పసిడి ప్రియులకు శుభవార్త. మరోసారి బంగారం ధరలు తగ్గాయి. నిన్నటి మీద పోలిస్తే ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ బాగా తగ్గాయి. శనివారం, ఆదివారం మార్కెట్ సెలవు దినాలు కావడంతో మార్కెట్ కార్యకలాపాలు తక్కువగా ఉంటాయి. పైగా ఫెడరల్ రిజర్వ్ పెంచిన వడ్డీ రేట్ల కారణంగా బంగారం, వెండి ధరలు పతనమవుతున్నాయి. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
ఆడవాళ్లు అలంకార ప్రియులు. ఏ పండుగైనా, వేడుకైనా ముందు చూసుకునేదీ చీరలతో పాటు నగలే. బంగారం నగలు వేసేందుకు ఆసక్తి చూపుతారు. ఇవి అందంతో పాటు అవసరానికి ఉపయోగపడుతుండటంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ఈ ఆసక్తినే దుకాణాదారులు క్యాష్ చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్నారు.
బంగారం ధర రోజురోజుకీ పతనమవుతోంది. బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇదే మంచి తరుణం అంటూ ఆర్థిక నిపుణులు కూడా సూచిస్తున్నారు. మరి.. సులభంగా బంగారంపై పెట్టుబడి ఎలా పెట్టచ్చు అనే విషయంపై చాలా మందికి అవగాహన లేకపోవచ్చు.
ప్రస్తుతం బంగారం, వెండి ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. నిన్న ఉన్న ధర ఇవాళ ఉండడం లేదు. ద్రవ్యోల్బణం పెరుగుతుండడంతో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో బంగారం మీద పెట్టుబడి పెట్టడం మంచిదేనా? ఇప్పుడు బంగారం కొంటే భవిష్యత్తులో ఎంత వరకూ పెరగచ్చు? మార్కెట్ నిపుణులు ఏం చెబుతున్నారు?
బంగారం కొనాలనుకునేవారికి శుభ పరిణామం అని చెప్పవచ్చు. రోజురోజుకి బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తుంది. ఇవాళ మార్కెట్ లో బంగారం ధర ఎలా ఉందో చూడండి.
బంగారం ధర రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోతుంది. తులం అంటే 10 గ్రాముల బంగారం ధర 57 వేల రూపాయలకు పైగా ఉంది. ఇక గత కొన్ని రోజులుగా పసిడి ధర పడిపోతూ వస్తుంది. ప్రస్తుతం బంగారం కొనవచ్చా.. నిపుణులు ఏమంటున్నారు అంటే..
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. పసిడి ధరలు తగ్గాయి. బంగారం కొనేందుకు ఇది సరైన సమయమో కాదో అని ఆలోచిస్తున్నారా? యితే మీ కోసమే ఈ ఆర్టికల్. ఈ నెల ప్రారంభంలో 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 53 వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ. 57,820 ఉంది. ఫిబ్రవరి 3, 4వ తేదీల్లో బంగారం ధర భారీగా తగ్గింది. ఫిబ్రవరి 6,7,9 తేదీల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఇవాళ మాత్రం బంగారం తగ్గింది.
బంగారం తగ్గినప్పుడు కొనుక్కోవాలి.. అవసరమైతే పెరిగినప్పుడు అమ్మేసుకోవాలి అని బంగారు బాబులు చెబుతుంటారు. బంగారం అమ్ముకునే ఆలోచన లేదు గానీ కొనే ఉద్దేశం ఉంది. ధర తగ్గితే చెప్పు కొంటాం అని అంటారా? అయితే బంగారం కొనడానికి ఇదే సరైన సమయం. మీ కోసమే బంగారం దిగొచ్చినట్టు ఉంది. ఇంకా తగ్గచ్చు, పెరగొచ్చు. ప్రస్తుతానికైతే గతంలో ఉన్న ధరలతో పోలిస్తే తక్కువగానే ఉంది. ఒకసారి బంగారం ధరలు చూడండి. గత 3 రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. ఇవాళ […]
మహిళలకు చేదు వార్త. ఇప్పటికే కొండ నెక్కి కూర్చున్న బంగారం, వెండి ధరలు మరింత ప్రియం కానున్నాయి. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గానూ బుధవారం పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. వేతన జీవులకు తీపి కబురు అందిస్తూనే.. మహిళల గుండెలపై గుదిబండ వార్తను మోపారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. బంగారం, వెండి, వజ్రాల ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంచుతున్నట్లు ప్రకటించారు. పెళ్లిళ్లు, పండుగలతో సంబంధం లేకుండా బంగారం, వెండి వస్తువులను […]