SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » viral » Woman Fined For Crying In Front Of Doctor

Fined For Crying: మరీ ఇంత దారుణమా.. ఏడ్చినందుకు యువతికి ఫైన్‌!

  • Written By: venkybandaru
  • Published Date - Thu - 19 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Fined For Crying: మరీ ఇంత దారుణమా.. ఏడ్చినందుకు యువతికి ఫైన్‌!

Fined For Crying: ‘‘అత్తారింటికి దారేది’’ సినిమాలో ‘‘అహల్య అమాయకురాలు’’ కామెడీ సీన్‌లో పవన్‌ కల్యాణ్‌, బ్రహ్మానందాన్ని ప్రతీ సారి తప్పులు వెతికి మరీ కొడుతుంటాడు. ‘‘ నిన్ను ఏ పాయింట్‌ మీదైనా కొడతాను’’ అంటాడు. అలా పవన్‌ కల్యాణ్‌, బ్రహ్మానందాన్ని కొట్టడానికి పాయింట్లు వెతికినట్లు. ఓ ఆసుపత్రి డబ్బులు దండుకోవటానికి ఏకంగా పేషంట్‌ ఏడుపుకు డబ్బులు వసూలు చేసింది. డాక్టర్‌ కన్సల్టేషన్‌ సందర్భంగా ఏడ్చిదని పేర్కొంటూ ఏకంగా మూడు వేలు వసూలు చేసింది. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన ఫేమస్‌ యూట్యూబర్‌ కెమిల్లే జాన్సన్‌ చెల్లెలు గతకొద్ది రోజులనుంచి ఓ  మానసిక సమస్యతో బాధపడుతోంది. ఆమె కొద్దిరోజుల క్రితం ఆసుపత్రికి వెళ్లింది. డాక్టర్‌తో తన బాధను చెప్పుకుని ఏడ్చింది. వైద్యులు ఆమెకు కొన్ని పరీక్షలు చేశారు.

అంతా అయిపోయిన తర్వాత ఆసుపత్రి బిల్లు వచ్చింది. అందులో టెస్టులతో పాటు ఏడ్చినందుకు అదనంగా 40 డాలర్ల వసూలు చేశారు. మన ఇండియన్‌ కరెన్సీలో అయితే దాదాపు 3,100 రూపాయలు. అది చూసిన ఆమె షాక్‌ తింది. ఆసుపత్రిలో ఏమీ మాట్లాడలేక, డబ్బులు కట్టి ఇంటికి వచ్చింది. దీన్ని కెమిల్లేకు చెప్పుకుంది. కెమిల్లే ఇందుకు సంబంధించిన ఆసుపత్రి బిల్లును తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. దీంతో ఆ బిల్లు కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఏడ్చినందుకు డబ్బులు వసూలు చేయటం ఏంటి? అంటూ మండిపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది వారి భాషలో ఫైన్‌ కాదు.. పేషంట్‌ భావోద్వేగాలను అంచనా వేయటం కోసం చేస్తున్న ఛార్జ్‌.. కానీ, షేషంట్‌ విషయంలో మాత్రం చేసిన తప్పుకు శిక్ష లాంటిది. మరి, ఏడుపుపై ఫైన్‌పై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

My little sister has been really struggling with a health condition lately and finally got to see a doctor. They charged her $40 for crying. pic.twitter.com/fbvOWDzBQM

— Camille Johnson (@OffbeatLook) May 17, 2022

ఇవి కూడా చదవండి : Viral Video: మరి కొద్దిసేపట్లో పెళ్లి.. కుక్క కోసం వరుడి సాహసం..

Tags :

  • Doctor
  • Fined For Crying
  • viral news
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

    ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

  • రైలు చక్రాలకు, పట్టాలకు కలిపి తాళం వేసిన సిబ్బంది.. ఎందుకో తెలుసా?

    రైలు చక్రాలకు, పట్టాలకు కలిపి తాళం వేసిన సిబ్బంది.. ఎందుకో తెలుసా?

  • లవ్ ఎట్ ఫస్ట్ సైట్ : 76 ఏళ్ల వ్యక్తిని మనువాడిన 46 ఏళ్ల మహిళ

    లవ్ ఎట్ ఫస్ట్ సైట్ : 76 ఏళ్ల వ్యక్తిని మనువాడిన 46 ఏళ్ల మహిళ

  • చదువుకుంది.. కానీ ఏకంగా దేవుడ్ని పెళ్లాడి వార్తల్లో నిలిచింది

    చదువుకుంది.. కానీ ఏకంగా దేవుడ్ని పెళ్లాడి వార్తల్లో నిలిచింది

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam