SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2023 » Prithvi Shaw Makes First Public Appearance With Girlfriend Nidhhi Tapadiaa At Iifa 2023

Prithvi Shaw: గర్ల్ ఫ్రెండ్ తో పృథ్వీ షా! ఐపీఎల్ లో అట్టర్ ప్లాప్ అయినా అస్సలు తగ్గట్లేదు

ఐపీఎల్ సీజన్ 16 లో పృథ్వీ షా ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఢిల్లీ ఓపెనర్ పై విమర్శలు కాస్త ఎక్కువగానే వచ్చాయి. అయితే ఇవేమి తనకు పట్టవన్నట్లుగా షా తన గర్ల్ ఫ్రెండ్ తో కనిపించి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు.

  • Written By: Babu Policharla
  • Published Date - Sat - 27 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Prithvi Shaw: గర్ల్ ఫ్రెండ్ తో  పృథ్వీ షా! ఐపీఎల్ లో అట్టర్ ప్లాప్ అయినా అస్సలు తగ్గట్లేదు

ఐపీఎల్ సీజన్ 16 లో పృథ్వి షా ఆరెంజ్ క్యాప్ గెలుస్తాడు. ఈ సీజన్ స్టార్ట్ అవ్వకముందు ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ చెప్పిన మాటలివి. అయితే అందుకు భిన్నంగా పృథ్వి షా ఈ సీజన్ ఐపీఎల్ లో దారుణంగా విఫలమయ్యాడు. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన షా.. కనీస ప్రదర్శన చేయకుండానే అట్టర్ ప్లాప్ అయ్యాడు. మొత్తం 8 ఇన్నింగ్స్ లు ఆడిన షా.. కేవలం 106 పరుగులు మాత్రమే చేసాడు. జట్టులో చోటు కోల్పోయి తర్వాత తిరిగి వచ్చిన తర్వాత చెన్నైపై చేసిన హాఫ్ సెంచరీ మినహా మిగిలిన మ్యాచుల్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఈ ప్రభావం పృథ్వి షా కెరీర్ మీదే కాదు ఢిల్లీ జట్టుకి మీద కూడా తీవ్ర ప్రభావం చూపించింది. అయితే ఇవేమి పట్టవన్నట్టు పృథ్వి షా ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తున్నాడు.

సాధారణంగా ఎవరైనా బ్యాటింగ్ బాగా చేస్తే సెలెబ్రేట్ చేసుకుంటారు. కానీ పృథ్విషాకి మాత్రం ఇవేమి అవసరం లేదు. బ్యాటింగ్ లో ఫెయిల్ అయినా నా తీరు మారదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. చాలాకాలంగా పృథ్వీ షా నిధి తపాడియాతో రిలేషన్ లో ఉన్నాడు. ఇక ఐపీఎల్ లీగ్ మ్యాచులు అయిపోవడంతో షా ప్రస్తుతం చిల్ అయ్యే ఆపనిలో ఉన్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ తో మొదటిసారి పబ్లిక్ గా కనబడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముంబై వేదికగా జరుగుతున్న ఐఐఎప్ఏ – 2023 అవార్డుల ప్రధానోత్సవంలో షా – నిధిలు గ్రీన్ కార్పెట్ పై సందడి చేశారు. టాప్ టు బాటమ్ బ్లాక్ కలర్ దుస్తులలో షా కనిపించగా.. నిధి కూడా బ్లాక్ కలర్ సారీ, స్లీవ్ లెస్ జాకెట్ తో దర్శనమిచ్చింది.

వీరిద్దరూ చాలాకాలంగా లవ్ లో ఉన్నారనేది టాక్. కానీ బయట వీరెప్పుడు ఇలా కనిపించిన దాఖలాలు లేవు. తొలిసారి అందరికీ కాస్త సూర్ ప్రైజ్ కి గురి చేస్తూ కనిపించడంతో అక్కడున్న కెమెరాలు వీరిమీదే ఫోకస్ చేశాయి. తపాడియా ఒక నటి. 2016 లో ఈమె టెలివిజన్ లోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. హిందీలో ప్రముఖ క్రైం షో సీఐడీలో ఆమె నటించింది. 2019లో వచ్చిన పంజాబీ సాంగ్ జట్ట కోకతో ఫేమస్ అయింది. మొత్తానికీ షా తన గర్ల్ ఫ్రెండ్ తో తొలిసారి కెమెరా ముందు కనిపించడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Tags :

  • IIFA 2023
  • Nidhhi Tapadiaa
  • Prithvi Shaw
Read Today's Latest ipl 2023NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Prithvi Shaw: కారణం లేకుండా నన్ను జట్టు నుండి తప్పించారు: పృథ్వీ షా సంచలన వ్యాఖ్యలు

Prithvi Shaw: కారణం లేకుండా నన్ను జట్టు నుండి తప్పించారు: పృథ్వీ షా సంచలన వ్యాఖ్యలు

  • Prithvi Shaw: వన్డే వరల్డ్ కప్ రేస్ లో పృథ్వీ షా? డేంజర్ జోన్ లో గిల్

    Prithvi Shaw: వన్డే వరల్డ్ కప్ రేస్ లో పృథ్వీ షా? డేంజర్ జోన్ లో గిల్

  • Prithvi Shaw: అయ్యో.. బౌన్సర్ దెబ్బకు విలవిలలాడిన యువ ఓపెనర్ పృథ్వీ షా!

    Prithvi Shaw: అయ్యో.. బౌన్సర్ దెబ్బకు విలవిలలాడిన యువ ఓపెనర్ పృథ్వీ షా!

  • Prithvi Shaw: నేను ఒంటరివాడిని.. ఎవ్వరితో పోరాడలేను: పృథ్వీ షా ఎమోషనల్ కామెంట్స్

    Prithvi Shaw: నేను ఒంటరివాడిని.. ఎవ్వరితో పోరాడలేను: పృథ్వీ షా ఎమోషనల్ కామెంట్స్

  • Kamal Haasan: OTT వస్తుందని అప్పుడే చెప్పా.. ఎవరూ నమ్మలేదు : కమల్ హాసన్

    Kamal Haasan: OTT వస్తుందని అప్పుడే చెప్పా.. ఎవరూ నమ్మలేదు : కమల్ హాసన్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam