టీమిండియా తలుపులు మూసుకుపోతున్న తరుణంలో యువ ఓపెనర్ పృథ్వీ షా ఒక్క సంచలన ఇన్నింగ్స్ తో ఏకంగా వరల్డ్ కప్ రేస్ లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో షా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
గత కొంతకాలంగా పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న టీమిండియా యువ ఓపెనర్ “పృథ్వీ షా” ఎట్టలకే మునుపటి ఫామ్ ని అందుకున్నాడు. కేవలం ఒక్క భారీ ఇన్నింగ్స్ తో ఏకంగా వరల్డ్ కప్ రేస్ లోకి వచ్చేసాడు.
కొన్నేళ్ల క్రితం ఫ్యూచర్ స్టార్ గా కితాబులందుకున్న పృథ్వీ షా.. ప్రస్తుతం జట్టులో స్థానం కోసం పరితపిస్తున్నాడు. ఇటీవలే యువకులకు అవకాశం ఇస్తున్న సెలక్టర్లు షాని మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో షా తన సెలక్టర్ల మీద అసంతృప్తి వ్యక్తం చేసాడు.
భారత యువ ఆటగాడు పృథ్వీ షాపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్-2023లో ఘోరంగా ఫెయిల్ అవ్వడం, మరోవైపు సహచర ప్లేయర్ శుబ్మన్ గిల్ నీళ్లు తాగినంత సులువుగా సెంచరీలు బాదుతుండటంతో అందరూ పృథ్వీ షాను టార్గెట్ చేస్తున్నారు.
ఐపీఎల్ సీజన్ 16 లో పృథ్వీ షా ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఢిల్లీ ఓపెనర్ పై విమర్శలు కాస్త ఎక్కువగానే వచ్చాయి. అయితే ఇవేమి తనకు పట్టవన్నట్లుగా షా తన గర్ల్ ఫ్రెండ్ తో కనిపించి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు.
ఐపీఎల్ 2023 లో మొదట నిష్క్రమించిన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. చెత్త ప్రదర్శన చేస్తూ అందరి నుంచి విమర్శలు మూటకట్టుకుంది. అయితే మా వరుస ఓటములకు అతనే కారణం అంటూ ఒక ప్లేయర్ మీద అసంతృప్తి వ్యక్తం చేసాడు ఢిల్లీ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్
ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.ఈ మ్యాచులో చాలా రోజుల తర్వాత పృథ్వి షా కంబ్యాక్ ఇచ్చిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
భారత యువ క్రికెటర్ పృథ్వి షా కష్టాల కడలిలో చిక్కుకుపోయాడు. కష్టాలు తీర్చాలని సాయి బాబాను మొక్కుకున్నా అతని ప్రయత్నాలు ఫలించట్లేదు. వరుసగా విఫలమవుతూ సీనియర్ల చేత చీవాట్లు తింటున్నాడు. ఇప్పుడు మరోసారి అలానే ఔటై.. తిట్లు తినడానికి సిద్దమయ్యాడు. ఎందుకు..? ఏం జరిగింది? అన్నది తెలియాలంటే కింద చదివేయండి.
భారత యువ క్రికెటర్ పృథ్వీషాను కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఓ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, తాకరాని చోట తాకాడంటూ దాఖలైన పిటిషన్‌పై బాంబే హైకోర్టు అతనికి నోటీసులు జారీ చేసింది. దీంతో పృథ్వీషా క్రికెట్ కెరీర్ ఏమవుతుందా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.