బంగారం ధరలో మార్పు లేేదు
22 క్యారెట్ 10గ్రా బంగారం 46,000.
24 క్యారెట్ 10గ్రా బంగారం 50,180.
1కిలో వెండి 70,700
బిజినెస్ డెస్క్- ఈ రోజు శుక్రవారం బంగారం ధరలో మార్పు లేదు. గురువారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ ధరలో మార్పు లేదు. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 46 వేల రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 50 వేల 180 రూపాయలుగా ఉంది. ఇక ఈ రోజు వెండి కిలో 700 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 70 వేల 700 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 800 రూపాయలు పెరగగా.. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 870 రూపాయలు పెరిగింది.