మనం సాధారణంగా సినిమాల్లో కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటాం. అవేంటంటే ఒక్క రాత్రిలో కోటీశ్వరుడు అయినట్లు.. ఒక్క రాత్రి బికారి అయినట్లు చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. అయితే అదే ఘటన నిజ జీవితంలో జరిగితే? అది కూడా ఒకటి కాదు రెండు కాదు.. లక్ష కోట్లు కోల్పోతే? వినడానికే చాలా ఆశ్చర్యంగా, నమ్మశక్యం కాకుండా ఉంది కదా? కానీ, అది నిజంగానే నిజ జీవితంలో జరిగింది. ఒక యంగ్ సీఈవో ఒక్క రోజులో తన ఆస్తిలోని […]
మనిషి వచ్చే సంపాదనతో తృప్తిగా ఉంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. ఎప్పుడైతే స్థాయికి మించి కోరికలు ఉంటాయో… అప్పటి నుంచే కష్టాలు మొదలవుతాయి. అయితే కాస్తా ఎక్కువ కష్టపడి సంపాదిస్తే అనుకున్న కోరికల్లో కొన్ని అయినా తీర్చుకోవచ్చు. కానీ త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచన వస్తే మాత్రం చాలా నష్టం జరుగుతుంది. ఏదైనా ఆలోచించి అడుగు వేస్తే ఇబ్బంది లేదు. లేకుంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రాణాలు మీదకు వచ్చే పరిస్థితులు వస్తాయి. […]
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళనకు అనుగుణంగా దేశంలో ప్రైవేట్ క్రిప్టో కరెన్సీల నిషేధానికి కేంద్రం మొగ్గు చూపుతన్నట్లు తెలుస్తోంది. రానున్న పార్లమెంట్ శీతకాల సమావేశంలో అత్యంత కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ శీతకాల సమావేశాల్లో “ద క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్- 2021 ” పేరిట ప్రవేశపెట్టనుంది కేంద్రం. దీని ప్రకారం ఆర్బీఐ పరిధిలోకి అధికారిక సొంత కరెన్సీ రానుంది. భారత్ లో మిగిలిన అన్ని ప్రైవేటు […]
క్రిప్టో కరెన్సీ.. బిట్ కాయిన్ విలువ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. గురువారం బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్ఠ విలువకు 68,990 డాలర్ల(రూ.51 లక్షల)మార్క్ ను టచ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగతుండడంతో హెడ్జింగ్ కోసం పెట్టుబడిదారులు ఎక్కువగా క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఎథరమ్, కార్డానో, సోలనా వంటి క్రిప్టో కరెన్సీల విలువ కూడా పెరుగుతుంది. ద్రవ్యోల్బణం కారణంగా చాలామంది బిట్ కాయిన్ వైపు చూస్తున్నారు. సాధారణంగా ద్రవ్యోల్బణం పెరిగితే కరెన్సీ విలువ […]
ఉన్నఫళంగా కోటీశ్వరులు అవ్వలనే ఆత్యాశ, ఎలాగైనా డబ్బు సంపాందించాలనే కాంక్షతో కొందరు తప్పుడు దారుల్లో నడుస్తూ మోసం చేయడం అలవాటుగా చేసుకుంటారు. చదువు లేక దోంగతానాలు దోపిడీలు చేసే వారితో కంటే చదువు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్లు చేసే మోసానికి చాలా మంది బలవుతారు. అలాంటి మోసమే అమెరికాలో వెలుగుచూసింది. చదువుకుంటున్న సమయంలో అడ్డగోలు ఖర్చులకు డబ్బు సరిపడగా ఒక యువకుడు మోసాన్నే మనీ ట్రీగా మార్చుకున్నాడు. చదువును ఆపేసి దేశం కానీ దేశం వెళ్లి వందమందిని […]