SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » bigg boss 6 telugu » Bigg Boss 6 Telugu Sri Sathya Glamour Show

Bigg Boss 6, Sri Sathya: బిగ్ బాస్ హౌస్ లో శ్రీసత్య బ్యూటీ షో! తట్టుకోవడం కష్టమే!

  • Written By: ChanDuuu
  • Published Date - Tue - 27 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Bigg Boss 6, Sri Sathya: బిగ్ బాస్ హౌస్ లో శ్రీసత్య బ్యూటీ షో! తట్టుకోవడం కష్టమే!

బిగ్ బాస్ అంటే చాలామంది గొడవలు, తిట్టుకోవడం లాంటివి చూస్తారు. కానీ కొందరు మాత్రం హౌసులో అమ్మాయిలు ఎవరెవరు బాగున్నారు. ఏ మాత్రం గ్లామర్ షో చేస్తున్నారు లాంటివి గమనిస్తుంటారు. అందుకు తగ్గట్లే ప్రతి సీజన్ లోనూ బిగ్ బాస్.. మంచి మంచి గ్లామర్ బ్యూటీస్ ని తీసుకొస్తుంటాడు. ఈసారి కూడా శ్రీసత్య, వాసంతి లాంటి అందమైన అమ్మాయిల్ని పట్టుకొచ్చాడు. మరి తీసుకొచ్చిన తర్వాత వాళ్లని పద్ధతిగా కూర్చోబెట్టడు కదా. అవును బ్యూటీ షో చేయిస్తున్నాడు. ప్రేక్షకుల అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నాడు.

Advertisement

ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ 6వ సీజన్ ఈసారి తొలి రెండు వారాలు పెద్దగా ఆసక్తిగా అనిపించలేదు. దీంతో మూడో వారం నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ దాదాపు కొట్టేసుకున్నంత పనిచేశారు. ‘అడవిలో ఆట’ టాస్కులో అయితే గొడవపడి, కాళ్లు చేతులు విరిగేలా ఎఫర్ట్ పెట్టారు. అలా మూడో వారం గొడవలు, కొట్లాటలతో కాస్త హీట్ గానే సాగింది. ఇక నాలుగో వారం వచ్చేసరికి బిగ్ బాస్.. పూర్తిగా రూట్ మార్చేశాడు. గ్లామర్ షోతో ఆడియెన్స్ ని కట్టిపడేయాలని ప్లాన్ వేశాడు. అందుకు తగ్గట్లే భలే టాస్క్ పెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు.

బిగ్ బాస్ హౌసులో ఈసారి వచ్చిన వాళ్లలో గ్లామర్ బ్యూటీస్ అంటే శ్రీసత్య, వాసంతినే. వీళ్లలో వాసంతి కాస్త సైలెంట్ గానే ఉంటుంది. శ్రీసత్య, తొలిరెండు వారాలు నార్మల్ గా ప్రవర్తించినప్పటికీ.. మూడో వారం ఏకంగా కెప్టెన్సీ కోసం పోటీపడి కొద్దిలో మిస్ అయింది. ఇక నాలుగో వారం తన ఆటతో కాకుండా గ్లామర్ తో కట్టిపడేసే ప్లాన్ వేసింది. బిగ్ బాస్ ఆమెకి పొట్టిగా ఉన్న ఓ డ్రస్ ఇచ్చాడు. ఇది వేసుకున్న తర్వాత శ్రీసత్య తొడలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఆమె బ్యూటీ షో చూస్తున్న కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే! ఇంత అందం ఏంట్రా బాబోయ్ అని తెగ మాట్లాడుకుంటున్నారు. మొన్నటి మొన్నటి వరకు పెద్దగా పట్టించుకోని వారు కూడా శ్రీసత్య కోసం బిగ్ బాస్ చూస్తామని రెడీ అయిపోతున్నారు. దానికి తోడు ఆమె, అర్జున్ కల్యాణ్ నడుపుతున్న లవ్ ట్రాక్ కూడా మెల్లమెల్లగా డెవలప్ అవుతోంది. చూడాలి ముందు ముందు వారాల్లో శ్రీసత్య ఇంకెంత గ్లామర్ షో చేస్తుందో.. మరి శ్రీసత్య థైస్ కనిపించేలా డ్రస్ వేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

ఇదీ చదవండి: అర్జున్ ప్రవర్తనపై శ్రీసత్య ఓవరాక్షన్.. మరీ ఇలానా!

Tags :

  • Arjun Kalyan
  • Bigg Boss 6 Telugu
  • Sri Sathya
Read Today's Latest bigg boss 6 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Sixth Sense: బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాన్ ని ముద్దుల్లో ముంచెత్తిన శ్రీసత్య, వాసంతి!

బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాన్ ని ముద్దుల్లో ముంచెత్తిన శ్రీసత్య, వాసంతి!

  • బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

    బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

  • ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

    ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

  • మెహబూబ్ తో కలిసి రెచ్చిపోయిన శ్రీసత్య!

    మెహబూబ్ తో కలిసి రెచ్చిపోయిన శ్రీసత్య!

  • గొడవపడ్డ మెహబూబ్-అర్జున్ కల్యాణ్.. మధ్యలో శ్రీసత్య వచ్చి!

    గొడవపడ్డ మెహబూబ్-అర్జున్ కల్యాణ్.. మధ్యలో శ్రీసత్య వచ్చి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తెలంగాణ ఉద్యోగులకు దసరా ధమాకా.. 2 డీఏల పెంపు జీవో విడుదల

  • నాగోల్‌లో మహిళ మృతదేహం.. మిస్సింగ్ కేసుతో లింక్.. అసలు ఏం జరిగింది?

  • దివ్యాంగుడికి ఆప్యాయంగా అన్నం తినిపించిన గాయత్రి.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • చీరకట్టులో, చెప్పుల్లేకుండా 1600 మీటర్ల పరుగు.. ఎందుకో తెలిస్తే సెల్యూట్ చేస్తారు!

  • శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ.2.25 కోట్ల బంగారం పట్టివేత.. పౌచ్‌లో దాచుకుని తరలింపు!

  • గ్లోబల్ బాక్సాఫీస్‌పై ముగ్గురు స్టార్స్ దండయాత్ర.. రామాయణంపై భారీ అంచనాలు!

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam