కుక్కతో మహిళ శృంగారం.. యువతిపై కేసు నమోదు!

dog girl

పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటారు. రుచి సంగతి పక్కన పెడితే ఆ యువతి బుర్రలో పుట్టిన ఆలోచన చూస్తే అందరూ ఛీ అనాల్సిందే. తన శృంగార వాంఛల కోసం ఏకంగా ఇంట్లో పెంచుకునే కుక్కను వాడుకుంది. పెంపుడు కుక్కపై తన కోరికలు తీర్చుకుంది. ఇదంతా మన దగ్గర కాదులెండి.. ఐర్లాండ్‌లో 2019 డిసెంబరులో జరిగింది. ఆ ఐరిష్‌ మహిళపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి గత జూన్‌లో కేసు నమోదైంది.

గత జూన్‌లో కేసు విచారణకు రాగా.. నిందితురాలు విచారణకు హాజరు కాలేదని వాయిదా వేశారు. సెప్టెంబరు 3న కేసుకు సంబంధించిన సాక్షాలు సిద్ధం చేయడంతో మరోసారి విచారణకు వచ్చింది. సాక్షాలను కూడా సిద్ధం చేయడంతో నిందితురాలికి బెయిల్‌ ఇవ్వకుండా నేరుగా రిమాండ్‌కు తరలించారు. ఐరిష్‌ మహిళ రాట్‌వెయిలర్‌ బ్రీడ్‌కు చెందిన తన పెంపుడు కుక్కతో శృంగార కాంక్ష తీర్చుకుందని తేలితే.. ఆమెకు కఠిన శిక్ష విధించే అవకాశం ఉందని న్యాయవాదులు భావిస్తున్నారు. ఈ కేసు గురించి విన్న వారంతా.. ఛీ ఇదేం పని చక్కగా పెళ్లిచేసుకోవచ్చుగా అంటూ బుద్ధి చెప్తున్నారు.