నేటి సమాజంలో అనేక అంతు చిక్కని వ్యాధులతో మానవాళి అల్లాడుతుంది. కాల క్రమంతో పాటు కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. అలానే అనువంశిక వ్యాధులు కూడా మానవాళిని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఈ ఆరోగ్య సమస్యల నివారణ కోసం శాస్త్రనిపుణులు నిత్యం పరిశోధనలు చేస్తుంటారు. అలానే వ్యాధులకు చికిత్సా విధానాలను రూపొందిస్తుంటారు. అయితే ఈ ఔషధాలు ప్రయోగశాలను దాటి ఆసుపత్రుల్లో అడుగు పెట్టేందుకు దశాబ్ధాల పాటు నిరీక్షించాల్సి ఉంటుంది. కొన్నేళ్లుగా మనిషిని ఊరిస్తోన్న అలాంటి వైద్య విధానాల్లో కొన్ని […]
ప్రాణాంతక వ్యాధులు ప్రజలపై దండయాత్ర చేస్తున్నాయి. ఒకప్పుడు లక్ష మందికి ఒకరిలో కనిపించే అత్యంత అరుదైన అనారోగ్య సమస్య క్యాన్సర్..ఇప్పుడు వెయ్యిలో ఒకరికి ఉన్నట్లుగా మారిపోయింది. క్యాన్సర్ మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వ్యాధి కారణంగా ఎంతోమంది బలైపోయారు. ఈ మహమ్మారి వ్యాధి లక్షణాలు కనిపిస్తే ..అంతే సంగతులు అన్నట్లుగా ఉండేది. అందుకే క్యాన్సర్ అంటే అత్యంత ప్రమాదకరమైన జబ్బుగా, వైద్యం చేయించుకోలేని రోగంగా చూస్తున్నారు. అయితే కొందరు ఈ క్యాన్సర్ మహమ్మారి జయించారు. అయితే […]
బెల్లం తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బెల్లం తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని పెద్దలు చెబుతున్నారు. చిన్నప్పుడు చాలా మందికి బెల్లం బాగా తినే అలవాటు ఉండే ఉంటుంది. ప్రస్తుతం గజిబిజి జీవితం గడిపే వారు జీవనశైలి మారిన నేపథ్యంలో బెల్లం తగిన మోతాదులో తీసుకోలేకపోతున్నారు. బెల్లంలో ఉన్న ప్రత్యేక గుణాలు శరీరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయని పెద్దలు స్పష్టం చేస్తున్నారు. పేదవాడి చాక్లెట్‌గా బెల్లంను అభివర్ణిస్తారు. సహజమైన స్వీట్‌నర్ వెనుక నమ్మశక్యం కాని […]
శృంగారం విషయంలో చేయకూడని సందర్భాలను కూడా వైద్యులు, పెద్దలు ప్రత్యేకంగా సూచిస్తున్నారు. సెక్స్ అనేది ఇద్దరూ అన్యోన్యంగా, హాయిగా ఎంజాయ్ చేయాల్సిన ప్రక్రియ. అయితే, కొన్ని సందర్భాల్లో.. అంటే పరధ్యానంగా ఉన్నప్పుడు, మూడ్ బాగోలేనప్పుడు శృంగారం కోసం భాగస్వామిని బలవంతం చేయరాదని చెబుతున్నారు. ఇద్దరి మధ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి భాగస్వామిని సెక్స్ కోసం ఇబ్బంది పెట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఆల్కహాల్ సేవించిన సందర్భంలో సెక్స్ చేయకపోవడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే మద్యం మత్తులో నియంత్రణ కోల్పోతారని […]
ప్రతిరోజూ ఎక్సర్‌సైజ్ చేసే వారు చాలా మంది ఉంటారు. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం.. ప్రతి రోజూ వ్యాయామం చేయడం తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత బిజీ జీవితాల్లో వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలో ఇంట్లోనే కొన్ని వస్తువులు తీసుకొని వాటితో వర్కవుట్ చేయడం లాంటివి చేస్తే శరీరానికి మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి దగ్గరే ఉండి చేసే వ్యాయామాల్లో.. స్కిప్పింగ్ చేయడం ఒకటి. అద్భుతమైన […]
ఆస్తమా రోగులు అంటేనే శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఊపిరి ఆగిపోతుంటే ఎంత బాధగా ఉంటుందో వారికి మాత్రమే తెలుసు. చేపలు సముద్రం నుంచి ఒడ్డున పడితే ఎలా గిలగిలా కొట్టుకుంటాయో ఆస్తమా రోగులు కూడా దాదాపు అలాంటి పరిస్థితులే ఎదుర్కొంటూ ఉంటారు. ఊపిరి తీసుకోవడం కోసం పోరాడాల్సి వస్తుంది. ఊపిరి అందక ఆయాసపడుతూ ఉంటారు. ఎన్నో మందులు వాడతారు. వైద్యులను సంప్రదిస్తారు. అయినా సరే సమస్య పూర్తిగా నయం కాదు. అయితే ఆయుర్వేదంలో ఆస్తమా […]
మగవారితో పోల్చుకుంటే మహిళలు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. శారీరకంగా, మానసికంగా మహిళలు ఉన్నంత బలంగా మగవాళ్ళు కూడా ఉండరు. అంత ఆరోగ్యంగా ఉండే మహిళలు కూడా ఈ మధ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన హీరోయిన్లు తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. డిప్రెషన్, మాయోసైటిస్ వంటి అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఇటీవలే సమంత మాయోసైటిస్ సమస్య నుంచి కోలుకుని బయటకు రాగా.. తాజాగా పూనమ్ కౌర్ ఫైబ్రోమైయాల్జియా అనే అరుదైన వ్యాధితో […]
స్టార్ హీరోయిన్ సమంత కొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల యశోద మూవీ రిలీజ్ కి ముందు సమంత తనకు ఈ వ్యాధి ఉందనే విషయాన్నీ బయటపెట్టింది. దీంతో మయోసైటిస్ వ్యాధి ఎంతో ప్రమాదం అంటూ.. సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు అందరినీ కంగారు పెట్టేశాయి. కానీ.. ఈ అరుదైన మయోసైటిస్ వ్యాధిని కూడా సహజ సిద్ధంగా పరిష్కరించుకోవచ్చని అంటున్నారు ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ. రీసెంట్ గా కండరాల సమస్యల […]
శానిటరీ ప్యాడ్స్ వాడడం ద్వారా క్యాన్సర్ రానుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలం నుంచి ఇదే వార్త సోషల్ మీడియాలో తెగ తీవ్ర చర్చకు దారి తీస్తుంది. అసలు శానిటరీ ప్యాడ్స్ వాడకం ద్వారా నిజంగానే క్యాన్సర్ తో పాటు సంతానం కలగకపోవడం వంటి సమస్యలు రానున్నాయా? తాజాగా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో అసలు ఏం తేలిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. న్యూఢిల్లీ కేంద్రంగా పని చేసే […]
మద్రాస్ ఐ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరు బాగా వినిపిస్తోంది. తమిళనాడు ప్రజలను ఈ మద్రాస్ ఐ(కండ్ల కలక) బెదరగొడుతోంది. రోజుకు వేలల్లో కేసులు నమోదు అవుతున్నట్లు చెబుతున్నారు. మొదట రోజుకు 10 కేసులు వస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 100కి చేరినట్లు చెబుతున్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా విజృభిస్తోందని హెచ్చరిస్తున్నారు. ఈ మద్రాస్ ఐ అనేది తమిళనాడులోని సేలం, మధురై, ధర్మపురి వంటి జిల్లాల్లో ఎక్కవగా నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో […]