కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈమధ్య కాలంలో తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు, పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక తాజాగా మరోసారి ఆయన పేరు వార్తల్లో నిలిచింది. కారణం
ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం.. కొన్నిసార్లు అనుకోని ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి.
ఉన్నత చదువులు పూర్తి చేసిన మధుబాబు .. 2012లో కానిస్టేబుల్ గా సెలక్టయ్యాడు. ఇక ఉద్యోగం రావడంతో అదే ఏడాదిలో Y యువతిని పెళ్లి కూడా చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవు. కానీ, ఆ కోరిక మాత్రం నెరవేరలేదు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎంతో రద్దీగా ఉండే మార్గం హైదరాబాద్– విజయవాడ రూట్. ఈ రూట్ లో రోజుకు లక్షల్లో ప్రజలు వ్యక్తిగత వాహనాలు, ప్రైవేటు బస్సులు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు. ఈ మార్గంలో ప్రయాణం చేసేవారికి బిగ్ అలర్ట్ ఒకటి అధికారులు జారీ చేశారు. రానున్న ఐదు రోజులు ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. అందుకు తగినట్లు ట్రాఫిక్ ఎలా మళ్లించాలి? ఎక్కడ డైవర్ట్ చేసి మళ్లీ తిరిగి జాతీయ రహదారి […]
ప్రస్తుత కాలంలో సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. మద్యపానం, మాదకద్రవ్యాల వంటి దురలవాట్ల వల్లనేకాక.. వివాహేతర సంబంధం కారణంగా కూడా నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రియుడి కోసం.. భర్త, కాబోయే వాడు.. పిల్లలను కూడా బలి తీసుకుంటున్నారు. మరో దారుణమైన విషయం ఏంటంటే.. ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న వారిలో మహిళలు కూడా ఉండటం విచారకర అంశం. మరికొందరు ప్రియుడితో బతకడం కోసం కుటుంబాన్ని వదిలిపోతున్నారు.. కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన దారుణ సంఘటన […]
ప్రభుత్వ ఉద్యోగం ఈ మాట వినపడితే చాలు.. యవత వెర్రెక్కిపోతారు. ఎంత కష్టమైనా సరే.. గవర్నమెంట్ జాబ్ కొట్టాలని భావిస్తారు. అందుకోసం అహోరాత్రులు శ్రమిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో.. పోలీసు జాబ్‌కు మరింత క్రేజ్. తాజాగా తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున పోలీస్ జాబ్స్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించి.. ఫలితాలు విడుదల చేసింది. త్వరలోనే ఈవెంట్స్ నిర్వహించనుంది. దీనికోసం అభ్యర్థులు.. రోజు రన్నింగ్ వంటి వాటిని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ యువకుడు కూడా ఎస్సై […]
వ్యాపారవేత్త కూతురుని ఓ మధ్య తరగతి యువకుడు ప్రేమిస్తాడు. ఆ యువతి కూడా ఇతడిని ప్రేమించింది. వీరి ప్రేమ విషయం చివరికి యువతి తల్లిదండ్రులకు తెలియడంతో.. యువకుడు కులం తక్కువ వాడని కూతురు ప్రియుడిని యువతి తల్లిదండ్రులు అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి చంపేస్తారు. అచ్చం లవ్ స్టోరీ సినిమాను తలపిస్తున్న ఈ సీన్.. ఇప్పుడు రియల్ లైఫ్ లో సూర్యాపేటలో వెలుగు చూసింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర […]
ఈ మద్య రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న రాజకీయ నాయకులు తమ మంచితనాన్ని చాటుకుంటు వారికి సహాయంగా నిలుస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే కిషోర్ గాదరి తమ ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జనగామ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి.. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. అదే సమయంలో జనగామ జిల్లా పర్యటనలో భాగంగా అటుగా వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి ప్రమాదానికి గురైన విషయం తెలుసుకొని వెంటనే […]
దాంపత్య జీవితం అన్నాక మూతి విరుపులు, గిల్లిగజ్జాలు సర్వ సాధారణం. కొన్నిసార్లు పిలిచినా తప్పే అంటారు. కానీ, అవి శ్రుతి మించ కూడదు. అలా లైన్ క్రాస్ అయితే తిప్పలు తప్పవు. అలా రోజూ తాగొచ్చి భార్యను వేధిస్తున్న ఓ భర్తకు ఆమె షాకింగ్ శిక్ష వేసింది. నిద్రపోతున్న భర్తకు వాటర్ హీటర్ వైర్లు చుట్టి స్విచ్ ఆన్ చేసింది. ఆ తర్వాత అది సాధారణ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ, దొరికిపోయింది. మరిన్ని క్రైమ్ […]
ర్యాగింగ్ కల్చర్ ఇటీవల కాస్త తగ్గిందని అనుకున్నంటున్న తరుణంలో తాజాగా సూర్యాపేటలోని వైద్య కళాశాలకు చెందిన హాస్టల్లో ఒక విద్యార్థి ర్యాగింగ్‌కు గురైన ఉదంతం కలకలం సృష్టించింది. ఒకప్పుడు ర్యాగింగ్ కల్చర్ పలు కళాశాలల్లో ఎన్నో విషాదాలు నింపాయి. సీనియర్ల ర్యాగింగ్ దాష్టికానికి జూనియర్లు ప్రాణాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. సూర్యాపేటలోని వైద్య కళాశాలకు చెందిన హాస్టల్లో కొంత మంది సీనియర్లు ఒక విద్యార్థిని ర్యాగింగ్ చేశారు. డిసెంబర్ 31న హైదరాబాద్ లోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, […]