Fined For Crying: ‘‘అత్తారింటికి దారేది’’ సినిమాలో ‘‘అహల్య అమాయకురాలు’’ కామెడీ సీన్‌లో పవన్ కల్యాణ్, బ్రహ్మానందాన్ని ప్రతీ సారి తప్పులు వెతికి మరీ కొడుతుంటాడు. ‘‘ నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను’’ అంటాడు. అలా పవన్ కల్యాణ్, బ్రహ్మానందాన్ని కొట్టడానికి పాయింట్లు వెతికినట్లు. ఓ ఆసుపత్రి డబ్బులు దండుకోవటానికి ఏకంగా పేషంట్ ఏడుపుకు డబ్బులు వసూలు చేసింది. డాక్టర్ కన్సల్టేషన్ సందర్భంగా ఏడ్చిదని పేర్కొంటూ ఏకంగా మూడు వేలు వసూలు చేసింది. ఈ సంఘటన […]