సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో.. ఏ వార్త ఫ్యాక్ట్, ఏది ఫేక్ అనేది తెలుసుకోవడం చాలా కష్టమైపోతుంది. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన న్యూస్ గురించి అయితే చెప్పక్కర్లేదు.
కొన్ని రోజుల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన పని మనిషి ఈశ్వరి విచారణలో వెల్లడించిన విషయాలు చూస్తే మతిపోతోంది. తాను అసలు దొంగతనం చేయడానికి కారణం ఐశ్వర్యే అంటూ చెప్పుకొచ్చింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ విషయం కోలీవుడ్ లోనే కాదూ.. టాలీవుడ్ లో కూడా సంచలనం అయ్యింది. అయితే తన ఇంట్లో బంగారు ఆభరణాలు పోపడంపై పోలీసులకు ఆమె ఫిర్యాదునివ్వగా.. రంగంలోకి దిగిన పోలీసులు దొంగల్ని పట్టుకున్నారు.
ఈ మద్య దొంగలు సామాన్యులే కాదు సెలబ్రెటీలను వదలడం లేదు. పక్కా స్కెచ్ తో చోరీలకు పాల్పపడుతున్నారు. సెలబ్రెటీల ఫిర్యాదు మేరకు సీసీ టీవీలను ఫాలో చేసి నింధితులను పట్టుకుంటున్నారు పోలీసులు.
ఇప్పటి జనరేషన్ కు హీరో రాజశేఖర్ భార్యగా తెలిసిన జీవిత.. అప్పట్లో ప్రముఖ హీరోయిన్. పెళ్లి తర్వాత ఆమె యాక్టింగ్ వదిలేసి దాదాపు 33 ఏళ్లు అయిపోయింది. ఇప్పుడు మళ్లీ స్క్రీన్ పై కనిపించేందుకు రెడీ అయిపోయింది.
Dhanush: హాలీవుడ్‌లో నటించే అవకాశాలు అందుకున్న అతి కొద్ది మంది భారతీయ నటుల్లో ధనుష్ ఒకరు. ధనుష్ ‘ది ఎక్స్‌ట్రాడ్నరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ సినిమాతో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ వెంటనే ‘ది గ్రే మ్యాన్’ అనే మరో ఇంగ్లీష్ సినిమాలో ప్రముఖ పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నారు. జోయ్ రొస్సో, ఆంథోనీ రోస్సో దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ తారాగణంతో తెరకెక్కింది. ఇందులో క్యాప్టన్ అమెరికా ఫేమ్ క్రిస్ ఇవాన్స్ హీరోగా నటించారు. […]
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఆయన మాజీ భార్య, సూపర్ స్టార్ రజినీ కాంత్ కుమార్తె ఐశ్వర్యలకు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. “వేలైయిల్లా పట్టాదారి” అనే సినిమా విషయంలో వారిద్దరి పై గతంలో కేసు నమోదైంది. ఈ క్రమంలో వారిద్దరూ కోర్టులో నేరుగా హాజరు కావాలని సైదాపేట మేజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన ఆదేశాలను తాజాగా మద్రాసు హైకోర్టు నిలుపుదల చేసింది. ధనుష్ హీరోగా “వేలైయిల్లా పట్టాదారి” అనే చిత్రాన్ని “వండర్‌బాయ్స్” తమ సొంత నిర్మాణ […]
సినిమా ఇండస్ట్రీలో ఎందరో స్టార్ కపుల్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అది వాళ్ల పర్సనల్ విషయం అయినప్పటికీ కొందరి విడిపోతుంటే అభిమానులే ఎక్కువగా బాధ పడుతూ ఉంటారు. వాళ్లు తిరిగి కలిస్తే బావుంటుందంటూ కోరుకుంటారు. అలాంటి వాళ్లలో ధనుష్– ఐశ్వర్య జంట కూడా తప్పకుండా ఉంటుంది. 18 సంవత్సరాల వారి వైవాహిక జీవితాన్ని ముగిస్తున్నట్లు ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వాళ్లు మళ్లీ కలుస్తారంటూ అభిమానులు ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఇదీ […]
కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ ఇటీవలే తమ 18 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. అయితే.. విడాకులు ప్రకటించారు కానీ, అసలు విడాకులు ఎందుకు తీసుకున్నారు? అనేది కారణాలు తెలియలేదు. ఇద్దరూ కూడా ప్రస్తుతం ఎవరి దారిలో వారు సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. తాజాగా ఐశ్వర్య ఓ మీడియా ఇంటర్వ్యూలో విడాకులపై స్పందించింది. ఐశ్వర్య మాట్లాడుతూ.. “జీవితంలో ఆటుపోట్లు అనేవి వస్తూనే ఉంటాయి. వాటిని ఎదుర్కొని మనం […]
తమిళ స్టార్ హీరో ధనుష్.. ఇటీవలే విడాకుల వార్త చెప్పి అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ తనయ ఐశ్వర్యతో తన 18 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అయితే.. విడాకులు ప్రకటించినప్పటి నుండి ధనుష్ సోషల్ మీడియాలో పెద్దగా కనిపించడం లేదు. చాలా రోజుల తర్వాత ధనుష్ తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్లు తెలుస్తుంది. కొన్నేళ్లుగా విభిన్నమైన సినిమాలకు పెట్టింది పేరుగా నిలిచాడు ధనుష్. మంచి నటుడిగానే కాకుండా […]