ఓ వృద్ధురాలు ఉంటున్న చిన్న రేకుల షెడ్డుకి లక్ష రూపాయల కరెంట్ బిల్ వచ్చి ఆశ్చర్యానికి గురిచేసింది. రెండు బల్బులు, ఒక ఫ్యాన్ ఉన్న ఇంటికి మహా అయితే వంద రూపాయలో లేక వందకు పైగానో వచ్చే అవకాశం ఉంటది. కానీ లక్ష రూపాయల కరెంట్ బిల్ వచ్చి షాక్ కు గురి చేసింది.
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారిధిల ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. అందుకే ప్రజల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులను వసూలు చేస్తుంటారు. అదే విధంగా చాలా మంది ప్రజలకు కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పనులను చెల్లిస్తుంటారు. కానీ కొందరు మాత్రం ఉద్యోగులపై దాడులకు దిగితుంటారు.
అందరూ ఇప్పుడు విరివిగా విద్యుత్ పరికరాలను వాడుతున్నారు. ముఖ్యంగా అందరి ఇళ్లల్లో ఫ్రిడ్జ్ ఉంటుంది. అయితే దానిని 24 గంటలు ఆన్ లోనే ఉంచాలి. కాబట్టి దాని వల్ల విద్యుత్ బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది. కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ తో మీరు ఆ విద్యుత్ బిల్లుని తగ్గించుకోవచ్చు.
ఎండాకాలంలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్స్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం అధికంగా ఉంటుందనేది తెలిసిందే. వీటి వాడకం వల్ల కరెంట్ ఛార్జీ కూడా ఎక్కువగానే వస్తుంది.
మన ఇళ్లల్లో వినియోగించే కరెంట్ కు యూనిట్ల వారీగా ప్రతి నెల బిల్లు వస్తుంది. అయితే అప్పుడప్పుడు మనకు వచ్చే కరెంట్ బిల్లు షాక్ కొట్టినంత పని చేస్తాయి. అధికారుల పొరపాటు, మిషన్ టెక్నికల్ ఇష్యూ వంటి కారణాలతో కరెంట్ బిల్లుల లక్షల్లో వస్తుంటాయి. తాజాగా ఓ పంచాయతీ కార్యాలయానికి అలాంటి కరెంట్ బిల్లు వచ్చింది.
విద్యుత్ అధికారులు అప్పుడప్పుడు చేసే తప్పులు సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ముఖ్యంగా కరెంట్ బిల్లులు ఇచ్చే సమయంలో పేదవారికి షాక్ ఇస్తుంటారు. చిన్న ఇళ్లకు సైతం భారీ బిల్లులు వేసి..పేదవారిని భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి నివాసం ఉంటున్న రెండు గదుల రేకుల షెడ్ ఇంటికి ఏకంగా రూ.87 వేలు, మరొక ఇంటికి రూ.88 వేల కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో ఆ బిల్లు చూసి షాకైన ఆ ఇళ్ల యజమానులు.. ఇవి […]
వేసవికాలం వచ్చేయడంతో ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. దేశంలో ఎక్కడ లేనంతగా తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండలను తట్టుకోవడానికి ఒక్కటే మార్గం.. ఏసీ. అందుకే.. ప్రతి ఒక్కరు ఇంట్లో ఎయిర్ కండిషనర్‌ని ఉపయోగిస్తున్నారు. అయితే.. కరెంటు బిల్లులు కూడా అదే రేంజ్ లో ఉన్నాయనుకోండి. నిజానికి ప్రస్తుతమున్న ఎండల నుంచి బయటపడడానికి 24 గంటలు కూడా ఏసీ ఆన్ లోనే పెడుతున్నారు. అయితే ఏసీని ఎక్కువగా ఉపయోగించడం వల్ల కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది. […]
సాధారణంగా ఇంటి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది. వందల్లోనో, లేదంటే… కాస్త ఎక్కువగా వినియోగిస్తే వేలలో వస్తుంటుంది. అదే, చిన్నపాటి దుకాణాలు, మెకానిక్ షెడ్లకు కమర్షియల్ బిల్లు పేరిట కాస్త సాధారణం కంటే ఎక్కువగానే వస్తుంటుంది. ఈ మద్య మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విద్యుత్ చార్జీల మోత మోగుతుంది. ఓ అపార్ట్ మెంట్ యజమానికి ఫిబ్రవరి నెలలో కరెంట్ బిల్లు షాక్ ఇచ్చింది. ఏకంగా 3కోట్ల,21లక్షల,05,218 బిల్లు రావడం తో యజమాని బిత్తరపోయాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ […]
ఆదాయం గురించి నెలలో ఒక్క రోజు వింటే, ఖర్చు అనే మాట నెలంతా వినాలి. జీతం పడే రోజు మాత్రమే ఈ రోజు జీతం వస్తుందిలే అనే భీమా ఉంటుంది. ఇక జీతం వచ్చినప్పటి నుంచి ఖర్చులే ఖర్చులు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు తోడు ఈ కరోనా సమయంలో మధ్యతరగతి ప్రజలు భయపడుతుంది కరెంట్ బిల్ ఎంతొస్తుందో అని. కరెంట్ బిల్ చూసి షాక్ తినకుండా ఉండేందుకు కొన్ని చిన్న చిన్న ట్రిక్ పాటిస్తే తక్కువ బిల్‌తో […]
ఓ సాధరణ మధ్య తరగతి ఇంటికి కరెంట్ బిల్ ఎంత వస్తుంది? మహా అయితే ఒక రూ.500. అదే.., కూలి పని చేసుకునే ఓ నిరుపేద ఇంటికి ఎంత వస్తుంది? మహా అయితే రూ.300. కానీ.. రెండు గదుల ఇల్లు ఉన్న ఓ నిరుపేద ఇంటికి ఏకంగా రూ.1,48,371 కరెంట్ బిల్ వస్తే! ప్రస్తుతం ఏపీలో ఇదే జరిగింది. దీంతో.. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాలోని […]