తెలుగు బుల్లితెరపై ఎన్నో రియాల్టీ షోలు వచ్చాయి. ఇందులో బిగ్ బాస్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ కి మొదట ఎన్టీఆర్, రెండో సీజన్ కి నాని, ప్రస్తుతం వరుసగా కింగ్ నాగార్జున హూస్ట్ గా కొనసాగుతున్నారు.
బిగ్ బాస్ రీసెంట్ సీజన్ తో బాగా పాపులర్ అయిన లేడీ కంటెస్టెంట్ శ్రీసత్య. సీరియల్స్ లో హీరోయిన్ గా చేసిన ఈ భామ.. షోలో తన గ్లామర్ చూపించింది. అందంతో కుర్రాళ్లని కట్టిపడేసింది. అయితే ఈమెని అర్జున్ కల్యాణ్ తెగ అభిమానించేవాడు. కానీ శ్రీసత్య మాత్రం అస్సలు పట్టించుకునేది కాదు. అలా అర్జున్ ఎలిమినేట్ అయిపోవడంతో శ్రీహాన్ తో కనిపించేది. అలా చివరి వరకు హౌసులో ఉన్న శ్రీ సత్య బాగానే క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 హౌస్‌లో గలాటా చేసిన సభ్యులు మొత్తం మరోసారి ఒకే స్టేజ్‌పై కలిశారు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన వారంతా ఆదివారం విత్ స్టార్ మా పరివార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంత మంది హౌస్‌లో చేసిన రచ్చ కంటే.. ఈ ప్రోగ్రామ్‌లో ఇంకా రెచ్చిపోయి గలాటా చేశారు. గలాటా గీతూ, సూర్య, వాసంతి, అర్జున్ కల్యాణ్, చలాకీ చంటి, నేహా చౌదరి ఇలా అందరూ ఎన్నో ఆటలు ఆడుతూ.. […]
బిగ్ బాస్ హౌసులో ఈ వారం జరిగిన ఓటింగ్ రోజురోజుకూ మారిపోతూ వచ్చింది. 13 మంది నామినేషన్స్ లో ఉండగా.. ఎవరు ఎలిమినేట్ అవుతారా అనే టెన్షన్, డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఒకానొక సందర్భంలో మెరీనా, వాసంతి… ఇద్దరిలో ఒకరు ఇంటి నుంచి బయటకెళ్లిపోతారనే వార్తలొచ్చాయి. కానీ ఇంటిసభ్యులతో పాటు చూస్తున్న ఆడియెన్స్ కి బిగ్ బాస్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. అసలు ఎవరూ ఊహించని అనుహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ప్రస్తుతం ఈ షో అలా అలా సాగుతోంది. అయితే ఈ షోలో కొందరి పేర్లు మాత్రం బాగా వినిపిస్తూ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా వినిపించే పేర్లు అర్జున్ కల్యాణ్- శ్రీ సత్య. మనోడికి శ్రీ సత్య మీద ఫీలింగ్స్ ఉన్నాయని ప్రేక్షకులే కాదు.. హౌస్ మొత్తం కూడా కోడై కూస్తోంది. అర్జున్ మాత్రం శ్రీ సత్య మాట్లాడితే చాలు, నవ్వితే చాలు, నన్ను చూస్తే చాలు అన్నట్లుగా వెనకే తిరుగుతూ […]
బిగ్ బాస్ అంటే చాలామంది గొడవలు, తిట్టుకోవడం లాంటివి చూస్తారు. కానీ కొందరు మాత్రం హౌసులో అమ్మాయిలు ఎవరెవరు బాగున్నారు. ఏ మాత్రం గ్లామర్ షో చేస్తున్నారు లాంటివి గమనిస్తుంటారు. అందుకు తగ్గట్లే ప్రతి సీజన్ లోనూ బిగ్ బాస్.. మంచి మంచి గ్లామర్ బ్యూటీస్ ని తీసుకొస్తుంటాడు. ఈసారి కూడా శ్రీసత్య, వాసంతి లాంటి అందమైన అమ్మాయిల్ని పట్టుకొచ్చాడు. మరి తీసుకొచ్చిన తర్వాత వాళ్లని పద్ధతిగా కూర్చోబెట్టడు కదా. అవును బ్యూటీ షో చేయిస్తున్నాడు. ప్రేక్షకుల […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో నాలుగో వారం కొత్త రచ్చ షురూ అయ్యింది. ఈ వారం కెప్టెన్సీ పోటీ కోసం కంటెండర్లను ఎంపిక చేసేందుకు బిగ్ బాస్ కొత్త టాస్కు ఇచ్చాడు. హోటల్ వర్సెస్ హోటల్ అంటూ ఇంట్లోని సభ్యులకు టాస్క్ ఇచ్చారు. ఒకే హోటల్ పెట్టి ఆడమంటే కిక్కు ఉండదు అనుకున్నారో? లేక అలా అయితే గొడవలు జరిగే ఛాన్స్ లేదని భావించారో తెలియదు. కానీ, ఇంట్లోని సభ్యులను రెండు గ్రూపులుగా చేసి రెండు […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 హౌస్‌లో చాలా గ్రూపులు ఉన్నాయి. వాటిలో రేవంత్- అర్జున్- శ్రీహాన్- శ్రీ సత్య వీళ్లది కూడా ఒక గ్రూపు అనే అందరూ అనుకున్నారు. కానీ, అది నిజం కాదు అని శ్రీ సత్య నిరూపించింది. ఎందుకంటే ఫ్రెండ్ అని అనుకుంటున్న రేవంత్ గురించి ఇష్టారీతిన కామెంట్స్ చేసి అతనికే వెన్నుపోటు పొడిచినట్లు కనపించింది. నిజానికి శ్రీ సత్య విషయంలో అర్జున్ ఎప్పుడో రేవంత్ పార్టీ కాదని రుజువైంది. సమయం దొరికినప్పుడల్లా […]
బిగ్ బాస్ 6వ సీజన్ లో గీతూ హడావుడి మాములుగా లేదు. పాజిటివో నెగటివో పక్కనబెడితే.. ప్రేక్షకులందరూ ఆమె గురించే మాట్లాడుకునేలా చేస్తోంది. ఓవైపు ఈమె ఆటతీరుపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ.. తోటి హౌస్ మేట్స్ మాత్రం ఈమె బిహేవియర్ గురించి తెగ డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇనయాతో ఈ వారం జరిగిన నామినేషన్స్ టైమ్ లో దొబ్బేయ్ లాంటి పదాలు వాడి రచ్చరచ్చ చేసింది. దీంతో నాగార్జున కూడా గీతూతో ఇదే విషయాన్ని మాట్లాడుతూ చురకలంటించాడు. […]
బిగ్ బాస్ హౌస్ అంటేనే గొడవలు, లవ్ ట్రాకులు, అలకలు, కోపాలు.. ఇలా చాలా ఎమోషన్స్ ఉంటాయి. అవేం లేకుండా ఇంట్లో ఉండిపోతాను అనుకుంటే కుదరదు. బిగ్ బాస్ ఎలిమినేట్ చేసేస్తాడు. సో వీలైనంతగా డ్రామా పండించాలి. ఈసారి తొలి రెండు వారాలు జోడీలేం సెట్ కాలేదు. మూడో వారం వచ్చేసరికి పూర్తిగా సీనే మారిపోయింది. తాను ఎవరితో కలవను అంటూనే శ్రీసత్య, అర్జున్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తుంది. మరోవైపు ఆర్జే సూర్య-ఆరోహి కూడా […]