SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » A Man From Khammam Dstrict Lost His Life Because Of Cryptocurency

ఆన్‌ లైన్ ట్రేడింగ్ లో రూ.70 లక్షలు పోగొట్టుకున్న ఖమ్మం వాసి ఆత్మహత్య

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 25 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆన్‌ లైన్ ట్రేడింగ్ లో రూ.70 లక్షలు పోగొట్టుకున్న ఖమ్మం వాసి ఆత్మహత్య

మనిషి వచ్చే సంపాదనతో తృప్తిగా ఉంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. ఎప్పుడైతే స్థాయికి మించి కోరికలు ఉంటాయో… అప్పటి నుంచే కష్టాలు మొదలవుతాయి. అయితే కాస్తా ఎక్కువ కష్టపడి సంపాదిస్తే అనుకున్న కోరికల్లో కొన్ని అయినా తీర్చుకోవచ్చు. కానీ త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచన వస్తే మాత్రం చాలా నష్టం జరుగుతుంది. ఏదైనా ఆలోచించి అడుగు వేస్తే ఇబ్బంది లేదు. లేకుంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రాణాలు మీదకు వచ్చే పరిస్థితులు వస్తాయి. భార్యాపిల్లలతో హాయిగా జీవితం గడపాల్సిన ఓ వ్యక్తి.. ఆన్ లైన్ ట్రెడింగ్ లో పెట్టుబడులు పెట్టాడు. లక్షల్లో డబ్బులు పోగొట్టుకొని చివరికి ఆత్మహత్య చేసుకుని కుటుంబాన్ని ఒంటరిని చేశాడు. సూర్యాపేటలో ఓ లాడ్జిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు ఖమ్మంకు చెందిన గుండెమీద రామలింగస్వామి(38)గా గుర్తించారు. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి ద్వారా రామలింగస్వామి క్రిప్టో యాప్‌ లలో పెట్టుబడులు పెడుతున్నాడు.

ఈ క్రమంలో ఆన్ లైన్ వ్యాపారంలో అతనికి భారీగా నష్టాలు వచ్చాయి. రామలింగస్వామి దాదాపు రూ.70 లక్షలు అప్పు చేశాడు. ఈ క్రమంలో అప్పులు ఇచ్చిన వారు కారు లాక్కొని, చెక్కులపై సంతకాలు పెట్టించుకున్నారు. ఆ తరువాత కూడా నిత్యం వారి నుంచి వేధింపులు వస్తున్నాయి. పెద్ద మొత్తంలో డబ్బులు పోవడం, ఇన్వెస్టర్ల వేధింపులతో రామలింగస్వామి విసిగిపోయాడు. వారందరికీ దూరంగా ఉండాలని ఈ నెల 22 నుంచి సూర్యాపేటలో ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకొని ఉన్నాడు. ఈ క్రమంలో బుధవారం రామలింగస్వామి ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. వారు వచ్చి తలుపులు పగలగొట్టి గదిలోకి వెళ్లి చూడగా.. రామలింగస్వామి బాత్‌ రూమ్‌ లో మృతిచెంది ఉన్నాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి వారు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి అనంతరం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఆన్ లైన్ ట్రేడింగ్ లో నష్టపోయి.. ప్రాణలు పోవటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Cryptocurrency
  • Khammam District
  • suryapet
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మానవత్వం చాటుకున్న సీఐ.. హోదాను పక్కనబెట్టి.. జనం సేవలో..

మానవత్వం చాటుకున్న సీఐ.. హోదాను పక్కనబెట్టి.. జనం సేవలో..

  • వీడియో: విద్యుత్ ఉద్యోగికి హ్యాట్సాఫ్.. భారీ వరదలో ఈదుకుంటూ వెళ్లి..

    వీడియో: విద్యుత్ ఉద్యోగికి హ్యాట్సాఫ్.. భారీ వరదలో ఈదుకుంటూ వెళ్లి..

  • పట్టపగలే నడిరోడ్డు మీద యువకుడిపై కత్తులతో దాడి..  వదిలేయండిరా అంటున్నా వదల్లేదు..

    పట్టపగలే నడిరోడ్డు మీద యువకుడిపై కత్తులతో దాడి.. వదిలేయండిరా అంటున్నా వదల్లేదు..

  • బ్రేకింగ్: ఖమ్మం పత్తి మార్కెట్ లో అగ్ని ప్రమాదం.. వెయ్యి బస్తాలు దగ్ధం!

    బ్రేకింగ్: ఖమ్మం పత్తి మార్కెట్ లో అగ్ని ప్రమాదం.. వెయ్యి బస్తాలు దగ్ధం!

  • 56 అడుగులు Sr.NTR విగ్రహ ఆవిష్కరణ! బాలయ్యని కాదని తారక్ కి ఆహ్వానం!

    56 అడుగులు Sr.NTR విగ్రహ ఆవిష్కరణ! బాలయ్యని కాదని తారక్ కి ఆహ్వానం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam