SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » A Young Man Beat Up The Conductor Inside The Bus Vidoe Goes Viral

వీడియో: రూ.5 విషయంలో కండక్టర్ ను ఉతికారేసిన యువకుడు!

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Thu - 6 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: రూ.5 విషయంలో కండక్టర్ ను ఉతికారేసిన యువకుడు!

సామాన్య ప్రజలు ఎక్కువగా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తుంటారు. అయితే ఇటీవల ఆర్టీసీ ఛార్జీల బాదుడుతో ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. అంతే కాక ఏ రూట్ లలో ఎంతెంత పెరిగాయో, అదే మార్గంలో ప్రయాణాలు చేసే వారికి కూడా అంతు చిక్కడం లేదు.  కొన్ని చోట్లు ఆర్టీసీపై ప్రజలు ఫుల కోపంగా ఉన్నారు. ఇదే సమయంలో ఆర్టీసీ తమ సిబ్బందికి రోజు వారి టార్గెట్ ఇస్తుంది. దీంతో టార్గెట్ అందుకునేందుకు కొందరు కండక్టర్లు ఒక స్టాప్ కి బదులు.. తరువాతి స్టాప్ కి అదనంగా టికెట్లు కొడుతూ అధికా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కొందరు ప్రయాణికులు మాత్రం అదనపు ఛార్జీలపై కండక్టర్లను ప్రశ్నిస్తుంటారు. మరి కొందరు అయితే ఏకంగా కండక్టర్ల తో గొడవేసుకుంటారు. అయితే తాజాగా ఓ ప్రయాణికుడు… అదనంగా ఛార్జీ వసూలు చేశాడని కండక్టర్ ను చితక బాదేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఎన్ సీసీ కి చెందిన  ఓ వ్యక్తి.. పోలీస్ క్వార్టర్స్ బస్టాప్ లో బస్సు ఎక్కాడు. అయితే తాను దిగాల్సిన స్టాప్ కు టికెట్ పది రూపాయలే. కండక్టర్ మాత్రం ఆ తరువాత స్టాప్ కి టికెట్ కొట్టాడు. దీంతో పది రూపాయలకు కాస్తా రూ.15 లు వసూలు చేయాలని ప్రయత్నించాడు. అయితే సదరు వ్యక్తి.. ఎందుకు అధిక ఛార్జీ వసూలు చేస్తున్నావు అంటూ నిలదీశాడు. అయిన తాను అదనపు డబ్బులు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పాడు. అయితే ఐదు రూపాయలు ఇవ్వు..లేకుంటే దిగిపోమ్మని కండక్టర్ చెప్పాడు. ఈక్రమంలో ఇద్దరు ఒకరిపై మరొకరు మాటల యుద్దం కొనసాగించుకున్నారు. దీంతో సహనం కోల్పోయిన ఎన్ సీసీకి చెందిన ఆ ప్రయాణికుడు కండక్టర్ పై దాడి చేశాడు.

NCC cadet thrashed city bus conductor in Bhopal

కండక్టర్ ను సీటులో పడేసి ఉతికారేశాడు. అక్కడే ఉన్న తోటి ప్రయాణికులు ఆ వ్యక్తిని ఆపేందుకు ఎంత ప్రయత్నం చేసిన అతడు ఆగలేదు. కండక్టర్ ను చావబాదేసి బస్సు దిగిపోయాడు. వెంటనే అతడి వెనుకాల కండక్టర్ పరుగులు తీశాడు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ల లో కండక్టర్ ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు ప్రయాణికుడిపై జహాంగీర్ బాద్ పీఎస్ పో కేసు నమోదైంది. అయితే బస్సులో జరిగిన ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

NCC cadet thrashed city bus conductor in Bhopal, an argument broke out between the bus conductor and the NCC cadet over the difference of 5 rs. bus fare @ndtv @ndtvindia pic.twitter.com/hnA8B08sBw

— Anurag Dwary (@Anurag_Dwary) September 14, 2022

  • ఇదీ చదవండి: ఎయిర్ ఇండియా విమానంలో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం..
  • ఇదీ చదవండి: ఊరంతా కలిసి సాధువులపై దాడి! ఈ దారుణానికి కారణం?

 

Tags :

  • bhopal
  • Bus Conductor
  • Madhya Pradesh
  • national news
  • NCC
  • Video Viral
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam