సాధారణంగా ఊర్లలో ప్రజలు డబ్బులు దాయటానికి ఎక్కువగా చిట్టీలు వేస్తూ ఉంటారు. అదే పట్టణాలకు వచ్చే సరికి పెట్టుబడుల రూపంలో పలు కంపెనీల్లో, షేర్ మార్కెట్ లలో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు అందరూ విశ్వసించే కంపెనీ మాత్రం ఒకటుంది. అదే LIC..లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా. దీనిలో పెట్టుబడి పెడితే 4 సంవత్సరాల్లోనే కోటీశ్వరులు కావొచ్చు . మరిన్ని వివరాల్లోకి వెళితే..
బ్యాంకులతో పోలిస్తే ఎల్ఐసీలో పెట్టుబడి తక్కువ. అదీకాక వడ్డీలో సాపేక్షంగా ఎక్కువ రాబడి లభిస్తుంది. డబ్బు పోతుందన్న భయంలేదు. చాలా మందికి ఎల్ఐసీలో ఉన్న ఇతర పాలసీల గురించి తెలీదు. కేవలం 4 సంవత్సరాలు మీరు పెట్టుబడి పెడితే.. మీరు కోటీశ్వరులు కావొచ్చు. ఆ పథకం పేరే Lic జీవన్ శిరోమణి.. మరి ఆ పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
పథకం గురించి మరిన్ని వివరాలు..