ఛత్తీస్‌గఢ్ లో అర్థరాత్రి ఓ రొమాంటిక్ లవ్ కపుల్స్ పబ్లిక్ గా రెచ్చిపోయారు. అందరూ చూస్తున్నారన్న సోయి కూడా లేకుండా పిచ్చపాటిగా రొమాన్స్ లో మునిగితేలారు. ఇదే వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మీరు ఓ లుక్ వేయండి.
గత కొన్ని రోజుల నుంచి కొందరు ప్రేమికులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. రోడ్డుపై నలుగురు ఉన్నారన్న సోయి మరిచి హద్దులు దాటి పిచ్చాపాటిగా రొమాన్స్ చేస్తున్నారు. ఏకంగా బైక్ పై వెళ్తూనే సరసంలో మునిగి తేలుతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో చాలానే జరుగుతున్నాయి. ఇలాంటి వారిపై పోలీసులు ఫోకస్ పెట్టి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. అచ్చం ఇలాగే ఓ లవ్ కపుల్స్ పబ్లిక్ గా రొమాన్స్ లో రెచ్చిపోయారు. వీరిని చూడలేక వాహనదారులు తలలు తిప్పుకుంటే.. మరికొందరు మాత్రం వీడియోలు తీసుకున్నారు. ఇక కట్ చేస్తే.. చివరికి మైండ్ బ్లాంక్ అయింది.
ఛత్తీస్‌గఢ్ లోని బిలాస్ పూర్ ప్రాంతంలో ఇటీవల అర్థరాత్రి 2 గంటల సమయంలో ఓ రొమాంటిక్ లవ్ కపుల్స్ స్కూటీపై వెళ్తున్నారు. ప్రియుడు స్కూటీ డ్రైవ్ చేస్తూ ముందు భాగంగాలో తన ప్రియురాలిని కూర్చుబెట్టుకున్నాడు. ఇంతటితో ఆగకుండా.. స్కూటీపై వెళ్తూనే పబ్లిక్ గా రొమాన్స్ లో రెచ్చిపోయారు. ముందు నుంచి ఆ యువతి తన ప్రియుడిని హగ్ చేసుకుంటూ ముద్దులతో ముంచెత్తింది. రోడ్డుపై వెళ్తున్న కొంతమంది వాహనదారులు ఆ రొమాన్స్ ను చూడలేక తలలు పక్కకు తిప్పుకున్నారు. మరి కొందరు మాత్రం.. వీరి రొమాన్స్ ను సెల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియలో పోస్ట్ చేశారు. అయితే ఇదే వీడియో క్షణాల్లో వైరల్ గా మారి చివరికి పోలీసుల వరకు వెళ్లింది.
ఇక ఆ వీడియో ఆధారంగా పోలీసులు వెంటనే ఆ యువకుడిని పట్టుకుని స్టేషన్ కు రప్పించారు. అంతేకాకుండా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను రూ.8,800 జరిమాన కూడా విధించారు. ఇలాంటివి పునరావృతం కావద్దంటూ కౌన్స్ లింగ్ ఇచ్చి చివర్లలో గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ లవ్ కపుల్స్ రొమాన్స్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. అర్థరాత్రి పబ్లిక్ గా రెచ్చిపోయిన ఈ ప్రేమికుల ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
बिलासपुर में स्कूटी सवार कपल का वायरल वीडियो वायरल देखिए.. तड़प इतनी ज्यादा कि रोके नहीं रुक नहीं।
हालांकि ट्रैफिक पुलिस ने 8800 रुपए का चालान काट कर तड़प कम करने की कोशिश की है।#Bilaspur #viralvideo pic.twitter.com/Vm5UhNxMNr
— Gaurav Agrawal (@GauravAgrawaal) April 28, 2023