టమాటా లేనిదే వంట చేయడం కష్టమౌతుంది మహిళలకు. కానీ కొన్ని రోజుల నుండి టమాటా ధరలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. రోజు రోజుకూ టమాటా రేట్లు పెరుగుతూ జిహ్వ చాపల్యానికి పరీక్ష పెడుతున్నాయి.
నడి రోడ్డుపై ఏదైనా లోడుతో వెళుతున్న లారీ లాంటి వాహనాలు ఆగిపోవడం లేదా బోల్తా కొట్టడం చూస్తున్నాం. అయితే లారీ బోల్తా కొట్టిన సమయంలో అక్కడ ఉన్న జనాభా.. ప్రమాదానికి గురైన వాహనాల్లో ఉన్న మనుషుల ప్రాణాల కన్నా.. ఏ వస్తువులు ఉన్నాయా అని చూస్తుంటారు. వస్తువులు, చేపలు, కూరగాయల వంటి నిత్యావసర సరుకులైతే.. వెంటనే వెళ్లి తెచ్చుకుంటారు.
సినిమా ప్రభావం కారణంగా ప్రేమ తర్వాత పెళ్లి.. ఆ తర్వాత లైఫ్ అంతా ఫుల్ ఖుష్ అనుకుంటారు. కానీ రియాలిటీలో మరోలా ఉంటుంది. ప్రేమ, పెళ్లి తర్వాతే.. అసలైన జీవితం మొదలవుతుంది. అప్పుడే వారిద్దరూ అర్థం చేసుకోవాల్సింది. ప్రేమను సఫలం చేసుకుని పెళ్లి పీటలు ఎక్కుతున్న జంటలెన్నో ఆ తర్వాత జీవితాన్ని సరిదిద్దుకోవడంలో తడబడుతున్నాయి.
ఇతడు చదువుకున్న యువతిని పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం పాటు భార్యాభర్తలు బాగానే సంసారం చేశారు. కొన్నాళ్లకి ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే భార్య బాగా చదువుకోవడం, అందంగా ఉండడం,
పైగా బయటకు ఉద్యోగానికి వెళ్లి వస్తుండం. ఇవన్నీ చూసి భర్త తట్టుకోలేకపోయాడు. అయితే ఇటీవల ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే?
ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రుల్లో భయానక సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. అక్కడ భద్రతా లోపం సుస్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడే పుట్టిన పిల్లలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిన ఘటనలు గురించి విన్నాం. తాజాగా మరో ఆసుపత్రిలో..
అనకాపల్లిలో ఇటీవల జరిగిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో డివిఎన్ కాలేజీకి చెందిన కొంత మంది విద్యార్థులు జై జనసేన అని నినదించారు. విద్యార్థుల పట్ల సున్నితంగా వ్యవహరించాల్సిన ఎస్సై.. చేయి చేసుకోవడంతో అతడికి ఉన్నతాధికారుల నుండి అక్షితలు పడ్డాయి. అయితే..
అప్పటి వరకు ఆడుకున్న బాలిక తెల్లారే సరికి గుండె పోటుతో మరణించింది. ఈ ఘటన మర్చిపోక ముందే 35 ఏళ్లు కూడా నిండని ఓ వ్యక్తి హార్ట్ స్ట్రోక్ కారణంగా తుది శ్వాస విడిచాడు. విధులకు హాజరైన వ్యక్తి ఆసుపత్రిలో విగత జీవిగా మారాడు. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది.
నేటి కాలం యువత చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారని, ప్రియుడు మోసం చేశాడని, చదువుల్లో రాణించలేకపోతున్నాననే కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతూ చివరికి.. కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోతున్నారు. సరిగ్గా ఇలాగే ఓ బాలిక ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. అసలేం జరిగిందంటే?
మద్యానికి బానిసైన వారిలో మార్పు తెచ్చేందుకు నడుం బిగించారో జాయింట్ కలెక్టర్. మద్యం తాగడం వల్ల వచ్చే సమస్యలను చెప్పి వారితో మందు మాన్పించారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!