SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Myntra Shopping Website Wore Clothes To Ranveer Singh Photo Viral

రణ్ వీర్ కి బట్టలు తొడిగిన ఈ కామర్స్ వెబ్సైట్! ఫోటో వైరల్!

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 23 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రణ్ వీర్ కి బట్టలు తొడిగిన ఈ కామర్స్ వెబ్సైట్! ఫోటో వైరల్!

ఠాగూర్ సినిమాలో ‘కూల్చడం నీ అలవాటు, నిర్మించడం నా అలవాటు’ అని చిరంజీవి చెప్పిన డైలాగ్ గుర్తుందిగా. అచ్చం ఇలానే ఓ ఈ కామర్స్ షాపింగ్ వెబ్సైట్ ఆ డైలాగ్ కి తగ్గట్టు ఓ వింత పని చేసింది. “బట్టలు విప్పడం మీ అలవాటు, బట్టలు వేయడం మా అలవాటు” అనే అర్ధం వచ్చేలా ఓ సరికొత్తగా తన బిజినెస్ ని ప్రమోట్ చేసుకుంటుంది. ప్రస్తుతం ఆన్లైన్ లో అమెజాన్ అని, ఫ్లిప్ కార్ట్ అని చాలా ఈ కామర్స్ వెబ్సైట్లు ఉన్నాయి. వీటి మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది. కస్టమర్లను ఆకర్షించేందుకు ఒక్కో కంపెనీ ఒక్కో స్ట్రాటజీని అప్లై చేస్తుంది. ఇప్పుడున్న యూత్ ని పలు కంపెనీలు మీమ్స్ తోనే ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ అయిన ‘మింత్ర’ సరికొత్త మీమ్ తో తన బిజినెస్ ని ప్రమోట్ చేసుకుంటోంది.

ఇటీవల రణ్ వీర్ సింగ్ ఒంటి మీద నూలు పోగు లేకుండా ఫోటోషూట్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. పేపర్ మ్యాగజైన్ కోసం ఒత్తైన జుట్టుతో, నగ్నంగా కార్పెట్ పై కూర్చుని, పడుకుని.. ఇలా వివిధ భంగిమల్లో కెమెరాకు ఫోజులిచ్చాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీన్ని క్యాష్ చేసుకుందామని మింత్ర వెబ్సైట్ భావించింది. ఈ ఫోటోని అడ్డుపెట్టుకుని తమ బిజినెస్ ని సరికొత్తగా ప్రమోషన్ చేసుకుంటుంది. ఎరుపు రంగు ప్యాంటు, రెడ్ రోజెస్ తో ఉన్న తెల్ల రంగు చొక్కా ఉన్న శరీరానికి.. రణ్ వీర్ సింగ్ తల తగిలించి ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ‘ఫిక్సిడ్ ఇట్’ అని ఒక క్యాప్షన్ కూడా పెట్టింది. ఇది కాస్తా బాగా వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. ఇది యాపారం అని ఒకరు, బాగా ఎడిట్ చేశారని మరొకరు, దీపికా పదుకునేకి కూడా లెగ్గింగ్స్ తొడగండి అని ఒక యూజర్.. ఇలా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటో పట్ల రణ్ వీర్ సింగ్ అభిమానులు మాత్రం సీరియస్ గానే రియాక్ట్ అవుతున్నారు. “మీ బిజినెస్ కోసం రణ్ వీర్ సింగ్ కి బట్టలు తొడగాల్సిన అవసరం లేదు, అది నన్ ఆఫ్ యువర్ బిజినెస్” అంటూ ఒక అభిమాని కామెంట్ చేశాడు. మొత్తానికి విప్పడం మీకు అలవాటు అయితే, వేయడం మాకు అలవాటు అన్నట్టు.. ‘మింత్ర’ భలే ప్రమోషన్ చేసుకుంటుంది. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by MYNTRA (@myntra)

ఇది కూడా చదవండి: Arjun Mother Passed Away: యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌కు మాతృ వియోగం!

ఇది కూడా చదవండి: Chiranjeevi: చిరంజీవిపై విషప్రయోగం చేయించింది ఎవరు? ఇప్పటికీ వీడని మిస్టరీ?

Tags :

  • business
  • latest news
  • Myntra
  • Online Portal
  • Photoshoot
  • Ranveer Singh
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఫ్రీగా దొరికే ఈ పురుగులు కిలో అమ్మితే చాలు లక్షలు మీ సొంతం!

ఫ్రీగా దొరికే ఈ పురుగులు కిలో అమ్మితే చాలు లక్షలు మీ సొంతం!

  • TS Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రాబోయే రెండు రోజులు కూడా!

    TS Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రాబోయే రెండు రోజులు కూడా!

  • Parul Gulati: నాగశౌర్య హీరోయిన్ కొత్త వ్యాపారం! ఏకంగా కోట్లలో లాభం!

    Parul Gulati: నాగశౌర్య హీరోయిన్ కొత్త వ్యాపారం! ఏకంగా కోట్లలో లాభం!

  • Divorce Photo Shoot: విడాకుల ఫొటోషూట్! ఇదేమి ట్రెండ్ రా బాబు?

    Divorce Photo Shoot: విడాకుల ఫొటోషూట్! ఇదేమి ట్రెండ్ రా బాబు?

  • బాత్ రూమ్ నుండి నేరుగా కెమెరా ముందుకు హీరోయిన్?

    బాత్ రూమ్ నుండి నేరుగా కెమెరా ముందుకు హీరోయిన్?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam