SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Punjab Man Comes In Mercedes Benz Car To Take Ration Video Viral

వీడియో: పాపం ఎంత పేదవాడో.. బెంజ్‌ కారులో వచ్చి రేషన్‌ తీసుకెళ్లాడు!

  • Written By: Dharani
  • Published Date - Wed - 7 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: పాపం ఎంత పేదవాడో.. బెంజ్‌ కారులో వచ్చి రేషన్‌ తీసుకెళ్లాడు!

ప్రపంచంలో నేటికి కూడా ఆకలితో అల్లాడుతున్న దేశాల జాబితాలో ఇండియా ముందు వరుసలో ఉంటుంది. మన దగ్గర ఒకవైపు ధనవంతులు.. ఆహారాన్ని వృథా చేస్తుంటే.. మరోవైపు పట్టెడు మెతుకుల కోసం పొట్ట చేతపట్టకుని ఆశగా చూసే అభాగ్యులు ఎందరో ఉన్నారు. ఇక పేదల కడుపు నింపడం కోసం ప్రభుత్వం వారికి రేషన్‌ దుకాణాల ద్వారా ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేస్తుంటుంది. మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ వ్యవస్థ ఉంది. అయితే ప్రభుత్వ పథకాలు అంటే ఎంత లోషభూయిష్టంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్పిన పని లేదు. అర్హతలతో పని లేకుండా అందరూ లబ్ధి పొందాలని చూస్తారు.

మరీ ముఖ్యంగా ఆహార భద్రత కార్డులు, సబ్సిడీ సిలిండర్లు ఇలాంటివి పొందేవారిలో అనర్హులు చాలా మంది ఉంటారు. అధికారులకు తెలిసినా కూడా చూసి చూడనట్లు వదిలేస్తారు. ఈ క్రమంలో తాజాగా పంజాబ్‌లో చోటు చేసుకున్న ఓ సంఘటన నెట్టింట వైరల్‌గా మారింది. పేదలకు ఉచితంగా ఇచ్చే గోధుమలను తీసుకెళ్లేందుకు ఓ వ్యక్తి రేషన్‌ షాపు దగ్గరకి ఏకంగా మెర్సిడేజ్‌ బెంజ్‌ కారులో వచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు..

benz car

ఈ సంఘటన పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పంజాబ్‌ ప్రభుత్వం పేదల కోసం ఆటా దాల్‌ స్కీమ్‌ పథకాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా పేదలకు ఉచితంగా గోధుమలను అందజేస్తుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి రేషన్‌ దుకాణం దగ్గరకు మెర్సిడేజ్‌ బెంజ్‌ కారులో వచ్చాడు. ఆ తర్వాత నాలుగు బస్తాల గోధుమలు కారులో వేసుకుని చక్కా వెళ్లిపోయాడు.

పక్కనే ఉన్నవారు ఈ తతంగాన్ని వీడియో తీసి ట్విట్టర్‌లో షేర్‌ చేయడంతో ఇది వైరలవుతోంది. ఇక సదరు రేషన్‌ డీలర్‌ని దీని గురించి ప్రశ్నించగా.. అతడి దగ్గర బీపీఎల్‌ కార్డు ఉంది.. అందుకే గోధుమలు ఇచ్చానని తెలిపాడు. ఓ వైపు దేశవ్యాప్తంగా ఉచిత పథకాలపై తీవ్రమైన చర్చ జరుగుతున్న వేళ.. ఈ వీడి​యో వెలుగు చూడటంతో నెటజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం అవుతున్నాయని అనడానికి ఇదే నిదర్శనం.. పేదల కడుపు నింపాల్సిన పథకాలు ఇలా ధనికులకు కూడా అమలు కావడం దురదృష్టం అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. పాపం దేశంలో ఇంతకంటే పేదవాడు ఎక్కడా ఉండడు అని ట్రోల్‌ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

#Punjab person arrived in a Mercedes to buy free wheat under the Ata Dal scheme by Punjab Government. A video of #Hoshiarpur Naloyan Chowk is going viral pic.twitter.com/9WHYN6IOaq

— Parmeet Singh Bidowali (@ParmeetBidowali) September 6, 2022


  • ఇది కూడా చదవండి: అర్ష్ దీప్ తల్లితో మాట్లాడిన క్రీడా మంత్రి! అండగా ఉంటామని భరోసా..
  • ఇది కూడా చదవండి: వీడియో: అందరూ చూస్తుండగానే MLAని కొట్టిన భర్త!

 

Tags :

  • Mercedes Benz
  • Punjab
  • Ration Shops
  • Video Viral
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పంజాబ్‌లో దారుణం.. చెప్పిన మాట వినలేదని కూతురిపై తండ్రి ఘాతుకం

పంజాబ్‌లో దారుణం.. చెప్పిన మాట వినలేదని కూతురిపై తండ్రి ఘాతుకం

  • ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

    ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

  • కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

    కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

  • వరద బాధితులను రక్షించడానికెళ్ళి.. 35 ఏళ్ల క్రితం దూరమైన తల్లిని కలుసుకున్నాడు

    వరద బాధితులను రక్షించడానికెళ్ళి.. 35 ఏళ్ల క్రితం దూరమైన తల్లిని కలుసుకున్నాడు

  • పుట్టినరోజు నాడు సితార మంచి మనసు! సాయంలో నాన్నను మించావు తల్లి!

    పుట్టినరోజు నాడు సితార మంచి మనసు! సాయంలో నాన్నను మించావు తల్లి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam