ఎన్నో ఆశలతో హీరోయిన్ అవ్వాలని సినీ పరిశ్రమలో అడుగు పెడితే పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఆమె హెయిర్ తో బిజినెస్ చేయడం ప్రారంభించింది. రూ. 1300తో మొదలుపెట్టి ఇవాళ కోట్లలో సంపాదిస్తోంది. ఈమె తెలుగులో నాగశౌర్యతో ఒక సినిమాలో కూడా నటించిందండోయ్. ఆమె ఎవరంటే?
సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కేవలం సినిమాలు, షోలపై మాత్రమే ఆధారపడకుండా.. వేరే వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. స్టార్ హీరోలు మొదలు చిన్న చిన్న సెలబ్రిటీల వరకు వ్యాపారాలు చేస్తున్నారు. ఈ జాబితాలో నటి హేమ చేరింది. ఆమె స్టార్ట్ చేసిన కొత్త వ్యాపారం ఏంటంటే..
ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న పేదలకు.. ఉచితంగా నిత్యావసర సరకులు అందించాలనే ఉద్దేశంతో రేషన్ కార్డులను ప్రవేశ పెట్టింది. అందుదలో భాగంగానే ప్రజలకు ఉచితంగా బియ్యాన్ని సరఫరా చేస్తోంది. అయితే రోజులు గడుస్తోన్న కొద్ది ఈ రేషన్ కార్డుల విషయంలో అనేక అవకతవకలు బయటపడుతున్నాయి. ఈ అవకతవకల వల్ల అర్హులు నష్టపోయి.. అనర్హులు లాభపడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో లోపాలను సరిదిద్ది కేవలం అర్హులే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా కోన్ని నిబంధనలు తీసుకోచ్చింది. ఈ […]
దసరా పండగ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఇంట్లో పిల్లల సందడి.. పిండి వంటల వాసనలు.. ఇంతటి ఆనంద సమయంలో.. సామన్యులకి శుభవార్త చెప్పాయి ఆయిల్ కంపెనీలు. పండగలు అంటేనే భారీగా నూనె వాడకం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రేట్లతో మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పండగ ముందు సామన్యూలకు భారీ ఊరటనిచ్చాయి ఆయిల్ కంపెనీలు. ఇతర వంట నూనెలతో పోలిస్తే.. పామాయిల్ నూనె ధరలను భారీగా తగ్గించాయి. అంతర్జాతీయంగా రేట్లు […]
బట్టలు ఉతికే లాండ్రీలను చూసి ఉంటారు. కానీ బూట్లు ఉతికే లాండ్రీని చూశారా? బీహార్‌లోని పాట్నాకు చెందిన షాజియా కైసర్ అనే మహిళకు బూట్లు ఉతికే లాండ్రీ వ్యాపారం ఉంది. ఈ లాండ్రీలో మాసిపోయిన బూట్లను శుభ్రంగా ఉతికి ఇస్తారు. పాత బూట్లను కొత్తగా మెరిసేలా చేయడంలో ఈమె ఎక్స్‌పర్ట్. ఈ లాండ్రీలో బూట్లను ఉతకడంతో పాటు షూలు లెదర్ జాకెట్లు, లెదర్ బ్యాగ్‌లు కూడా రిపేర్ చేస్తున్నారు. పాడైపోయిన షూలు, లెదర్ బ్యాగ్స్ గానీ, లెదర్ […]
సాధారణంగా ప్రజలు తమ దగ్గర ఉన్న డబ్బులను బ్యాంకుల్లో జమ చేస్తారు. తమకు అవసరం ఉన్నప్పుడల్లా కొద్ది మెుత్తంలో తీసుకుంటూ ఉంటారు. ఇలా బ్యాంకుల్లో డబ్బు రోటేషన్ అవుతూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో కొన్ని ఖాతాల్లో డబ్బు అలాగే మూలకు పడి ఉండడాన్ని ఆర్బీఐ గుర్తించింది. వాటిని క్లెయిమ్ చేయని నిధులు అంటారని పేర్కొంది. ఈ నిధుల గురించి మరిన్ని వివరాలను రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. బ్యాంకింగ్ రంగంలో క్లెయిమ్ […]
సాధారణంగా ఊర్లలో ప్రజలు డబ్బులు దాయటానికి ఎక్కువగా చిట్టీలు వేస్తూ ఉంటారు. అదే పట్టణాలకు వచ్చే సరికి పెట్టుబడుల రూపంలో పలు కంపెనీల్లో, షేర్ మార్కెట్ లలో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు అందరూ విశ్వసించే కంపెనీ మాత్రం ఒకటుంది. అదే LIC..లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా. దీనిలో పెట్టుబడి పెడితే 4 సంవత్సరాల్లోనే కోటీశ్వరులు కావొచ్చు . మరిన్ని వివరాల్లోకి వెళితే.. బ్యాంకులతో పోలిస్తే ఎల్ఐసీలో పెట్టుబడి తక్కువ. అదీకాక […]
ఠాగూర్ సినిమాలో ‘కూల్చడం నీ అలవాటు, నిర్మించడం నా అలవాటు’ అని చిరంజీవి చెప్పిన డైలాగ్ గుర్తుందిగా. అచ్చం ఇలానే ఓ ఈ కామర్స్ షాపింగ్ వెబ్సైట్ ఆ డైలాగ్ కి తగ్గట్టు ఓ వింత పని చేసింది. “బట్టలు విప్పడం మీ అలవాటు, బట్టలు వేయడం మా అలవాటు” అనే అర్ధం వచ్చేలా ఓ సరికొత్తగా తన బిజినెస్ ని ప్రమోట్ చేసుకుంటుంది. ప్రస్తుతం ఆన్లైన్ లో అమెజాన్ అని, ఫ్లిప్ కార్ట్ అని చాలా […]
దేశంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. సరైన ఉపాధి అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్న వారు కొందరైతే.. అవకాశం ఉండి కూడా ఖాళీగా ఉంటున్న చదువుకున్న నిరుద్యోగులు మరికొందరు. వేలు, లక్షలు పెట్టి చదువుకొని ఖాళీగా ఉంటుంటే ఇంట్లో తిడుతున్నారా?. తక్కువ మనీతో మంచి బిజినెస్ ఐడియా ఏదైనా ఉందా అని ఆలోచిస్తున్నారా?. ముఖ్యంగా వ్యాపారంలో రాణించాలి అనుకునేవారు ఇది బిజినెస్ హా? అనే ఆలోచ ధోరణి మానుకోవాలి అప్పుడే వ్యాపారంలో రాణించగలరు. స్థోమతకు తగ్గట్టుగా […]
సొంత కాళ్ల మీద నిలబడాలని భావించే వారిలో ముఖ్యంగా యువతలో చాలా మంది ఉద్యోగం కన్నా వ్యాపారం బెటర్ అనుకుంటారు. తమకు తామే బాస్.. ఎలాంటి ఆంక్షలు ఉండవు.. పైగా నలుగురికి ఉపాధి కల్పించవచ్చనే ఉద్దేశంతో.. వ్యాపారం వైపు మొగ్గు చూపుతారు. అయితే వ్యాపార రంగం గురించి పూర్తిగా తెలుసుకోకుండా అందులోకి దిగితే.. భారీగా నష్టపోవాలి. ఇక చాలా మంది తక్కువ లేదా అసలు పెట్టుబడి లేని వ్యాపార మార్గల కోసం అన్వేషిస్తుంటారు. అలాంటి అభిరుచి ఉన్నవారు […]