రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇటీవల స్టార్ట్ చేసిన వందేభారత్ రైలు ఛార్జీలు సామాన్యులకు కూడా అందుబాటులోకి రానున్నాయి. దేశంలో క్రమంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య పెరుగుతోంది. కొన్ని మార్గాల్లో ఛార్జీలు తగ్గేఛాన్స్ ఉంది.
మీరు రైల్వే ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. సౌత్‌ఈస్ట్ సెంట్రల్ రైల్వే(ఎస్‌ఈసీఆర్) పలు అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
ఛత్తీస్‌గఢ్ లో అర్థరాత్రి ఓ రొమాంటిక్ లవ్ కపుల్స్ పబ్లిక్ గా రెచ్చిపోయారు. అందరూ చూస్తున్నారన్న సోయి కూడా లేకుండా పిచ్చపాటిగా రొమాన్స్ లో మునిగితేలారు. ఇదే వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మీరు ఓ లుక్ వేయండి.
డబ్బులు కావాలంటూ పిల్లల్నో, పెద్దల్నో అపహరించడం గురించి తెలుసు. లేదంటే అక్రమ సంబంధాల విషయంలో కూడా కిడ్నాప్ ఘటనల గురించి కథనాలు చదివాం. కానీ అకారణంగా ఓ వ్యక్తిని కిడ్నాప్ చేయడం గురించి తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది.
ఇటీవల దేశ వ్యాప్తంగా అధికార, ప్రతిపక్ష నేతలు భారీ బహిరంగ సభలు, ర్యాలీలు, పాదయాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను ఆకర్షించే పనిలో ఉన్నారు. సాధారణంగా బహిరంగ సభల్లో అప్పుడప్పుడు అపశృతులు డొల్లుతుంటాయి.. స్టేజ్ పై పరిమితికి మించిన ఎక్కడం వల్ల కుప్పకూలిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
స్వతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను ఓ యువకుడు ఘోరంగా అవమానించాడు. సిగరెట్ తాగుతూ ఏకంగా నేతాజీ విగ్రహం నోట్లో పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
శ్రద్ధా వాకర్ హత్య ఘటన మరువకముందే సరిగ్గా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. ఓ కసాయి భర్త భార్యను ముక్కలు ముక్కలుగా నరికి ఆ తర్వాత ఆమె శవాన్ని వాటర్ ట్యాంక్ లో పడేశాడు. అసలేం జరిగిందంటే?
పీత కష్టాలు పీతవి, కోడి కష్టాలు కోడివి అన్న సామెత ఈమెకు సరిపోతుంది. తనకు వచ్చిన కష్టం గురించి చెప్పుకునేందుకు కోడితో సహా పోలీస్ మెట్టెక్కిందీ ఓ మహిళ. అయితే ఆమె చెప్పినది విన్న పోలీసులు.. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇంతకూ ఆమె కోడితో పాటు పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం ఏంటంటే..?
ప్రేమించిన అమ్మాయిని ఎవడైన కన్నేత్తి చూసినా, పన్నెత్తి మాట్లాడే ప్రయత్నం చేసినా.. వాడిని మాత్రం వదలరు. ఎలాగైన వాడి మీద పగను తీర్చుకుంటారు. ఇక అలాంటిది.. ఏకంగా ఎవడైనా వేధించాడని తెలిస్తే ఊరుకుంటారా.. అస్సలు, దగ్గదేలే అంటూ వాడి అంతు చూసే దాక వదిలిపెట్టారు. అచ్చం ఇలాగే దారుణం చేశాడో ప్రియుడు. ప్రిన్సిపాల్ తన ప్రియురాలిని వేధించాడనే కారణంతో ఆ యువకుడు ప్రిన్సిపాల్ ను దారుణంగా కొట్టి చంపాడు. తాజాగా ఛత్తీస్ గడ్ లో చోటు చేసుకున్న […]
చత్తీస్ ఘడ్- హత్యలు.. అత్యాచారాలు.. ఇవి ఈరోజుల్లో సర్వ సాధారణం అయిపోయాయి. ఇక కుటుంబాల్లో సైతం హింస పెరిగిపోయింది. అందులోను వరకట్న వేధింపులు, అక్రమ సంబాంధాలు పెట్రేగిపోతున్నాయి. అత్తారింట్లో కోడలిపై సాధింపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమెరికా వెళ్లినా ఆడపిల్లలపై అత్తారింటి ఆరళ్లు మాత్రం ఆగడం లేదు. తాజాగా కోడలు గుర్తు తెలియని వ్యక్తితో మాట్లాడింజన్న కారణంతో అత్తింటివారు త కోడలును చెట్టుకు కట్టేసి కొట్టారు. అత్తా, మామల చిత్రహింసలు భరించలేక ఏడుస్తూ, వదిలిపెట్టమని ఎంత […]