10గ్రా 22 క్యారెట్ 90 రూపాయలు పెరిగింది
10గ్రా 24 క్యారెట్ 110 రూపాయలు పెరిగింది..
22 క్యారెట్ 10గ్రా బంగారం 45,900.
24 క్యారెట్ 10గ్రా బంగారం 50,070.
1కిలో వెండి 72,000
బిజినెస్ డెస్క్- ఈ రోజు సోమవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. శనివారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాముకు 9 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర గ్రాముకు 11 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 90 రూపాయలు పెరిగి 45 వేల 900 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 110 రూపాయలు పెరిగి 50 వేల 070 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర భారీగా తగ్గింది. ఆదివారం ఏకంగా 4600 రూపాయలు తగ్గిన వెండి, ఈ రోజు వెండి 400 రూపాయలు పెరిగింది. ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 72 వేల రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 300 రూపాయలు పెరగగా.. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 320 రూపాయలు పెరిగింది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.