైదర్ బయోగ్రఫీ!

    వెండి తెర మీద సీమా హైదర్ బయోగ్రఫీ!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam