ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, గృహిణులు బయటకు వెళ్లాలంటే బస్సులోనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. హడావుడి బతుకుల మధ్య అన్నీ తొందర తొందరగా పనులు చక్కబెట్టుకుంటాం. ఇక బస్సు ఎక్కే సమయంలో కూడా కంగారుగా ఎక్కి, ఫాస్ట్‌గా దిగిపోతుంటాం.
కానిస్టేబుల్.. బస్ కండెక్టర్పై దారుణంగా దాడి చేశాడు. అందరూ చూస్తుండా బాగా కొట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒక గర్భిణీ బస్సులో ప్రయాణం చేస్తుండగా మార్గం మధ్యలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. సమీపంలో ఆసుపత్రి లేదు. అయితే బస్సును ఆపించి లేడీ కండక్టర్ ఆ గర్భిణీకి పురుడు పోసింది. అంతేకాదు ఆమెను స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించింది. ఖర్చుల కోసం డబ్బులు కూడా ఇచ్చింది. ఎంత మంచి మనసో కదా..
బస్సులో మర్చిపోయిన బంగారు ఆభరణాల బ్యాగ్‌ను ప్రయాణికురాలికి అందించి నిజాయితీ చాటుకున్నారు ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్. ఈ సంఘటన వివరాలు..
ఆర్టీసీ బస్ ప్రయాణీకులకు ఎంతో సురక్షితం.. ప్రైవేల్ వాహనాల్లో ప్రయాణాలు మానండి.. ఆర్టీసీ బస్ లో ప్రయాణించండి అంటూ అధికారులు తెగ ప్రచారాలు చేస్తుంటారు. కానీ కొంత మంది డ్రైవర్లు, కండక్లర్ల అనుచిత ప్రవర్తన వల్ల ఎంతో మంది ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డ సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
మనిషిని నడిపించేది డబ్బే అంటారు. డబ్బు అంటే ఎలాంటి వ్యామెహం లేదని చెప్పినా డబ్బు సంపాదన రెట్టింపు చేసుకోవడం కోసం అహర్శశలూ కష్టపడుతూనే ఉంటారు. కొంతమండి డ్రైవర్లు, కండెక్టర్లు డబ్బులు పోగొట్టుకున్నవారి వివరాలు సేకించి మరీ తిరిగి వారి అప్పగించి తమ నిజాయితీని చాటుకుంటున్నారు.
చాలా మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది తమతో పాటు లగేజ్ తీసుకెళ్తూ ఉంటారు. అయితే లగేజ్ విషయంలో ఇన్ని కిలోల వరకూ ఒక మనిషికి అనుమతి ఉంటుంది. అది కూడా ఇన్ని కిలోల బరువు వరకూ లగేజ్ ఛార్జీలు ఉండవు. ఉచిత ఛార్జీలకు తగ్గట్టు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉంటే ఆయా ఆర్టీసీ సంస్థల నిబంధనల ప్రకారం ఛార్జీలు వసూలు చేస్తాయి. కర్ణాటక రాష్ట్రంలో ఒక ల్యాప్ టాప్ […]
ప్రయాణికుల పట్ల మంచితనంతో మెలగాల్సిన ఓ కండక్టర్ రెచ్చిపోయి హద్దులు దాటి ప్రవర్తించాడు. మతిస్థిమితం లేని ఓ యువకుడిపై కాళ్లతో తన్ని దాడికి పాల్పడ్డాడు. ఇక ఇంతటితో ఆగకుండా బాధితుడిపై పరుష పదజాలంతో తిడుతు దూషించాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ మారుతున్నాయి. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? అంతలా దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వరంగల్ జిల్లా రంగంపేటకు చెందిన దేవదాసు […]
సామాన్య ప్రజలు ఎక్కువగా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తుంటారు. అయితే ఇటీవల ఆర్టీసీ ఛార్జీల బాదుడుతో ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. అంతే కాక ఏ రూట్ లలో ఎంతెంత పెరిగాయో, అదే మార్గంలో ప్రయాణాలు చేసే వారికి కూడా అంతు చిక్కడం లేదు. కొన్ని చోట్లు ఆర్టీసీపై ప్రజలు ఫుల కోపంగా ఉన్నారు. ఇదే సమయంలో ఆర్టీసీ తమ సిబ్బందికి రోజు వారి టార్గెట్ ఇస్తుంది. దీంతో టార్గెట్ అందుకునేందుకు కొందరు కండక్టర్లు ఒక స్టాప్ కి బదులు.. తరువాతి […]
మాములుగా మన ఇంటికి ఎవరైన కొత్త వ్యక్తులు కానీ లేక అతిధులు వచ్చినప్పుడు వారితో మర్యాదగా మాట్లాడి రాగానే మంచి నీళ్లు ఇవ్వడం అలవాటు. ఇలా చేయడం మంచి మనుషుల సంస్కారం కింద కొలుస్తారు. ఇలా మంచి నీళ్లు ఇవ్వడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదనే చెప్పాలి. ఇదిలా ఉంటే బస్సులో కండక్టర్ ఎక్కిన ప్రయాణికులకు టికెట్ ఇవ్వడం చూస్తుంటాం కానీ మంచి నీళ్లు ఇవ్వడం ఎక్కడైన చూశారా? బస్సులో ప్రయాణికులకు కండక్టర్ మంచి నీళ్లు ఇవ్వడం ఏంటని […]