ఆంధ్రప్రదేశ్ లో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష నేతలు సమాయత్తం అవుతున్నారు. అధికార పక్ష నేతలు తాము చేసిన అభివృద్ది గురించి చెబుతుంటే.. ఇప్పటి వరకు ఏపీని అప్పుల పాలు చేశారని.. ఎలాంటి అభివృద్ది జరగలేదంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రతిపక్ష నేతలు.
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పటి వరకు ఒకరిపై దారుణంగా విమర్శలు, ఆరోపణలు చేసుకున్న నేతలు.. ఆ వెంటనే కలిసిపోతారు. అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రలు, శత్రువులు ఉండరని అంటారు. తాజాగా చంద్రబాబ నాయుడు, జేపీ నడ్డా ట్వీట్‌లు చూస్తే.. ఈ మాట నిజం అనిపిస్తోంది. అంతేకాక పొత్తులకు సంబంధించి కొత్త చర్చలు తెర మీదకు వస్తున్నాయి. ఆ వివరాలు..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అధికార, విపక్షాలు ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నాయి. ఇక ఇప్పటికే ఏపీలో జనసేన-టీడీపీ మధ్య పొత్తుపై ఓ క్లారిటీ వచ్చింది. స్వయంగా జనసేనానినే గౌరవప్రదంగా ఉంటే పొత్తుకు ఓకే అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బీజేపీ.. టీడీపీతో పొత్తు పెట్టుకునే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేంటి.. టీడీపీ, జనసేనల మధ్య పొత్తు కుదిరింది కదా.. మళ్లీ బీజేపీతో పొత్తు ఏంటి అని ఆలోచిస్తున్నారా.. అయితే […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్‌హాట్‌గా మారాయి. ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే.. రాజకీయాలు మాత్రం ఓ రేంజ్‌లో హీటెక్కాయి. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్.. శ్రీకాకుళంలో నిర్వహించిన యువశక్తి సభ.. ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచింది. సభలో పవన్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం రాజకీయావర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇన్నాళ్లు.. టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం సాగగా.. యువశక్తి సభలో పవన్ దాని మీద ఓ క్లారిటీ ఇచ్చారు. అలానే తనపై వస్తున్న […]
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలతో సంబంధం లేకుండా.. రాజకీయాలు ఎప్పుడు హాట్ టాపిక్‌గానే ఉంటాయి. ప్రతిపక్షం, అధికార పక్షం.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. పొలిటికల్ హీట్ పెంచుతూనే ఉంటారు. ఇక ఆదివారం చోటు చేసుకున్న పరిణామం.. ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి ఇంతకు ఆ సంఘటన ఏంటంటే.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్.. ఆదివారం ఉదయం.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ […]
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన పేరు వినపడితే చాలు.. పునకాలు వచ్చిన మాదిరి ఊగిపోతారు ఫ్యాన్స్. ఆయన మీటింగ్, సభ ఇలా ఏది నిర్వహించినా సరే భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి వస్తారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉన్నాడు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ ఉత్తరాంధ్ర పర్యటనకు పిలుపునిచ్చిన సందర్భంగా ఎలాంటి సంఘటనలు […]
ఏపీలో ఎన్నికలకు సుమారు రెండేళ్ల సమయం ఉంది. కానీ అప్పుడే రాష్ట్రంలో రాయకీయ వాతావరణం చాలా వేడెక్కింది. నేతల తీరు చూస్తే.. ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే.. వాటిని ఎదుర్కొనే విధంగా అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయ. ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లు సాధించడమే తమ ధ్యేయం అని అధికార వైసీపీ ప్రకటించగా.. జగన్‌ను ఢీకొట్టడానికి అన్ని పార్టీలు కలిసి రావాలని ప్రతిపక్ష చంద్రబాబు […]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎంత లేదన్నా ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. కానీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మాత్రం అప్పుడే వేడెక్కింది. టీఆర్‌ఎస్ ప్లీనరీలో నేతల ప్రసంగం చూస్తే.. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా అనిపించింది. ఇక ఎన్నికలకు ఏడాదికిపైగా సమయం ఉండగానే.. పొత్తుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పొత్తుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ తమతో పొత్తు కోసం ప్రయత్నించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. […]
వందేళ్ల చరిత్ర ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు గత కొన్ని ఏళ్లుగా అన్ని పరాజయాలే ఎదురవుతున్నాయి. కాంగ్రెస్‌కు కంచుకోట అయిన రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ వైభవం క్రమంగా కనుమరుగవుతూ వస్తోంది. ఇక గత కొన్నేళ్లుగా అటు జాతీయ స్థాయిలోనూ.. ఇటు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ను వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తుంది. దానిలో భాగంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ని సంప్రదించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ […]
బాలీవుడ్‌లో హీరోయిన్ తాప్సి సత్తా చాటుకుంటోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది ఈ ఢిల్లీ బ్యూటీ. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషిస్తూ ముందుకెళుతోంది. ప్రస్తుతం తాప్సీ రష్మిక రాకెట్ మూవీలో నటిస్తోంది. ఇందులో అథ్లెట్ పాత్ర పోషిస్తున్న తాప్సీ.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్ టైన్ చేస్తూ వచ్చింది. తాజాగా ఆమె ఓ పాన్ ఇండియా కథకు ఓకే చెప్పినట్టు సమాచారం. […]