ఈమె పుట్టింది బెంగళూరులో.. కానీ హీరోయిన్ గా మాత్రం పాన్ ఇండియా క్రేజ్ సంపాదించింది. ఇక ప్రభాస్ హైట్ ఉంటాడు కాబట్టి.. అతడి పక్కన చేసే బ్యూటీస్ కూడా అంతే ఎత్తు ఉంటే అదిరిపోతుంది. కానీ హీరోయిన్లు అంత పొడుగ్గా ఉన్నవాళ్లు చాలా తక్కువ. ప్రస్తుతం భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో కలిసి నటిస్తున్న ఈ ఇద్దరూ కూడా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు. ఈ ఏడాది బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు సిద్ధమైపోతున్నారు. మరి […]
టాలీవుడ్ హవా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో ప్రతి ఒక్కరూ మన సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ మూవీస్ ని అస్సలు పట్టించుకోవట్లేదు. ఇక కరోనా తర్వాత తెలుగు ఇండస్ట్రీ బలంగా నిలబడగా.. హిందీ చిత్రసీమ మాత్రం పూర్తిగా కుదేలైపోయింది. ఏదో ఒకటి రెండు సినిమాలు తప్పించి వచ్చిన సినిమాలు వచ్చినట్లే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తున్నాయి. సల్మాన్, అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్ లాంటి స్టార్ హీరోలున్నా సరే ప్రేక్షకులు […]
ఐశ్వర్యారాయ్ గురించి సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వయస్సు పెరిగిన కూడా తరగని అందం ఈ పిల్లికళ్ల సుందరి సొంతం. తన అందాన్నికి ప్రపంచ సుందరికి కిరీటమే వరించింది. తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో యువరాణిగా నిలిచిపోయింది. ఎంతో మంది యువకులకి ఆమె కలల రాణి. ప్రత్యేకించి ఆమె కళ్లకే కోట్లాది ఫ్యాన్స్ ఉన్నారు. ఇలాంటి ఎన్నో ప్రత్యేకలతో ఇండియాలో అందానికి కేరాఫ్ అడ్రస్ గా ఈ బాలీవుడ్ భామ మారిపోయింది. ఆమె కనిపిస్తే సామాన్య […]
సినీ ఇండస్ట్రీలో చాలా మంది రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అభిప్రాయ భేదాలతో తక్కువ సమయంలోనే విడాకులు తీసుకున్న జంటలు కూడా ఉన్నారు. బాలీవుడ్ లో దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి 2018లో కోంకణి, సింధూ సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్నారు. తాజాగా దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ ఓ ఈవెంట్ లో […]
సాధారణంగా వేరే భాషలకు చెందిన స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని చాలామంది దర్శకులు భావిస్తుంటారు. అవకాశం వస్తుందో రాదో చెప్పలేం గానీ వస్తే మాత్రం ఫ్యాన్స్ పండగ చేసుకునే సినిమా చేస్తానని చెబుతుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సౌత్ సినిమా హీరోల గురించి మాట్లాడి సర్ప్రైజ్ చేశాడు. బాలీవుడ్ లో సౌత్ ఫ్లేవర్ తో సినిమాలు తీసే దర్శకులలో రోహిత్ శెట్టి ఒకరు. తాజాగా రణవీర్ సింగ్ హీరోగా ‘సర్కస్’ అనే సినిమా రెడీ చేశాడు. […]
ప్రొఫెషన్ ఏదైనా, ఇండస్ట్రీ ఏదైనా, ఉద్యోగం ఏదైనా లైంగిక వేధింపులు అనేవి ఉంటూనే ఉంటాయని చెబుతుంటారు. ఎంతో మంది తాము లైంగిక వేధింపులకు గురయ్యామంటూ ఆరోపణలు చేయడం చూశాం. అయితే మిగిలిన ఇండస్ట్రీలను పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి. కాస్టింగ్ కౌచ్ పేరిట పాన్ ఇండియా లెవల్లో సినిమా వాళ్లపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. డైరెక్టర్లు, నిర్మాతలపై ఎన్నో విమర్శలు వచ్చాయి. మోడళ్లు, హీరోయిన్లు కొందరు ఇలాంటి ఆరోపణలు చేయడం కలకలం […]
చిత్రపరిశ్రమలో ప్రసిద్ధ నవలలు, పుస్తకాల ఆధారంగా సినిమాలు రావడమనేది కొత్త కాదు. గతంలో ఎందరో మహనీయులు రాసిన నవలలను బేస్ చేసుకొని ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత మెల్లగా ఫిక్షనల్ స్టోరీస్, మాస్ మసాలా కథలను తెరపైకి తీసుకొచ్చారు. కమర్షియల్ గా రెండు దశాబ్దాలు ఫిక్షనల్ స్టోరీస్ హవా నడిచింది. కానీ.. కల్పిత కథలో కూడా సోల్ ఉంటే ఖచ్చితంగా సినిమాలు ఎక్కడికో వెళ్తాయి. అందులోనూ సామాజిక అంశాలను జోడించి తీస్తే.. సినిమాలకు […]
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అవార్డు వేడుకలో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సందడి చేశాడు. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ మాస్ హీరో రణ్ వీర్ సింగ్ తో తెగ హంగామా చేశాడు. ఈ ఏడాది ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు క్రీడా రంగంలో నీరజ్ చోప్రా అందుకున్నాడు. నీరజ్ చోప్రా ఆ మద్య స్విట్జర్లాండ్ లో డైమండ్ లీగ్ ట్రోఫిని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక పుష్ప: ది […]
ఆమె సినిమా చేస్తే సమ్ థింగ్ డిఫరెంట్ ఉంటుంది. కాన్సెప్ట్ వరకు మాత్రమే కాదు యాక్టింగ్ కూడా చాలా నేచురల్ గా ఉంటుంది. అందుకే ఆమెని అభిమానించే ఫ్యాన్స్ కోట్లల్లో ఉంటారు. దక్షిణాదిలో పుట్టినప్పటికీ.. ప్రస్తుతం బాలీవుడ్ ని ఏలుతోంది. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటూ, మిగతా హీరోయిన్లకు అందనంత ఎత్తులో ఉంది. తనతో పాటు బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన సహ నటుడు, హీరోనే పెళ్లి చేసుకుంది. ఆమెనే దీపికా పదుకొణె. తాజాగా తన ఆరోగ్యం గురించి […]
బాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్, రొమాంటిక్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు రణ్‌వీర్ సింగ్-దీపికా పదుకొనె. రణ్‌బీర్‌తో బ్రేకప్ తర్వాత.. దీపిక జీవితంలోకి వచ్చాడు రణ్‌వీర్. కొన్నాళ్ల ప్రేమ తర్వాత వీరిద్ధరూ 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక పెళ్లి తర్వాత కూడా వీరి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అవార్డ్ ఫంక్షన్, సినిమా ఈవెంట్స్ ఇలా ఎక్కడ చూసినా వీరే సందడి చేసేవారు. ఇక రణ్‌వీర్ అయితే భార్య దీపికపై తనకు ఎంత ప్రేమో సందర్భం వచ్చినా ప్రతి సారి […]