ఇలా చేస్తే బంగారం మీద రూ. 20 వేల వరకూ.. వెండి మీద రూ. 6 వేలు లాభం పొందే అవకాశం ఉంటుంది. రెండిటి మీద రూ. 26 వేలు లాభం పొందే అవకాశం ఉంది. అదెలాగో మీరే చూడండి.
పెళ్లిళ్లు, వేడుకల సమయం ఇది. ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే ఇది మీ కోసమే. బంగారం, వెండి ధరలు ఎప్పుడు స్థిరత్వంగా ఉండవు అన్న సంగతి తెలిసిందే. రెండు రోజులు ధరలు తగ్గి మురిపిస్తుంటే.. మళ్లీ వారం రోజులు పెరిగి నిరాశకు గురి చేస్తుంటాయి. అయితే ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
పెళ్లిళ్లు, ఫంక్షన్ల సీజన్ నేపథ్యంలో బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేయాలనుకున్న వారి ఆశలను ఆడియాశలు చేస్తూ వీటి ధరలు పెరిగాయి. ఆల్ టైమ్ రికార్డు స్థాయికి గోల్డ్, సిల్వర్ రేట్స్ చేరుకున్నాయి. అయితే తాజాగా వీటి ధరలు పతనమయ్యాయి. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..?
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్ళీ పుంజుకుంది. భారీగా పెరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో బంగారం కొంటే లాభమా? నష్టమా? మార్కెట్ నిపుణులు ఏం చెబుతున్నారు?
బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. శుభకార్యం ఏదైనా బంగారం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇన్ని రోజులూ తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం పండగల సీజన్ నడుస్తోన్న క్రమంలో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
బంగారానికి మార్కెట్ లో ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. భారతదేశంలో అయితే అకేషన్ ఏదైనా బంగారం కొనాల్సిందే అంటారు. అయితే బంగారాన్ని కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు ఎప్పుడూ మోసపోతూనే ఉంటారు. అలాంటి మోసాలను అరికట్టేందుకు కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
పసిడి ప్రియులకు శుభవార్త. మరోసారి బంగారం ధరలు తగ్గాయి. నిన్నటి మీద పోలిస్తే ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ బాగా తగ్గాయి. శనివారం, ఆదివారం మార్కెట్ సెలవు దినాలు కావడంతో మార్కెట్ కార్యకలాపాలు తక్కువగా ఉంటాయి. పైగా ఫెడరల్ రిజర్వ్ పెంచిన వడ్డీ రేట్ల కారణంగా బంగారం, వెండి ధరలు పతనమవుతున్నాయి. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి. రోజురోజుకు బంగారం పతనమవుతుంది. బంగారం కొనడానికి ఇది తగిన సమయంగా అనిపిస్తుంది. ద్రవ్యోల్బణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. ఇవాళ స్వచ్ఛమైన బంగారం ఎలా ఉందో చెక్ చేసుకోండి.
రోజురోజుకు బంగారం, వెండి ధరలు పతనమవుతున్నాయి. బంగారం కొనాలనుకునేవారికి ఇదే తగిన సమయంగా భావించవచ్చు. ఈ నెలలో పలు మార్లు ధరలు తగ్గుతూ వచ్చాయి. మొన్నటితో పోలిస్తే నిన్న ధర కొంచెం మాత్రమే తగ్గగా.. ఇవాళ మాత్రం అంతకంటే ఎక్కువగా పడిపోయింది. ఇవాళ మార్కెట్ లో బంగారం ధర ఎలా ఉందో చెక్ చేసుకోండి.